BreakingGullapally Venkatesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/ys-viveka-murder-case-cbi6ab03d5d-dd07-46a4-b62c-33e73da0b9e1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/ys-viveka-murder-case-cbi6ab03d5d-dd07-46a4-b62c-33e73da0b9e1-415x250-IndiaHerald.jpgమాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకి సంబంధించి ఇప్పుడు ఆసక్తికర చర్చ జరుగుతున్నది. ఈ కేసుకి సంబంధించి ఎవరు బయటకు వస్తారు ఏంటీ అనే దానిపై అసలు స్పష్టత రావడం లేదు. ఈ నేపధ్యంలో పులివెందులలో ఆసక్తికర చర్చ జరుగుతుంది. వివేకా హత్యతో సునీల్ కు సంబందం ఉందని దానికి సంబంధించి ఆధారాలు కూడా ఉన్నాయని కోర్ట్ లో సిబిఐ అధికారులు రిమాండ్ రిపోర్ట్ సమర్పించారు. సునీల్ ను సిబిఐ కష్టడికి ఇస్తే ఇక ఎవరి పేర్లు బయటికి వస్తాయో అని ప్రజల్లో చర్చ మొదలయింది. సునీల్ తర్వాత సిబిఐ ఇక ఎవరిని కోర్టుకు హాజరు పరుస్తారోcbi{#}Y S Vivekananda Reddy;Arrest;CBI;Yevaru;sunil;Ministerవివేకా కేసులో అతను ఎవరి పేర్లు చెప్తాడు...?వివేకా కేసులో అతను ఎవరి పేర్లు చెప్తాడు...?cbi{#}Y S Vivekananda Reddy;Arrest;CBI;Yevaru;sunil;MinisterThu, 05 Aug 2021 11:58:00 GMTమాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకి సంబంధించి ఇప్పుడు ఆసక్తికర చర్చ జరుగుతున్నది. ఈ కేసుకి సంబంధించి ఎవరు బయటకు వస్తారు ఏంటీ అనే దానిపై అసలు స్పష్టత రావడం లేదు. ఈ నేపధ్యంలో పులివెందులలో ఆసక్తికర చర్చ జరుగుతుంది. వివేకా హత్యతో సునీల్ కు సంబందం ఉందని దానికి సంబంధించి ఆధారాలు కూడా ఉన్నాయని కోర్ట్ లో సిబిఐ అధికారులు రిమాండ్ రిపోర్ట్ సమర్పించారు.

సునీల్ ను సిబిఐ కష్టడికి ఇస్తే ఇక ఎవరి పేర్లు బయటికి వస్తాయో అని ప్రజల్లో చర్చ మొదలయింది. సునీల్ తర్వాత సిబిఐ ఇక ఎవరిని కోర్టుకు హాజరు పరుస్తారో అని ఉత్కంఠంగా ప్రజలు ఎదురు చూస్తున్నారు. సూత్రదారుల పేర్లు ఏమైనా వెలుగులోకి వస్తాయా అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ కేసులో మరికొన్ని అరెస్ట్ లు కూడా ఉండే అవకాశం ఉందని అంటున్నారు.



దూకుడు మీదున్న అబ్బాయి.. పాపం బాబాయి

మెగా డాటర్ నిహారిక ఇంట్లో అర్థరాత్రి గొడవ.. పోలీసులకు ఫిర్యాదు?

హారతి మధ్యలో ఆగిందని.. మహిళ సంచలన నిర్ణయం?

గుడ్ న్యూస్: అయోధ్య రామమందిరాన్ని తెరిచేది అప్పుడే ?

కెసిఆర్ మరో స్కెచ్.. ఈటల శిబిరంలో గుబుల్ ?

బంగారం కొనుగోలుదారులకు గుడ్ న్యూస్

గుడ్ న్యూస్ : థర్డ్ వేవ్ ఇప్పట్లో లేనట్టే.. ?

విజయం మీదే: 'గాలిలో దీపం పెట్టి దేవుడా దేవుడా...' అనేవారిది తెలుసుకోండి ?

పెళ్లి వార్త చెప్పనున్న పీవీ సింధూ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>