PoliticsMOHAN BABUeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/politicalb2577ec0-6dca-43c9-a56b-66a70aa00ebe-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/politicalb2577ec0-6dca-43c9-a56b-66a70aa00ebe-415x250-IndiaHerald.jpgలోక్ సభ చాలా సార్లు వాయిదా పడుతుందని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ నేతృత్వంలో ప్రతిపక్షాలు సమావేశమయ్యాయి. పెగాసస్ వివాదంపై ప్రభుత్వాన్ని నిలదీయడం కోసం తగిన వ్యూహాన్ని ప్రకటించాయి. రాజ్యసభలో ప్రతిపక్ష పార్టీల నేతలు కాంగ్రెస్ నేత మల్లికార్జున కార్యాలయంలో సమావేశం కావాలని నిర్ణయించారు. ప్రధాని నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ పార్లమెంటరీ పార్టీ నేతలతో సమావేశం అయ్యారు. పార్లమెంట్లో ప్రతిపక్షాల ప్రవర్తన ప్రజాస్వామ్యాన్ని అవమాన కరంగా ఉందని మండిపడ్డారు.Political{#}Nitish Kumar;Bihar;Shiv Sena;Bharatiya Janata Party;Rahul Gandhi;Kumaar;News;CM;Party;Congress;Parliament;Prime Ministerశివసేన :ఆ ప్రజాస్వామ్యం పెగాసస్ కు వర్తించదా..?శివసేన :ఆ ప్రజాస్వామ్యం పెగాసస్ కు వర్తించదా..?Political{#}Nitish Kumar;Bihar;Shiv Sena;Bharatiya Janata Party;Rahul Gandhi;Kumaar;News;CM;Party;Congress;Parliament;Prime MinisterThu, 05 Aug 2021 15:15:00 GMT పెగాసస్ అంశం మాటున భారతీయ జనతా పార్టీ  ఉందనే శివసేన పార్టీ ఎద్దేవా చేసినది. ముఖ్యమైన సమస్యలపై చర్చలు జరపకుండా భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని  సర్కార్ పారిపోతుందని  అన్నది. పార్లమెంటులో ప్రతిపక్షాలు నిర్మించడానికి బదులుగా  ప్రధానమంత్రి నరేంద్రమోడీ పెగాసస్ వివాదంపై మాట్లాడే ఉండవలసిందే అని తెలిపింది. పెగాసస్  వివాదముపై మాట్లాడి ఉంటే బాగుండేది అని పేర్కొన్నది. ఈ యొక్క వివాదంపై  దర్యాప్తు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని బీహార్  సీఎం నితీష్ కుమార్ చెప్తున్నారని పేర్కొన్నది. దీనిపై భారతీయ జనతా పార్టీ ఏమంటున్నది అని ప్రశ్నించింది. నితీష్ కుమార్ ఢిల్లీ వెళ్లి, తన యొక్క వాదనను బలంగా వినిపించాలని డిమాండ్ చేసినది.

పార్లమెంట్లో ఏర్పడినటువంటి  ప్రతిష్టంభన  ప్రజాస్వామ్యానికి అవమానకరమని ప్రధాని నరేంద్ర మోడీ అంటున్నారని, పార్లమెంటులో ఈ రభసకు మూలాలు ఎన్డీఏ  ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రమే కనిపిస్తాయని తెలిపింది. టు జి, బోఫర్ కుంభకోణంపై  అప్పటి యూపీఏ ప్రభుత్వమే ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టిందని మరోసారి గుర్తు చేసింది . ఆవిధంగా చేయడం  శక్తివంతమైన ప్రజాస్వామ్యా నికి సంకేతం అయినప్పుడు  నేడు పెగాసస్ కూడా అదే వర్తిస్తుందని  స్పష్టం చేసినది. దీనిపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చొరవ తీసుకొని  పెగాసస్ వివాదంపై మాట్లాడి ఉంటే పార్లమెంట్లో  సభ సజావుగా సాగేదని తెలిపింది పెగాసస్ స్పయివేరును ఉపయోగించి రాజకీయ నేతలు, పాత్రి కేయులు, ఇతర ప్రముఖుపై నిఘా పెడుతున్నట్టు వార్తలు రావడంతో దీనిపై చర్చించాలని పార్లమెంటు ఉభయసభల్లోనూ  ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి.

ఈ యొక్క ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేయడంతో రాజ్యసభ, లోక్ సభ  చాలా సార్లు వాయిదా పడుతుందని  కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ నేతృత్వంలో ప్రతిపక్షాలు సమావేశమయ్యాయి. పెగాసస్ వివాదంపై  ప్రభుత్వాన్ని నిలదీయడం కోసం తగిన వ్యూహాన్ని ప్రకటించాయి. రాజ్యసభలో ప్రతిపక్ష పార్టీల నేతలు కాంగ్రెస్ నేత మల్లికార్జున కార్యాలయంలో సమావేశం కావాలని నిర్ణయించారు. ప్రధాని నరేంద్ర మోడీ  భారతీయ జనతా పార్టీ పార్లమెంటరీ  పార్టీ నేతలతో సమావేశం అయ్యారు. పార్లమెంట్లో ప్రతిపక్షాల ప్రవర్తన ప్రజాస్వామ్యాన్ని అవమాన కరంగా ఉందని మండిపడ్డారు.



అప్పడు నువ్వే ప్రాణం అన్నాడు.. ఇప్పుడు పేరెంట్స్ ప్రాణం అంటున్నాడు?

మెగా డాటర్ నిహారిక ఇంట్లో అర్థరాత్రి గొడవ.. పోలీసులకు ఫిర్యాదు?

హారతి మధ్యలో ఆగిందని.. మహిళ సంచలన నిర్ణయం?

గుడ్ న్యూస్: అయోధ్య రామమందిరాన్ని తెరిచేది అప్పుడే ?

కెసిఆర్ మరో స్కెచ్.. ఈటల శిబిరంలో గుబుల్ ?

బంగారం కొనుగోలుదారులకు గుడ్ న్యూస్

గుడ్ న్యూస్ : థర్డ్ వేవ్ ఇప్పట్లో లేనట్టే.. ?

విజయం మీదే: 'గాలిలో దీపం పెట్టి దేవుడా దేవుడా...' అనేవారిది తెలుసుకోండి ?

పెళ్లి వార్త చెప్పనున్న పీవీ సింధూ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MOHAN BABU]]>