MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pavankalyan4702d177-d221-4ea8-9ed2-f7ca828a1a37-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pavankalyan4702d177-d221-4ea8-9ed2-f7ca828a1a37-415x250-IndiaHerald.jpgత్రివిక్రమ్ శ్రీనివాస్ పెద్ద హీరోలతో తప్ప చిన్న హీరోలతో మరీ ముఖ్యంగా కొత్త హీరోలతో సినిమాలు చేయడు. అయితే పవన్ కొడుకు అకిరా నందన్ కోసం త్రివిక్రమ్ తన పద్దతిని మార్చుకునే పరిస్థితి ఏర్పడిందా అన్న సందేహాలు వస్తున్నాయి. రేణు దేశాయ్ అకిరా నందన్ కు సంబంధించి షేర్ చేసిన వీడియో కొన్ని గంటలలో వైరల్ గా మారింది. అకిరా కర్రసాము నేర్చుకుంటున్నట్లు కనిపిస్తున్న ఆ వీడియోను నిశితంగా పరిశీలించిన వారికి కొన్ని ఆసక్తికర విషయాలు అవగాహనకు వస్తున్నాయి. పవన్ కెరియర్ ప్రారంభంలో మార్షల్ ఆర్ట్స్ లో కోచింగ్ తీసుకుని pavankalyan{#}renu desai;Akira Nandhan;Nijam;Love;trivikram srinivas;News;srinivas;Telugu;Cinemaఅకీరా నందన్ కోసం రంగంలోకి త్రివిక్రమ్ !అకీరా నందన్ కోసం రంగంలోకి త్రివిక్రమ్ !pavankalyan{#}renu desai;Akira Nandhan;Nijam;Love;trivikram srinivas;News;srinivas;Telugu;CinemaThu, 05 Aug 2021 08:00:00 GMTత్రివిక్రమ్ శ్రీనివాస్ పెద్ద హీరోలతో తప్ప చిన్న హీరోలతో మరీ ముఖ్యంగా కొత్త హీరోలతో సినిమాలు చేయడు. అయితే పవన్ కొడుకు అకిరా నందన్ కోసం త్రివిక్రమ్ తన పద్దతిని మార్చుకునే పరిస్థితి ఏర్పడిందా అన్న సందేహాలు వస్తున్నాయి. రేణు దేశాయ్ అకిరా నందన్ కు సంబంధించి షేర్ చేసిన వీడియో కొన్ని గంటలలో వైరల్ గా మారింది.

 
 అకిరా కర్రసాము నేర్చుకుంటున్నట్లు కనిపిస్తున్న ఆ వీడియోను నిశితంగా పరిశీలించిన వారికి కొన్ని ఆసక్తికర విషయాలు అవగాహనకు వస్తున్నాయి. పవన్ కెరియర్ ప్రారంభంలో మార్షల్ ఆర్ట్స్ లో కోచింగ్ తీసుకుని అనేక రిస్కీ స్టంట్ లు చేసాడు. ఇప్పుడు అదే తీరును అకిరా కూడ అనుసరిస్తూ పవన్ మార్గంలో అడుగులు వేస్తున్నాడు అనిపిస్తోంది.

 
 తెలుస్తున్న సమాచారం మేరకు అకిరా నందన్ కు మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ ఇవ్వడానికి ఒక ప్రత్యేకమైన కోచ్ ని పవన్ నియమించడమే కాకుండా తెలుగు భాష పై అవగాహన పెరగడానికి అకిరా కు ఒక తెలుగు ట్యూటర్ ను ఏర్పాటు చేసినట్లు టాక్. వాస్తవానికి ఇంకా అకిరా చదువు పూర్తి కాలేదు. కానీ అతడి చదువు పూర్తి కాకుండానే అతడికి సినిమా ఇండస్ట్రీ వాతావరణం పరిచయం చేస్తే బాగుంటుంది అన్న త్రివిక్రమ్ సూచనతో పవన్ అకిరా ట్రైనింగ్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి.

 
అంతేకాదు కేవలం ఈ శిక్షణ సరిపోదని వయస్సు రీత్యా రావాల్సిన మార్పులు కూడ పూర్తిగా వచ్చిన తరువాత అకిరా ఫిలిం ఎంట్రీ గురించి ఆలోచన చేయమని త్రివిక్రమ్ పవన్ కు సలహా ఇచ్చినట్లు టాక్. అంతేకాదు అవసరం అనుకుంటే అకిరా కు సరిపోయే ఒక యూత్ ఫుల్ లవ్  స్టోరీని  తాను క్రియేట్ చేసి ఇస్తానని త్రివిక్రమ్ పవన్ కు మాట ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈవార్తలే నిజం అయితే అకిరా నందన్ మొదటి సినిమాకు త్రివిక్రమ్ దర్శకుడుగా మారే ఆస్కారం కనిపిస్తోంది..                                                      

 





ప్రజలు అలా చేస్తే లాక్ డౌన్..సీఎం స్ట్రాంగ్ వార్నింగ్.. !

కెసిఆర్ మరో స్కెచ్.. ఈటల శిబిరంలో గుబుల్ ?

బంగారం కొనుగోలుదారులకు గుడ్ న్యూస్

గుడ్ న్యూస్ : థర్డ్ వేవ్ ఇప్పట్లో లేనట్టే.. ?

విజయం మీదే: 'గాలిలో దీపం పెట్టి దేవుడా దేవుడా...' అనేవారిది తెలుసుకోండి ?

పెళ్లి వార్త చెప్పనున్న పీవీ సింధూ?

తెలుగులో కొత్త ఓటీటీ?

ఇందిరా గాంధీగా ఆకట్టుకుంటున్న మిస్ యూనివర్స్.. నెటిజన్స్ ఫిదా..

ఓవ‌ర్ టు ఒలంపిక్స్ : అమ్మాయిలే గ్రేట్



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>