Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/trishaebb27982-d47d-4078-a453-d440c3dd60fa-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/trishaebb27982-d47d-4078-a453-d440c3dd60fa-415x250-IndiaHerald.jpgసోషల్ మీడియా వేదికగా తెలుగు సినిమా హీరోయిన్స్ చిన్నప్పటి ఫోటోలు ఇప్పుడు బాగా వైరల్ అవుతున్నాయి. మనం బాగా అభిమానించే హీరోయిన్స్ చిన్నప్పుడు ఎలా ఉండేవారు అప్పుడు కూడా ఇలానే అందంగా, క్యూట్ గా ఉంటారా అని అందరికి డౌట్ రావడం సహజమే.అయితే ఇప్పుడు ఒక స్టార్ హీరోయిన్ చిన్నప్పటి ఫోటో సోషల్ మీడియాలో బాగా చక్కర్లు కొడుతుంది. ఆ ఫొటోలో ఉన్న హీరోయిన్ ఒక కుర్చీ లో కూర్చొని చక్కగా స్మైల్ ఇస్తూ అందరిని క్యూట్ క్యూట్ లుక్స్ తో చక్కగా ఆకట్టుకుంటుంది.Trisha{#}Chiranjeevi;Trisha Krishnan;Tollywood;media;Heroine;Telugu;NTR;Tamil;Yevaru;Manamబాగా వైరల్ అవుతున్న ఆ స్టార్ హీరోయిన్ చిన్నప్పటి ఫోటో?బాగా వైరల్ అవుతున్న ఆ స్టార్ హీరోయిన్ చిన్నప్పటి ఫోటో?Trisha{#}Chiranjeevi;Trisha Krishnan;Tollywood;media;Heroine;Telugu;NTR;Tamil;Yevaru;ManamThu, 05 Aug 2021 21:30:00 GMTసోషల్ మీడియా వేదికగా తెలుగు సినిమా హీరోయిన్స్ చిన్నప్పటి ఫోటోలు ఇప్పుడు బాగా వైరల్ అవుతున్నాయి. మనం బాగా అభిమానించే హీరోయిన్స్ చిన్నప్పుడు ఎలా ఉండేవారు అప్పుడు కూడా ఇలానే అందంగా, క్యూట్ గా ఉంటారా  అని అందరికి డౌట్ రావడం సహజమే.అయితే ఇప్పుడు ఒక స్టార్ హీరోయిన్ చిన్నప్పటి ఫోటో సోషల్ మీడియాలో బాగా చక్కర్లు కొడుతుంది. ఆ ఫొటోలో ఉన్న హీరోయిన్ ఒక కుర్చీ లో కూర్చొని చక్కగా స్మైల్ ఇస్తూ అందరిని క్యూట్ క్యూట్ లుక్స్ తో చక్కగా ఆకట్టుకుంటుంది.ఇంతకీ ఈ చిన్నారి అస్సలు ఎవరు అనే చర్చ సోషల్ మీడియాలో  ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిపోయింది. మరి ఈ చిన్నారిని చూసి ఎవరో మీరే గుర్తు పట్టడం అంత కష్టమేమి కాదు. ఈ చిన్నారి ఇప్పుడు దక్షిణాది సినిమాలో ఉన్న చాలా మంది స్టార్ హీరోయిన్స్ లో ఒకరు.

మొదట్లో చిన్న చిన్న సినిమాల లో నటించి ఆ తరువాత ఒక్కసారిగా పెద్ద స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.దాదాపు టాలీవుడ్ లో ఉన్నా అందరి స్టార్ హీరోల సరసన నటించింది. చిన్న చిన్న పాత్రలతో సినీ రంగంలో అడుగు పెట్టిన ఈ అమ్మడు ఇప్పుడు దక్షిణాదిలోనే టాప్ హీరోయిన్ తనకంటూ ప్లేస్ ను సొంతం చేసుకుంది. మన టాలీవుడ్ స్టార్ హీరోలు అయిన మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ప్రభాస్, ఎన్టీఆర్ లాంటి అందరితో నటించింది. ఒక్క తెలుగు చిత్రాలలో మాత్రమే కాకుండా తమిళ మూవీస్ లో కూడా నటించింది. డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ లో కూడా తన టాలెంట్ ఏంటో చూపిస్తుంది.

ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు అనుకుంటున్నారు.. తన అందాలతో యువతని మత్తేక్కించిన త్రిష. తన అందంతో, అభినయంతో ఎంతో మంది అభిమానులను తన సొంతం చేసుకుని తనకంటూ ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నది త్రిష. వయసు మీద పడుతున్న ఈ అమ్మడుకు సినిమాల్లో వచ్చే అవకాశాలు ఏ మాత్రం తగ్గట్లేదు. అయితే ఇప్పుడు త్రిష చిన్నపటి ఫోటో సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది చిన్నప్పుడు కూడా ఎంతో ముద్దుగా ఉందో మా హీరోయిన్ అంటూ పలువురు అభిమానులు కామెంట్స్ పెడుతున్నారట.త్రిష చిన్ననాటి ఫోటోలను షేర్ చేస్తు తెగ ఎంజాయ్ చేస్తున్నారట.



కేరాఫ్ ఆంధ్రా.. : కుల‌మేరా అన్నింటికీ మూలం?

మెగా డాటర్ నిహారిక ఇంట్లో అర్థరాత్రి గొడవ.. పోలీసులకు ఫిర్యాదు?

హారతి మధ్యలో ఆగిందని.. మహిళ సంచలన నిర్ణయం?

గుడ్ న్యూస్: అయోధ్య రామమందిరాన్ని తెరిచేది అప్పుడే ?

కెసిఆర్ మరో స్కెచ్.. ఈటల శిబిరంలో గుబుల్ ?

బంగారం కొనుగోలుదారులకు గుడ్ న్యూస్

గుడ్ న్యూస్ : థర్డ్ వేవ్ ఇప్పట్లో లేనట్టే.. ?

విజయం మీదే: 'గాలిలో దీపం పెట్టి దేవుడా దేవుడా...' అనేవారిది తెలుసుకోండి ?

పెళ్లి వార్త చెప్పనున్న పీవీ సింధూ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>