Politicspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/chpry23d6925e-e5f0-461e-ad52-7f3a1f24e111-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/chpry23d6925e-e5f0-461e-ad52-7f3a1f24e111-415x250-IndiaHerald.jpgసాధారణంగా రైలు ప్రయాణాలు చేసేటప్పుడు ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలి ఎందుకంటే రైల్లో దొంగలు ఎప్పుడు ఎటువైపు నుంచి వచ్చి జేబులు ఖాళీ చేస్తారు.. మనకు సంబంధించిన వస్తువులు ఎత్తుకుపోతారు అన్నది ఊహకందని విధంగా ఉంటుంది. అచ్చంగా సినిమాల్లో చూపించిన విధంగా నిజజీవితంలో కూడా దొంగలు రైలు ప్రయాణాలు చేస్తున్న వారి వస్తువులను దొంగలిస్తూ ఉంటారు. అందుకే రైలు ప్రయాణాలు చేసేవారు ఎప్పుడూ అప్రమత్తంగా ఉంటారు. అయితే ఇక్కడ ఒక యువకుడికి కూడా ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది. అతను రైలులో ప్రయాణిస్తున్న సమయంలో అతని బ్యాగ్ ఎChpry{#}Srikakulam;sunil;Smart phone;Thief;Andhra Pradesh;policeబ్యాగ్ చోరీ.. టవల్ మీదే ప్రయాణికుడు.. చివరికి?బ్యాగ్ చోరీ.. టవల్ మీదే ప్రయాణికుడు.. చివరికి?Chpry{#}Srikakulam;sunil;Smart phone;Thief;Andhra Pradesh;policeThu, 05 Aug 2021 10:20:00 GMTసాధారణంగా రైలు ప్రయాణాలు చేసేటప్పుడు  ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలి ఎందుకంటే రైల్లో  దొంగలు ఎప్పుడు ఎటువైపు నుంచి వచ్చి  జేబులు ఖాళీ చేస్తారు.. మనకు సంబంధించిన వస్తువులు ఎత్తుకుపోతారు అన్నది ఊహకందని విధంగా ఉంటుంది.  అచ్చంగా సినిమాల్లో చూపించిన విధంగా నిజజీవితంలో కూడా దొంగలు రైలు ప్రయాణాలు చేస్తున్న వారి వస్తువులను దొంగలిస్తూ ఉంటారు.  అందుకే రైలు ప్రయాణాలు చేసేవారు ఎప్పుడూ అప్రమత్తంగా ఉంటారు.  అయితే ఇక్కడ ఒక యువకుడికి కూడా ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది. అతను రైలులో ప్రయాణిస్తున్న సమయంలో అతని బ్యాగ్ ఎవరో దొంగిలించారు.



 ఆ సమయంలో ఎవరైనా ఏం చేస్తారు..  వెంటనే అధికారులకు ఫిర్యాదు చేయడం లాంటివి చేస్తారు. కానీ ఆ యువకుడు మాత్రం ఏకంగా ముల్లుని ముల్లుతోనే తీయాలి అన్నట్లుగా ఆలోచించాడు. తన బ్యాగ్ ఎవరో దొంగలించడంతో ఒక యువకుడు మరో వ్యక్తి  బ్యాగ్ ని దొంగలించాడు. దీంతో బాధితుడు ఏకంగా టవల్ తో నే వెళ్లి అధికారులకు ఫిర్యాదు చేసాడు. ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం కి చెందిన సునీల్ కుమార్ అనే 24 ఏళ్ల యువకుడు నగరానికి రైల్లో వస్తున్నాడు. ఈ క్రమంలోనే అతని బ్యాగ్ ఎవరో దొంగలించారు. దీంతో అతను కూడా ఇంకొకరి బ్యాగ్ దొంగలించాలని నిర్ణయించుకున్నాడు.



 ఈ క్రమంలోనే ఇటీవలే శివశంకర్ అనే రిపోర్టర్ మీటింగ్ కోసం కార్యాలయానికి వెళ్లేందుకు రైల్వే స్టేషన్కు వచ్చాడు. ఇక తన వెంట తెచ్చుకున్న బ్యాగ్ను వెయిటింగ్ హాల్ లో ఉంచి వాష్ రూమ్ కి వెళ్ళాడు. తిరిగోచ్చేలోపు దుస్తువులు,సెల్ ఫోన్, 7000 నగదు బ్యాగ్ కూడా చోరీకి గురైంది. ఆ సమయంలో ఒంటి మీద ఒక టవల్ తప్ప అతని దగ్గర ఏమీ లేదు.ఇక అలాగే టవల్ తో వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు సదరు వ్యక్తి.ఇక తమ వద్ద ఉన్న దుస్తులు సదరు వ్యక్తి ఇవ్వడంతో వేసుకున్నాడు. ఇక ఆ తర్వాత తన స్నేహితులకు ఫోన్ చేసి మరిన్ని దుస్తులు తెప్పించుకున్నాడు.  సిసిటివి ఫుటేజీ ఆధారంగా విచారణ జరిపిన పోలీసులు నిందితున్ని పట్టుకొని బాధితుడికి అన్ని తిరిగి ఇప్పించారు.



రెండు రోజులుగా మ్యాన్‌ హోల్‌ లోనే కార్మికుడు అంతయ్య ?

మెగా డాటర్ నిహారిక ఇంట్లో అర్థరాత్రి గొడవ.. పోలీసులకు ఫిర్యాదు?

హారతి మధ్యలో ఆగిందని.. మహిళ సంచలన నిర్ణయం?

గుడ్ న్యూస్: అయోధ్య రామమందిరాన్ని తెరిచేది అప్పుడే ?

కెసిఆర్ మరో స్కెచ్.. ఈటల శిబిరంలో గుబుల్ ?

బంగారం కొనుగోలుదారులకు గుడ్ న్యూస్

గుడ్ న్యూస్ : థర్డ్ వేవ్ ఇప్పట్లో లేనట్టే.. ?

విజయం మీదే: 'గాలిలో దీపం పెట్టి దేవుడా దేవుడా...' అనేవారిది తెలుసుకోండి ?

పెళ్లి వార్త చెప్పనున్న పీవీ సింధూ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>