MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/manchu-laxmi71d34ea6-acdd-4e54-b0b9-229ecd3b5b2f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/manchu-laxmi71d34ea6-acdd-4e54-b0b9-229ecd3b5b2f-415x250-IndiaHerald.jpgకలెక్షన్ కింగ్ మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మి, సిద్దార్థ్ హీరోగా నటించిన 'అనగనగా ఓ ధీరుడు' అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఈ సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించిన ఈ ముద్దుగుమ్మ తన నటనతో తెలుగు ప్రజల మనసు దోచుకుంది. ఆ తర్వాత గుండెల్లో గోదారి ,బుడుగు, వైఫ్ ఆఫ్ రామ్ , మరియు ఇంకొన్ని సినిమాలతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. వీటితో పాటే 'పిట్ట కథలు' అనే ఒక వెబ్ సిరీస్ లో కూడా నటించి మెప్పించింది. ఇవి మాత్రమే కాకుండా మంచు లక్ష్మి టీవీ 'షోManchu laxmi{#}bhaskar;lakshmi manchu;Gundello Godari;Tarun Kumar;Episode;Instagram;Baba Bhaskar;Wife;ram pothineni;CBN;television;Darsakudu;king;King;Telugu;Directorఆ పోస్టులు ఎందుకు పెడతావ్.? దర్శకుడిని ప్రశ్నించిన మంచులక్ష్మి ..!ఆ పోస్టులు ఎందుకు పెడతావ్.? దర్శకుడిని ప్రశ్నించిన మంచులక్ష్మి ..!Manchu laxmi{#}bhaskar;lakshmi manchu;Gundello Godari;Tarun Kumar;Episode;Instagram;Baba Bhaskar;Wife;ram pothineni;CBN;television;Darsakudu;king;King;Telugu;DirectorThu, 05 Aug 2021 07:07:00 GMTకలెక్షన్ కింగ్ మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మి, సిద్దార్థ్ హీరోగా నటించిన 'అనగనగా ఓ ధీరుడు' అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఈ సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించిన ఈ ముద్దుగుమ్మ తన నటనతో తెలుగు ప్రజల మనసు దోచుకుంది. ఆ తర్వాత గుండెల్లో గోదారి ,బుడుగు, వైఫ్ ఆఫ్ రామ్ , మరియు ఇంకొన్ని సినిమాలతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. వీటితో పాటే 'పిట్ట కథలు'  అనే ఒక వెబ్ సిరీస్ లో  కూడా నటించి మెప్పించింది. ఇవి మాత్రమే కాకుండా మంచు లక్ష్మి  టీవీ 'షో' లకు యాంకర్ గా వ్యవహరించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం కూడా ఈ నటి  తెలుగు ప్రముఖ 'ఓటీటీ' లో ఒకటి అయిన 'ఆహా' లో 'ఆహా భోజనంబు'  అనే కార్యక్రమానికి యాంకర్ గా వ్యవహరిస్తోంది.


 ఇప్పటికే ఈ 'షో' రెండు ఎపిసోడ్లు పూర్తి చేసుకుంది.  ఈ వంటల ప్రోగ్రాం మూడో ఎపిసోడ్ గెస్ట్ గా దర్శకుడు తరుణ్ భాస్కర్ వచ్చారు. ఈ ప్రోగ్రాంలో లో గెస్ట్ గా వచ్చిన వారు కేవలం వంటలు మాత్రమే చేయడం కాకుండా వారి జీవితాలకు సంబంధించిన కొన్ని విషయాలను కూడా తెలియజేస్తూ ఉంటారు. అందులో భాగంగానే మంచు లక్ష్మి తరుణ్ భాస్కర్ ని నువ్వు ఎందుకు నీ ఇంస్టాగ్రామ్ లో ఊరికే  ఇంగ్రిడియంట్స్ ఉన్న  పోస్ట్ లు పెడతావ్..? కుక్ చేసిన డిషెస్ ఎక్కడా కనిపించవు..? దానికి తరుణ్ భాస్కర్ ఎందుకంటే అవి చాలా చెత్తగా ఉంటాయి.. కుక్ చేసిన తర్వాత ఆ  ఇంగ్రిడియంట్స్ లుక్ అంతా పోతుంది. అది ఎవడైనా తింటాడా..తినడా కామెంట్స్ కూడా అలాగే వస్తాయి. ఏంట్రా ఇది.. ఇలా సరదాగా సాగుతూ పోతున్నా ఈ  'షో' ప్రోమో తాజాగా విడుదల చేశారు. ఆగస్టు 6న ఈ ఎపిసోడ్ అందుబాటులోకి రానుంది.



మ‌గాళ్ల‌ను మించి ఆ వీడియోలు చూస్తున్న వివాహిత‌లు.. స‌ర్వేలో షాకింగ్ విష‌యాలు..!

కెసిఆర్ మరో స్కెచ్.. ఈటల శిబిరంలో గుబుల్ ?

బంగారం కొనుగోలుదారులకు గుడ్ న్యూస్

గుడ్ న్యూస్ : థర్డ్ వేవ్ ఇప్పట్లో లేనట్టే.. ?

విజయం మీదే: 'గాలిలో దీపం పెట్టి దేవుడా దేవుడా...' అనేవారిది తెలుసుకోండి ?

పెళ్లి వార్త చెప్పనున్న పీవీ సింధూ?

తెలుగులో కొత్త ఓటీటీ?

ఇందిరా గాంధీగా ఆకట్టుకుంటున్న మిస్ యూనివర్స్.. నెటిజన్స్ ఫిదా..

ఓవ‌ర్ టు ఒలంపిక్స్ : అమ్మాయిలే గ్రేట్



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>