PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/mobile-phone03c19baf-28f4-498c-b099-7582ae58aa61-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/mobile-phone03c19baf-28f4-498c-b099-7582ae58aa61-415x250-IndiaHerald.jpgఇక మ‌న దేశం విష‌యానికి వ‌స్తే ఇక్క‌డ పోర్నోగ్ర‌ఫీ అనేది చూడ‌డం నిషేధం. అయితే ఇప్పుడు ఉన్న‌ది అంతా ఆన్‌లైన్ యుగం కావ‌డంతో ఎక్క‌డ ఎవ్వ‌రూ ఈ వీడియోలు చూసినా చ‌ట్టాలు, పోలీసులు , కోర్టులు ఏం చేయ‌లేక‌పోతున్నాయి. ఈ క్ర‌మంలోనే పోర్నోగ్ర‌ఫీ అనేది ఏ వ‌య‌స్సులో ఉన్న వారు ఎక్కువ చూస్తారు ? అన్న‌దానిపై జ‌రిగిన స‌ర్వేలో ఆస‌క్తిక‌ర అంశాలు వెల్ల‌డ‌య్యాయి. మ‌న దేశంలో వీటికి మ‌హిళ‌లు కూడా ఎడిక్ట్ అవుతున్నార‌ట‌. మ‌రో ట్విస్ట్ ఏంటంటే మ‌న దేశంలో పెళ్లికి ముందు పురుషులు ఈ వీడియోలు ఎక్కువుగా చూస్తున్నార‌ట‌.Mobile phone{#}Phornography;youth;marriage;police;American Samoa;Industriesషాకింగ్ స‌ర్వే: పెళ్లి త‌ర్వాత మ‌హిళ‌లు అవే ఎక్కువ చూస్తున్నారా ?షాకింగ్ స‌ర్వే: పెళ్లి త‌ర్వాత మ‌హిళ‌లు అవే ఎక్కువ చూస్తున్నారా ?Mobile phone{#}Phornography;youth;marriage;police;American Samoa;IndustriesThu, 05 Aug 2021 09:58:24 GMTప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాల్లో అశ్లీల చిత్రాలు చూడడం పై నిషేధం ఉంది. అయితే కొన్ని దేశాల్లో ఇందుకు మినహాయింపు ఉంది. పైగా అమెరికా , బ్రిన‌ట్‌ లాంటి దేశాల్లో పోర్నోగ్రఫీ అనేది ఒక పెద్ద పరిశ్రమగా ఉంది. అక్కడ పోర్నోగ్రఫీ పై ఆధారపడి కొన్ని లక్షల మంది ఉపాధి పొందుతున్నారు. అక్కడ ఆ పరిశ్రమ ఎంతో మందికి బతుకు ఇస్తోంది. అమెరికా, బ్రిట‌న్లో చాలా మంది అమ్మాయిలు ఈ రంగంలో స్థిర‌ప‌డి జీవితాల‌ను సెటిల్ చేసుకుంటున్నారు. ఇక పోర్నోగ్ర‌ఫీ చూడ‌డానికి అల‌వాటు ప‌డిన వాళ్ల‌కు అదో వ్య‌స‌నం. ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న యువ‌త అంతా ఈ చిత్రాలు చూసేందుకు ఇష్ట‌ప‌డుతుండ‌డంతోనే వీటికి ఎక్కువ డిమాండ్ ఉంది.

ఇక మ‌న దేశం విష‌యానికి వ‌స్తే ఇక్క‌డ పోర్నోగ్ర‌ఫీ అనేది చూడ‌డం నిషేధం. అయితే ఇప్పుడు ఉన్న‌ది అంతా ఆన్‌లైన్ యుగం కావ‌డంతో ఎక్క‌డ ఎవ్వ‌రూ ఈ వీడియోలు చూసినా చ‌ట్టాలు, పోలీసులు , కోర్టులు ఏం చేయ‌లేక‌పోతున్నాయి. ఈ క్ర‌మంలోనే పోర్నోగ్ర‌ఫీ అనేది ఏ వ‌య‌స్సులో ఉన్న వారు ఎక్కువ చూస్తారు ?  అన్న‌దానిపై జ‌రిగిన స‌ర్వేలో ఆస‌క్తిక‌ర అంశాలు వెల్ల‌డ‌య్యాయి. మ‌న దేశంలో వీటికి మ‌హిళ‌లు కూడా ఎడిక్ట్ అవుతున్నార‌ట‌. మ‌రో ట్విస్ట్ ఏంటంటే మ‌న దేశంలో పెళ్లికి ముందు పురుషులు ఈ వీడియోలు ఎక్కువుగా చూస్తున్నార‌ట‌.

అయితే పెళ్లి త‌ర్వాత మాత్రం మ‌హిళ‌లు పోర్నోగ్ర‌ఫీ వీడియోలు చూసేందుకు ఎక్కువుగా ఇష్ట‌ప‌డుతున్నార‌ట‌. వివాహం త‌ర్వాత పురుషుల‌కు బాధ్య‌త‌లు, ఉద్యోగం, కెరీర్‌పై ఎక్కువుగా దృష్టి ఉండ‌డంతో ఈ వీడియోలు చూడ‌డం లేద‌ట‌. ఇక ఇళ్ల‌ల్లో ఉండే మ‌హిళ‌లు ప‌గ‌లు అంతా ఏకాంత స‌మ‌యంలో ఉంటారు. ఈ క్ర‌మంలోనే వారు పోర్న్ వీడియోలు చూసి త‌మ కోరిక‌ల‌ను పెంచుకోవ‌డం లేదా సంతృప్తి ప‌ర‌చుకోవ‌డం చేస్తూ ఉంటార‌ట‌.

పెళ్లికి ముందు కేవ‌లం 9 శాతం మంది మ‌హిళ‌లు పోర్నోగ్ర‌ఫీ వీడియోలు చూస్తామ‌ని చెప్ప‌గా.. పెళ్లి త‌ర్వాత ఈ సంఖ్య 30గా ఉంది. ఇక పెళ్లికి ముందు పోర్న్ వీడియోలు చూస్తామ‌ని చెప్పిన పురుషుల సంఖ్య 23 శాతం కాగా.. పెళ్లి త‌ర్వాత అది 14 శాతం మాత్ర‌మే ఉంది.





క‌మ‌లంతో గులాబి స్నేహం..? ఇక్క‌డ ఇలా..అక్క‌డ అలా !

హారతి మధ్యలో ఆగిందని.. మహిళ సంచలన నిర్ణయం?

గుడ్ న్యూస్: అయోధ్య రామమందిరాన్ని తెరిచేది అప్పుడే ?

కెసిఆర్ మరో స్కెచ్.. ఈటల శిబిరంలో గుబుల్ ?

బంగారం కొనుగోలుదారులకు గుడ్ న్యూస్

గుడ్ న్యూస్ : థర్డ్ వేవ్ ఇప్పట్లో లేనట్టే.. ?

విజయం మీదే: 'గాలిలో దీపం పెట్టి దేవుడా దేవుడా...' అనేవారిది తెలుసుకోండి ?

పెళ్లి వార్త చెప్పనున్న పీవీ సింధూ?

తెలుగులో కొత్త ఓటీటీ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>