BreakingMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/education/virgo_virgo/telangana-sarkarf0d4313a-94fe-46a7-8caf-ed9a98be99eb-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/education/virgo_virgo/telangana-sarkarf0d4313a-94fe-46a7-8caf-ed9a98be99eb-415x250-IndiaHerald.jpgహుజురాబాద్ ఎన్నిక‌ల ముంగిట మంత్రి గంగుల క‌మలాక‌ర్ కు బిగ్ షాక్ త‌గిలింది. క‌రీంన‌గ‌ర్ జిల్లాలోని గ్రానైట్ కంపెనీల‌కు ఈడీ ఈరోజు నోటీసులు జారీ చేసింది. కాగా అందులో గంగుల క‌మ‌లాక‌ర్ కు చెందిన శ్వేత ఏజెన్సీకి కూడా నోటీసులు అందిన‌ట్టు స‌మాచారం. శ్వేత ఎజ‌న్సీ తో పాటుగా మొత్తం ఎనిమిది ఎజ‌న్సీల‌కు ఈడీ నోటీసులు అందిన‌ట్టు తెలుస్తోంది. కాగా హుజురాబాద్ ఉప ఎన్నిక‌ల ముందు గుంగుల క‌మ‌లాక‌ర్ కు నోటీసులు పంప‌డం ఇప్పుడు జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. ఎన్నిక‌ల నేప‌థ్యంలో ఈట‌ల‌పై గంగుల విమ‌ర్శాస్త్రాలు కురిపిస్తgangula kamalaker{#}swetha;Telangana Rashtra Samithi TRS;Huzurabad;MP;Ministerహుజురాబాద్ ఎన్నిక ముంగిట గంగుల‌కు బిగ్ షాక్.. !హుజురాబాద్ ఎన్నిక ముంగిట గంగుల‌కు బిగ్ షాక్.. !gangula kamalaker{#}swetha;Telangana Rashtra Samithi TRS;Huzurabad;MP;MinisterWed, 04 Aug 2021 14:58:00 GMTహుజురాబాద్ ఎన్నిక‌ల ముంగిట మంత్రి గంగుల క‌మలాక‌ర్ కు బిగ్ షాక్ త‌గిలింది. క‌రీంన‌గ‌ర్ జిల్లాలోని గ్రానైట్ కంపెనీల‌కు ఈడీ ఈరోజు నోటీసులు జారీ చేసింది. కాగా అందులో గంగుల క‌మ‌లాక‌ర్ కు చెందిన శ్వేత ఏజెన్సీకి కూడా నోటీసులు అందిన‌ట్టు స‌మాచారం. శ్వేత ఎజ‌న్సీ తో పాటుగా మొత్తం ఎనిమిది ఎజ‌న్సీల‌కు ఈడీ నోటీసులు అందిన‌ట్టు తెలుస్తోంది. కాగా హుజురాబాద్ ఉప ఎన్నిక‌ల ముందు గుంగుల క‌మ‌లాక‌ర్ కు నోటీసులు పంప‌డం ఇప్పుడు జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. ఎన్నిక‌ల నేప‌థ్యంలో ఈట‌ల‌పై గంగుల విమ‌ర్శాస్త్రాలు కురిపిస్తున్న సంగ‌తి తెలిసిందే. 

ఇలాంటి స‌మ‌యంలో ఆయ‌ను దెబ్బ‌కొట్టేందుకే ఇలా చేసి ఉంటార‌ని టీఆర్ఎస్ అభిమానులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. గతంలో గంగుల ఫెమా నిబంధనలు ఉల్లగించారని ఎంపీ బండి సంజయ్ కేంద్రానికి ఫిర్యాదు చేశారు. తాజాగా న్యాయవాదులు బేతి మహేందర్ రెడ్డి, గంగాధర్ లు గ్రానైట్ అక్ర‌మ ర‌వాణా ఆరోప‌ణ‌లతో ఈడీకి ఫిర్యాదు చేశారు. తక్కువ పరిమాణం చూపి, ఎక్కువ మోతాదులో గ్రానైట్ ఎగుమతి చేసినట్లు ఫిర్యాదులో న్యాయ‌వాదులు పేర్కొన్నారు. విదేశాలకు ఏ మేరకు గ్రైనైట్ ను ఎగుమతి చేశారో చెప్పాలని ఈడీ నోటీసులు ఎజెన్సీల‌కు నోటీస‌లు జారీ చేసింది.



అలాంటి సీన్ల‌కు భ‌క్తి పాట‌..చిత్ర యూనిట్ కు షాక్.. !

ఓవ‌ర్ టు ఒలంపిక్స్ : అమ్మాయిలే గ్రేట్

శభాష్ పోలీస్

బిగ్ బ్రేకింగ్ :దేవినేని ఉమాకు బెయిల్

ఆర్ ఆర్ ఆర్ : దిగుమతి కథలు ఎగుమతి చేస్తారా ?

అంతన్నాడింతన్నాడు.. అర్థాంతరంగా ఆపేశాడు..

స‌స్పెన్ష‌న్ టైం : స‌చివాల‌యంలో కోల్డ్ వార్

ప‌త‌కం ఫ‌స్ట్ .. : ముందే కూసిన కోయిల..

ఒలంపిక్స్ లో ఒకరు పాతాళానికి.. ఒకరు ఆకాశానికి.. అసలేం జరిగింది..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>