MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/bhullitherea-acters-educationes4e75149b-ea1f-4d59-84b0-f551b230f11c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/bhullitherea-acters-educationes4e75149b-ea1f-4d59-84b0-f551b230f11c-415x250-IndiaHerald.jpgప్రస్తుతం ప్రతి రోజు మనలో కొంతమంది పలు సీరియల్స్ ని చూసే వారు ఉంటారు. ఇక ఆడ వాళ్లు అయితే సీరియల్స్ ను అతుక్కొని చూస్తూ ఉంటారు. అందులో ఎంతోమంది నటీనటులు నటిస్తూ ఉంటారు. వారిలో ఎంతమంది ఎంతవరకు చదువుకున్నారు అనే విషయం, అతి తక్కువ మందికి మాత్రమే తెలిసి ఉంటుంది. అయితే వారిలో కొంతమంది గురించి తెలుసుకుందాం.. అందులో ఎవరు ఎక్కువ చదివారో కూడా తెలుసుకుందాం. 1).నిరుపం పరిటాల: ఈ బుల్లి తెర నటుడు, కార్తీకదీపం సీరియల్ ద్వారా మంచి ఇమేజ్ ను సంపాదించాడు. అయితే ఇతను MBA వరకు చదువుకున్నాడు. 2). శ్రీరామ్ వెంకట్: ఇBHULLITHEREA ACTERS EDUCATIONES{#}chandu;ravi anchor;Wife;television;Degree;Heroine;Yevaru;sriramబుల్లి తెరపై నటిస్తున్న ఈ హీరోలలో ఎవరు ఎక్కువ చదివారో తెలుసా..?బుల్లి తెరపై నటిస్తున్న ఈ హీరోలలో ఎవరు ఎక్కువ చదివారో తెలుసా..?BHULLITHEREA ACTERS EDUCATIONES{#}chandu;ravi anchor;Wife;television;Degree;Heroine;Yevaru;sriramThu, 05 Aug 2021 10:00:00 GMTప్రస్తుతం ప్రతి రోజు మనలో కొంతమంది పలు సీరియల్స్ ని చూసే వారు ఉంటారు. ఇక ఆడ వాళ్లు అయితే సీరియల్స్ ను అతుక్కొని చూస్తూ ఉంటారు. అందులో ఎంతోమంది నటీనటులు నటిస్తూ ఉంటారు. వారిలో ఎంతమంది ఎంతవరకు చదువుకున్నారు అనే విషయం, అతి తక్కువ మందికి మాత్రమే తెలిసి ఉంటుంది. అయితే వారిలో కొంతమంది గురించి తెలుసుకుందాం.. అందులో ఎవరు ఎక్కువ చదివారో కూడా తెలుసుకుందాం.

1).నిరుపం పరిటాల:ఈ బుల్లి తెర నటుడు, కార్తీకదీపం సీరియల్ ద్వారా మంచి ఇమేజ్ ను సంపాదించాడు. అయితే ఇతను MBA వరకు చదువుకున్నాడు.

2). శ్రీరామ్ వెంకట్:ఇతను టీవీ సీరియల్ లో నటుడిగా, యాంకర్ గా, మరియు సినిమాల్లో సైడ్ క్యారెక్టర్ గా నటిస్తూ, మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు వెంకట శ్రీరామ్. ఇతను గ్రాడ్యుయేట్ బీఎస్సీ పూర్తి చేశాడు.

3). రవి కృష్ణ:ఇతను సీరియల్ ద్వారా బాగా పాపులర్ సంపాదించాడు రవి కృష్ణ. అంతేకాకుండా మంచి నటుడిగా కూడా గుర్తింపు పొందాడు. ఇతను డిగ్రీ పూర్తి చేశాడు.

4). మధు బాబు:అభిషేకం వంటి సీరియల్ లో నటించి మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు మధు బాబు. ఈ నటుడు బీటెక్ పూర్తి చేశాడు.

5). ప్రియతం చరణ్:బుల్లి తెరపై మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న వారిలో ప్రియతం చరణ్ కూడా ఒకరు. పలు సీరియల్స్ లో  సహాయనటుడి గా నటించాడు. అంతే కాకుండా తన భార్య కూడా దేవుడు చేసిన మనుషులు సినిమాలో.. ఒక చిన్న పాత్రలో నటించింది.ఇతను బీ టెక్ పూర్తి చేశాడు.

ఇక అంతే కాకుండా చందు గౌడ నటుడు -బీటెక్, విజయ సన్ని-బి ఎస్ సి, ఇక మరికొంత మంది నటులు కూడా ఉన్నారు. ఇక వీరందరిలో ఎక్కువగా చదివినది నిరుపమే కావడం విశేషం.ఇక వీరితో పాటు నటించే నటీమణులు కూడా పెద్ద చదువులు చదివి ఉంటారు





క‌మ‌లంతో గులాబి స్నేహం..? ఇక్క‌డ ఇలా..అక్క‌డ అలా !

హారతి మధ్యలో ఆగిందని.. మహిళ సంచలన నిర్ణయం?

గుడ్ న్యూస్: అయోధ్య రామమందిరాన్ని తెరిచేది అప్పుడే ?

కెసిఆర్ మరో స్కెచ్.. ఈటల శిబిరంలో గుబుల్ ?

బంగారం కొనుగోలుదారులకు గుడ్ న్యూస్

గుడ్ న్యూస్ : థర్డ్ వేవ్ ఇప్పట్లో లేనట్టే.. ?

విజయం మీదే: 'గాలిలో దీపం పెట్టి దేవుడా దేవుడా...' అనేవారిది తెలుసుకోండి ?

పెళ్లి వార్త చెప్పనున్న పీవీ సింధూ?

తెలుగులో కొత్త ఓటీటీ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>