BreakingGarikapati Rajesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/tag41c8f9ba-3789-48f8-b105-e814f39997cd-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/tag41c8f9ba-3789-48f8-b105-e814f39997cd-415x250-IndiaHerald.jpg త‌న సినిమా కెరీర్‌లో ఇంత‌వ‌ర‌కు ఎప్పుడూ ఐడీకార్డు ధ‌రించ‌లేద‌ని, ఇదే మొద‌టిసారంటున్నారు జూనియ‌ర్ ఎన్టీఆర్‌. ఆర్ ఆర్ ఆర్ సినిమా షూటింగ్ కోసం ఉక్రెయిన్‌లో ఉన్న జూనియ‌ర్‌కు ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి ఐడీకార్డు అందించారు. అందులో జూనియ‌ర్ ఎన్టీఆర్ ఫొటో, దానికింద హీరో అన్న డిజిగ్నేష‌న్ ఉన్నాయి. ఈ ఐడీకార్డును జూనియ‌ర్ ఎన్టీఆర్ త‌న ఫేస్‌బుక్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఐడీ కార్డుతోపాటు జూనియ‌ర్ ఎన్టీఆర్ నిల‌బ‌డి ఉండ‌గా వెన‌క రాజ‌మౌళి కూడా ఐడీకార్డు చూపిస్తున్నారు. రాజ‌మౌళి త‌న చిత్రం షూటింగ్ జ‌రుగుతున్న‌ప్పుడు సెట్tag{#}Cinema;Hero;Chitram;NTRజూనియ‌ర్ ఎన్టీఆర్ ఐడీకార్డు చూశారా?జూనియ‌ర్ ఎన్టీఆర్ ఐడీకార్డు చూశారా?tag{#}Cinema;Hero;Chitram;NTRThu, 05 Aug 2021 19:53:47 GMT

త‌న సినిమా కెరీర్‌లో ఇంత‌వ‌ర‌కు ఎప్పుడూ ఐడీకార్డు ధ‌రించ‌లేద‌ని, ఇదే మొద‌టిసారంటున్నారు జూనియ‌ర్ ఎన్టీఆర్‌. ఆర్ ఆర్ ఆర్ సినిమా షూటింగ్ కోసం ఉక్రెయిన్‌లో ఉన్న జూనియ‌ర్‌కు ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి ఐడీకార్డు అందించారు. అందులో జూనియ‌ర్ ఎన్టీఆర్ ఫొటో, దానికింద హీరో అన్న డిజిగ్నేష‌న్ ఉన్నాయి. ఈ ఐడీకార్డును జూనియ‌ర్ ఎన్టీఆర్ త‌న ఫేస్‌బుక్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఐడీ కార్డుతోపాటు జూనియ‌ర్ ఎన్టీఆర్ నిల‌బ‌డి ఉండ‌గా వెన‌క రాజ‌మౌళి కూడా ఐడీకార్డు చూపిస్తున్నారు. రాజ‌మౌళి త‌న చిత్రం షూటింగ్ జ‌రుగుతున్న‌ప్పుడు సెట్స్ లోకి బ‌య‌ట‌వారెవ‌రినీ అనుమ‌తించారు. మొద‌టి నుంచి ఆయ‌న ఆ ఆన‌వాయితీ పాటిస్తూ వ‌స్తున్నారు. షూటింగ్ స‌మ‌యంలో చిత్రీక‌ర‌ణ‌కు సంబంధించిన విష‌యాలేవీ లీక‌వ‌కుండా చూసుకోవ‌డానికి టీమ్ మొత్తానికి చిత్ర నిర్మాణ సంస్థ పేరుతో ఐడీకార్డులు త‌యారుచేస్తారు. సెట్స్ లోకి రావాలంటే అవి ధ‌రించి రావాలి. లేదంటే నిర్మొహ‌మాటంగా వెన‌క్కి పంపేస్తారు. సినిమా షూటింగ్ కోసం సెట్ మీద తొలిసారిగా ఐడీకార్డు ధ‌రించానంటూ జూనియ‌న్ కాస్తంత భావోద్వేగానికి గురైన‌ట్లు తెలుస్తోంది.





బాగా వైరల్ అవుతున్న ఆ స్టార్ హీరోయిన్ చిన్నప్పటి ఫోటో?

మెగా డాటర్ నిహారిక ఇంట్లో అర్థరాత్రి గొడవ.. పోలీసులకు ఫిర్యాదు?

హారతి మధ్యలో ఆగిందని.. మహిళ సంచలన నిర్ణయం?

గుడ్ న్యూస్: అయోధ్య రామమందిరాన్ని తెరిచేది అప్పుడే ?

కెసిఆర్ మరో స్కెచ్.. ఈటల శిబిరంలో గుబుల్ ?

బంగారం కొనుగోలుదారులకు గుడ్ న్యూస్

గుడ్ న్యూస్ : థర్డ్ వేవ్ ఇప్పట్లో లేనట్టే.. ?

విజయం మీదే: 'గాలిలో దీపం పెట్టి దేవుడా దేవుడా...' అనేవారిది తెలుసుకోండి ?

పెళ్లి వార్త చెప్పనున్న పీవీ సింధూ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>