MoviesGVK Writingseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/allu-ayaan23572c92-cbb5-4ddb-b8a2-077f526b599a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/allu-ayaan23572c92-cbb5-4ddb-b8a2-077f526b599a-415x250-IndiaHerald.jpgస్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గత సంవత్సరం సంక్రాంతి సందర్భంగా అలవైకుంఠపురములో సినిమాతో భారీ సక్సెస్ కొట్టి తన కెరీర్ గ్రాఫ్ ని మరింత గా పెంచుకున్నారు. ఆ సినిమాలోని సాంగ్స్ ఎంతటి సక్సెస్ అయ్యాయో అందరికీ తెలిసిందే. త్రివిక్రమ్ తీసిన ఆ బ్లాక్ బస్టర్ మూవీ లో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించగా థమన్ సంగీతం అందించారు. ఇక ప్రస్తుతం అల్లు అర్జున్ నటిస్తున్న సినిమా పుష్ప. రష్మిక మందన్న హీరోయిన్ గా యాక్ట్ చేస్తున్న ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కుతుండగా మైత్రి మూవీ మేకర్స్ సంస్థ దీనిని ఎంతో ప్రతిష్టాత్మకంగా allu ayaan{#}Pooja Hegde;Allu Arjun;rashmika mandanna;sukumar;Makar Sakranti;School;Blockbuster hit;Allu Ayaan;Mythri Movie Makers;Ala Vaikunthapurramloo;Christmas;thaman s;Samantha;trivikram srinivas;media;Cinema;News;Successఅల్లు అయాన్ ఫస్ట్ డే స్కూల్ ఎక్స్ పీరియన్స్ : వీడియో వైరల్ ..... !!అల్లు అయాన్ ఫస్ట్ డే స్కూల్ ఎక్స్ పీరియన్స్ : వీడియో వైరల్ ..... !!allu ayaan{#}Pooja Hegde;Allu Arjun;rashmika mandanna;sukumar;Makar Sakranti;School;Blockbuster hit;Allu Ayaan;Mythri Movie Makers;Ala Vaikunthapurramloo;Christmas;thaman s;Samantha;trivikram srinivas;media;Cinema;News;SuccessThu, 05 Aug 2021 14:05:54 GMTస్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గత సంవత్సరం సంక్రాంతి సందర్భంగా అలవైకుంఠపురములో సినిమాతో భారీ సక్సెస్ కొట్టి తన కెరీర్ గ్రాఫ్ ని మరింత గా పెంచుకున్నారు. ఆ సినిమాలోని సాంగ్స్ ఎంతటి సక్సెస్ అయ్యాయో అందరికీ తెలిసిందే. త్రివిక్రమ్ తీసిన ఆ బ్లాక్ బస్టర్ మూవీ లో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించగా థమన్ సంగీతం అందించారు. ఇక ప్రస్తుతం అల్లు అర్జున్ నటిస్తున్న సినిమా పుష్ప. రష్మిక మందన్న హీరోయిన్ గా యాక్ట్ చేస్తున్న ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కుతుండగా movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ సంస్థ దీనిని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది.

సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఫహద్ ఫాసిల్ విలన్ గా నటిస్తున్నారు. ఇక తరచు సినిమాల్లో బిజీగా ఉన్నప్పటికీ తన ఫ్యామిలీ కి సంబందించిన పలు విషయాలు సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా ఫ్యాన్స్ తో షేర్ చేసుకునే అలవాటు గల అల్లు అర్జున్, ఇటీవల తనయ అర్హ సినిమా అరంగేట్రం తాలూకు విషయాన్ని అందరికీ వెల్లడించారు. సమంత ప్రధాన పాత్ర చేస్తున్న శాకుంతలం సినిమాలో అర్హ ఒక చిన్న పాత్ర చేస్తుందని ఆయన తెలిపారు. అలానే తనయుడు అయాన్ కి సంబందించిన పలు ఫోటోలు, వీడియోలు కూడా షేర్ చేస్తూ ఉంటారు అల్లు అర్జున్. ఇక నేడు అయాన్ ఫస్ట్ డే స్కూల్ ఆన్ లైన్ క్లాస్ చూస్తున్న వీడియో ని పోస్ట్ చేసారు.

ఎంతో శ్రద్దగా అయాన్ ఆన్ క్లాసెస్ వింటున్న ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతుండగా, అయాన్ రాబోయే రోజుల్లో చక్కగా చదువుకుని మంచి ఉన్నత స్థాయికి చేరుకోవాలని పలువురు ప్రేక్షకులు, అల్లు అర్జున్ అభిమానులు అతడికి అభినందనలు తెలియచేస్తూ తమ హృదయపూర్వక ఆశీర్వాదాలు తెలియచేస్తున్నారు. ఇక అల్లు అర్జున్ పుష్ప మొదటి భాగం క్రిస్మస్ కి విడుదల కానుండగా రెండవ భాగాన్ని వచ్చే ఏడాది సమ్మర్ లో విడుదల చేయనున్నట్లు సమాచారం ..... !!
" style="height: 788px;">




అల్లు అయాన్ ఫస్ట్ డే స్కూల్ ఎక్స్ పీరియన్స్ : వీడియో వైరల్ ..... !!

మెగా డాటర్ నిహారిక ఇంట్లో అర్థరాత్రి గొడవ.. పోలీసులకు ఫిర్యాదు?

హారతి మధ్యలో ఆగిందని.. మహిళ సంచలన నిర్ణయం?

గుడ్ న్యూస్: అయోధ్య రామమందిరాన్ని తెరిచేది అప్పుడే ?

కెసిఆర్ మరో స్కెచ్.. ఈటల శిబిరంలో గుబుల్ ?

బంగారం కొనుగోలుదారులకు గుడ్ న్యూస్

గుడ్ న్యూస్ : థర్డ్ వేవ్ ఇప్పట్లో లేనట్టే.. ?

విజయం మీదే: 'గాలిలో దీపం పెట్టి దేవుడా దేవుడా...' అనేవారిది తెలుసుకోండి ?

పెళ్లి వార్త చెప్పనున్న పీవీ సింధూ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>