MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/anchor-pradeep-about-balayya-charecter9173f075-5848-4734-9d17-b0ed4c2739a0-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/anchor-pradeep-about-balayya-charecter9173f075-5848-4734-9d17-b0ed4c2739a0-415x250-IndiaHerald.jpgతెలుగు యాంకర్ల లో ప్రదీప్ మాచిరాజు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. మేల్ యాంకర్ ల లిస్ట్ లో ప్రస్తుతం ప్రదీప్ టాప్ యాంకర్ గా కొనసాగుతున్నారు. మొదట చిన్న చిన్న టీవీ షోలు చేసిన ప్ర‌దీప్ ప్రస్తుతం వ‌రుస సినిమాల‌తో ఫుల్ బిజీగా ఉన్నారు. ముఖ్యంగా నీట్ కామెడీతో ప్రజలకు దగ్గర అయ్యారు. ఎక్కడా వల్గర్ కామెడీ చేయకుండా మహిళలను సైతం అభిమానులుగా ప్ర‌దీప్ మ‌లుచుకున్నారు. ఇక ప్రదీప్ కామెడీ కి ఎంతోమంది అమ్మాయిలు ఫిదా అవుతుంటారు. అంతేకాకుండా చిన్నపిల్లలతో సైతం ప్రదీప్ టీవీ షోలు చేస్తూ ఆకట్టుకుంటారు. ఈ నేపథ్యంలోనbalakrishna{#}pradeep;Hushaaru;Cancer;Comedy;Comedian;Kurradu;Aagadu;Narasimha;Fidaa;Smart phone;television;Balakrishnaబాల‌య్య క్యారెక్ట‌ర్ ఇది.. సీక్రెట్ బయటపెట్టిన యాంక‌ర్.. !బాల‌య్య క్యారెక్ట‌ర్ ఇది.. సీక్రెట్ బయటపెట్టిన యాంక‌ర్.. !balakrishna{#}pradeep;Hushaaru;Cancer;Comedy;Comedian;Kurradu;Aagadu;Narasimha;Fidaa;Smart phone;television;BalakrishnaThu, 05 Aug 2021 15:41:48 GMTతెలుగు యాంకర్ల లో ప్రదీప్ మాచిరాజు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. మేల్ యాంకర్ ల లిస్ట్ లో ప్రస్తుతం ప్రదీప్ టాప్ యాంకర్ గా కొనసాగుతున్నారు. మొదట చిన్న చిన్న టీవీ షోలు చేసిన ప్ర‌దీప్ ప్రస్తుతం వ‌రుస సినిమాల‌తో ఫుల్ బిజీగా ఉన్నారు. ముఖ్యంగా నీట్ కామెడీతో ప్రజలకు దగ్గర అయ్యారు. ఎక్కడా వల్గర్ కామెడీ చేయకుండా మహిళలను సైతం అభిమానులుగా ప్ర‌దీప్ మ‌లుచుకున్నారు. ఇక ప్రదీప్ కామెడీ కి ఎంతోమంది అమ్మాయిలు ఫిదా అవుతుంటారు. అంతేకాకుండా చిన్నపిల్లలతో సైతం ప్రదీప్ టీవీ షోలు చేస్తూ ఆకట్టుకుంటారు. ఈ నేపథ్యంలోనే ప్రదీప్ డ్రామా జూనియర్స్ ద నెక్స్ట్ సూపర్ స్టార్స్ అనే టీవీ కార్యక్రమానికి యాంకర్ గా చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో బాలయ్య గురించి ప్రదీప్ ఆసక్తికర విషయాలు వెల్లడించారు. 

ఈ షోలో ప్రజ్వ‌ల్ నరసింహ అనే ఓ కుర్రాడు జూనియర్ బాలకృష్ణ గా పేరుతెచ్చుకున్నాడు. అయితే షో చేస్తున్న సమయంలో ప్ర‌జ్వ‌ల్ అయిన‌ వాళ్లకు కష్టం వస్తే అరగంట ఆలస్యంగా వస్తాడేమో గానీ... ఆడపిల్లలకు కష్టం వస్తే అరక్షణం కూడా ఆగడు మా బాలయ్య.... జై బాల‌య్య‌..జైజై బాలయ్య అంటూ డైలాగ్ చెప్పి హుషారు నింపాడు. ఆ త‌ర‌వాత స్టేజ్ పై పిల్ల‌లు బాల‌య్య‌య క‌టౌట్ ను  ప్రదర్శించారు. ఈ క్రమంలో ప్రదీప్ తనకు బాలయ్యతో జరిగిన ఒక అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు. బాలయ్య మాటతీరు... ఆయన స్టైల్ ఎప్పుడూ కూడా సింహంలా ఒకే లాగా ఉంటుందని చెప్పారు. 

బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రిలో గాని ఎక్కడైనా గాని సహాయం కావాలంటే ఫస్ట్ ఫోన్ కాల్ బాలయ్యకి చేస్తామని ప్రదీప్ వెల్లడించారు. అప్పటికప్పుడు కాల్ చేసి ఎంతో మందికి ఆయన ట్రీట్మెంట్ చేయించారు అని అన్నారు. అర్ధరాత్రి అయినా సరే నాకు ఫోన్ చెయ్ అని బాలయ్య తనతో అన్నారని.... ఆ ఒక్క మాట చాలని ఆయన ఇచ్చిన ధైర్యం చాలని అన్నారు. బాలయ్య గురించి చెబుతూ ప్ర‌దీప్ ఆయ‌న నిజస్వరూపం బయట పెట్టారు. ఇక‌ అదే షో లో ఉన్న కమెడియన్ ఆలీ కూడా బాలయ్యను కొనియాడారు. బాలయ్య బాబు  మైండ్ లో ఉన్నది ఉన్నట్టు చెప్పే స్వభావం గ‌ల వ్య‌క్తి అని అన్నారు. అద్భుతమైన సేవలు చేస్తున్న బాల‌య్య‌ గారికి హ్యాట్సాఫ్ అంటూ సెల్యూట్ చేశారు.



300 ల కుక్కలను చంపిన సర్పంచ్

మెగా డాటర్ నిహారిక ఇంట్లో అర్థరాత్రి గొడవ.. పోలీసులకు ఫిర్యాదు?

హారతి మధ్యలో ఆగిందని.. మహిళ సంచలన నిర్ణయం?

గుడ్ న్యూస్: అయోధ్య రామమందిరాన్ని తెరిచేది అప్పుడే ?

కెసిఆర్ మరో స్కెచ్.. ఈటల శిబిరంలో గుబుల్ ?

బంగారం కొనుగోలుదారులకు గుడ్ న్యూస్

గుడ్ న్యూస్ : థర్డ్ వేవ్ ఇప్పట్లో లేనట్టే.. ?

విజయం మీదే: 'గాలిలో దీపం పెట్టి దేవుడా దేవుడా...' అనేవారిది తెలుసుకోండి ?

పెళ్లి వార్త చెప్పనున్న పీవీ సింధూ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>