BreakingMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/utthar-pradesh0faa0cec-7c58-4f9c-99fc-ee1ffb18dcb8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/utthar-pradesh0faa0cec-7c58-4f9c-99fc-ee1ffb18dcb8-415x250-IndiaHerald.jpgఉత్తరప్రదేశ్ లోని మహారాజ్ గంజ్ జిల్లాలో పోలీసులు భారీగా డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. ఇండో-నేపాల్ సరిహద్దుల్లోని తుత్తిబరిలో చేసిన సోదాల్లో రూ. 686 కోట్ల విలువైన సైకో ట్రాఫిక్ డ్రగ్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో రమేష్ కుమార్ గుప్తా అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసినట్టు ఉన్నతాధికారులు వెల్లడించారు. అంతేకాకుండా గోవింద్ గుప్తా అనే మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు వెల్లడించారు. కోట్ల విలువ చేసే ఈ డ్రగ్స్ ను నేపాల్ కు పంపించేందుకు గిడ్డంగుల్లో నిలువ చేసినట్లు వెల్లడించారు. ఇదిలా Utthar pradesh{#}Drugs;Kumaar;police;Nepal;Governmentయోగి రాష్ట్రంలో డ్రగ్స్ కలకలం.. !యోగి రాష్ట్రంలో డ్రగ్స్ కలకలం.. !Utthar pradesh{#}Drugs;Kumaar;police;Nepal;GovernmentThu, 05 Aug 2021 09:07:00 GMTఉత్తరప్రదేశ్ లోని మహారాజ్ గంజ్ జిల్లాలో పోలీసులు భారీగా డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. ఇండో-నేపాల్ సరిహద్దుల్లోని తుత్తిబరిలో చేసిన సోదాల్లో రూ. 686 కోట్ల విలువైన సైకో ట్రాఫిక్ డ్రగ్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో రమేష్ కుమార్ గుప్తా అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసినట్టు ఉన్నతాధికారులు వెల్లడించారు. అంతేకాకుండా గోవింద్ గుప్తా అనే మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు వెల్లడించారు. కోట్ల విలువ చేసే ఈ డ్రగ్స్ ను నేపాల్ కు పంపించేందుకు గిడ్డంగుల్లో నిలువ చేసినట్లు వెల్లడించారు.

ఇదిలా ఉండగా గతంలోనూ ఉత్తరప్రదేశ్ లో భారీ గా డ్రగ్స్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక రాష్ట్రంలో డ్రగ్స్ కు బానిసలుగా మారుతున్న యువత కూడా పెరిగిపోతున్నారు. డ్రగ్స్ ముఠాలు రాష్ట్రంలో లో పెరిగి పోవడంతో ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది. డ్రగ్స్ ముఠాల పై ఉక్కుపాదం మోపుతోంది. అయితే గతంలోనూ రాష్ట్రంలో డ్రగ్స్ ముఠాలను పట్టుకున్నప్పటికీ ఇంత భారీ మొత్తంలో ఎప్పుడు   డ్రగ్స్ పట్టుబడలేదు. కానీ తాజాగా 600 కోట్లకు పైగా డ్రగ్స్ పట్టుబడటం ఇప్పుడు దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది.


హారతి మధ్యలో ఆగిందని.. మహిళ సంచలన నిర్ణయం?

గుడ్ న్యూస్: అయోధ్య రామమందిరాన్ని తెరిచేది అప్పుడే ?

కెసిఆర్ మరో స్కెచ్.. ఈటల శిబిరంలో గుబుల్ ?

బంగారం కొనుగోలుదారులకు గుడ్ న్యూస్

గుడ్ న్యూస్ : థర్డ్ వేవ్ ఇప్పట్లో లేనట్టే.. ?

విజయం మీదే: 'గాలిలో దీపం పెట్టి దేవుడా దేవుడా...' అనేవారిది తెలుసుకోండి ?

పెళ్లి వార్త చెప్పనున్న పీవీ సింధూ?

తెలుగులో కొత్త ఓటీటీ?

ఇందిరా గాంధీగా ఆకట్టుకుంటున్న మిస్ యూనివర్స్.. నెటిజన్స్ ఫిదా..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>