PoliticsMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/hyderabad-metrob1d60196-be29-469f-a386-cfee3e356ad2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/hyderabad-metrob1d60196-be29-469f-a386-cfee3e356ad2-415x250-IndiaHerald.jpgపగలంతా ఉద్యోగులు పనిచేసి అలసిపోతే గృహిణులు ఇంట్లో పని చేసి అలసి పోతారు. అదేవిధంగా విద్యార్థులు కాలేజీకి వెళ్లడం చదవడం ఇలా అలసిపోతారు. కాబట్టి రాత్రి హాయిగా నిద్రపోతే కానీ మళ్ళీ ఉదయం తమ తమ పనులు చేసుకోలేరు. కానీ హైదరాబాద్ వాసులకు మెట్రో వల్ల నిద్ర పట్టకుండా పోయింది. మెట్రో లైన్ కు సమీపంలో ఉన్న ప్రజలందరూ రాత్రి వచ్చే భారీ శబ్దాలతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉద్యోగాలు రాత్రులు హాయిగా పడుకోకుండా మెట్రో శబ్దాలు హ‌ర్ర‌ర్ సినిమాలను తలపిస్తున్నాయి. ఇలా పడుకుంటే అలా మెట్రో వచ్చేస్తుంది. మెట్రో వ‌చhyderabad metro{#}Parents;Madhapur;students;Hyderabadహైదరాబాద్ మెట్రో మెంటల్ : హార్రర్ సినిమాలు చూపిస్తున్న మెట్రోహైదరాబాద్ మెట్రో మెంటల్ : హార్రర్ సినిమాలు చూపిస్తున్న మెట్రోhyderabad metro{#}Parents;Madhapur;students;HyderabadWed, 04 Aug 2021 15:51:08 GMTపగలంతా ఉద్యోగులు పనిచేసి అలసిపోతే గృహిణులు ఇంట్లో పని చేసి అలసి పోతారు. అదేవిధంగా విద్యార్థులు కాలేజీకి వెళ్లడం చదవడం ఇలా అలసిపోతారు. కాబట్టి రాత్రి హాయిగా నిద్రపోతే కానీ మళ్ళీ ఉదయం తమ తమ పనులు చేసుకోలేరు. కానీ హైదరాబాద్ వాసులకు మెట్రో వల్ల నిద్ర పట్టకుండా పోయింది. మెట్రో లైన్ కు సమీపంలో ఉన్న ప్రజలందరూ రాత్రి వచ్చే భారీ శబ్దాలతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉద్యోగాలు రాత్రులు హాయిగా పడుకోకుండా మెట్రో శబ్దాలు హ‌ర్ర‌ర్ సినిమాలను తలపిస్తున్నాయి. ఇలా పడుకుంటే అలా మెట్రో వచ్చేస్తుంది. మెట్రో వ‌చ్చిన‌ప్పుడు వ‌చ్చే శబ్దాలతో చిన్నపిల్లలు భయపడిపోతున్నారు. 

దాంతో వారిని పడుకోబెట్టటేక‌ తల్లిదండ్రులు రాత్రంతా పడుతున్న కష్టాలు అన్నీ ఇన్నీ కాదు. దాంతో పిల్ల‌కు పెద్ద‌ల‌కు నిద్ర‌లేకుండా పోతుంది. మెట్రో రైలు ట్రాక్ పై వెళ్లేటప్పుడు జరిగే రాపిడి వల్ల ధ్వనులు వస్తున్నాయి. ఆ శబ్దాలకు చెవులు పగిలిపోతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక వర్షాకాలంలో అయితే మెట్రో శ‌బ్దాల సమస్య మరింత ఎక్కువగా ఉంటుందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మెట్రో రైలు మరియు ప‌ట్టాల మ‌ధ్య‌ గ్రైండింగ్ సరిగా లేకపోవడం వల్లే ఇలాంటి సమస్యలు తలెత్తుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఆ స‌మ‌స్య‌ను హైదరాబాద్ మెట్రో అధికారులు వీలైనంత త్వరగా పరిష్కరించాల్సి ఉంది.

లేదంటే స్థానికులు మరిన్ని ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి వస్తుంది. నిజానికి నిద్ర లేకపోతే ఆ మరుసటి రోజంతా ఉత్సాహంగా ఉండలేరు. ఏ పని చేసుకోలేరు ఇక కొద్ది రోజుల పాటు ఇలాగే మెట్రో వ‌ల్ల నిద్రలేమి సమస్య వస్తే అనారోగ్య స‌మ‌స్య‌ల‌కు దారితీసే ప్రమాదం ఉంది. కాబట్టి మెట్రో అధికారులు ఇకనైనా నిద్రలేచి తమకు నిద్ర పట్టేలా మెట్రో శబ్దాలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ముఖ్యంగా బోయ‌గూడ‌, మధురా నగర్,  యూసుఫ్ గుడా, గ్రీన్ ల్యాండ్, మాదాపూర్ మెట్రో స్టేషన్ లైన్ మార్గాలలో భారీ శబ్దాలు వినిపిస్తుంటాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. బోయ‌గూడ వాసులు అధికారులకు ఇప్పటికే ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.



ఈ అమ్మడు అందాలు చూస్తే.. అందరూ ఫిదా అవుతారంతే..!

ఇందిరా గాంధీగా ఆకట్టుకుంటున్న మిస్ యూనివర్స్.. నెటిజన్స్ ఫిదా..

ఓవ‌ర్ టు ఒలంపిక్స్ : అమ్మాయిలే గ్రేట్

శభాష్ పోలీస్

బిగ్ బ్రేకింగ్ :దేవినేని ఉమాకు బెయిల్

ఆర్ ఆర్ ఆర్ : దిగుమతి కథలు ఎగుమతి చేస్తారా ?

అంతన్నాడింతన్నాడు.. అర్థాంతరంగా ఆపేశాడు..

స‌స్పెన్ష‌న్ టైం : స‌చివాల‌యంలో కోల్డ్ వార్

ప‌త‌కం ఫ‌స్ట్ .. : ముందే కూసిన కోయిల..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>