BreakingChagantieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/sindhu26660e2a-1a0c-4a18-ae06-c2f48de69134-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/sindhu26660e2a-1a0c-4a18-ae06-c2f48de69134-415x250-IndiaHerald.jpgఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్న పీవీ సింధుకు ఘనస్వాగతం పలికారు తెలంగాణా రాష్ట్ర మంత్రులు. శంషాబాద్ ఎయిర్ పోర్టులో మంత్రి శ్రీనివాస్ గౌడ్, శాట్స్ చైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి, సీపీ సజ్జనార్ తదితరులు స్వాగతం పలికారు. ఇక ఎయిర్ పోర్ట్ కి పెద్ద సంఖ్యలో అభిమానులు కూడా తరలి వచ్చారు. ఇక శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి బంజారాహిల్స్ నివాసానికి పీసీ సింధు వెళ్లనున్నారు. ఇక పీవీ సింధు మాట్లాడుతూ అందరి సహకారంతోనే ఒలంపిక్స్ లో మెడల్ సాధించానని పేర్కొన్నారు. భవిష్యత్తులో మరిన్ని పతకాలు తీసుకురావటానికి కృషి చేస్తాననsindhu{#}pv sindhu;Shamshabad;Telangana Chief Minister;Telangana;Minister;Hyderabadపీవీ సింధుకు హైదరాబాద్ లో ఘనస్వాగతంపీవీ సింధుకు హైదరాబాద్ లో ఘనస్వాగతంsindhu{#}pv sindhu;Shamshabad;Telangana Chief Minister;Telangana;Minister;HyderabadWed, 04 Aug 2021 15:40:00 GMTఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్న పీవీ సింధుకు ఘనస్వాగతం పలికారు తెలంగాణా రాష్ట్ర మంత్రులు. శంషాబాద్ ఎయిర్ పోర్టులో మంత్రి శ్రీనివాస్ గౌడ్, శాట్స్ చైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి, సీపీ సజ్జనార్ తదితరులు స్వాగతం పలికారు. ఇక ఎయిర్ పోర్ట్ కి పెద్ద సంఖ్యలో అభిమానులు కూడా తరలి వచ్చారు. ఇక శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి బంజారాహిల్స్ నివాసానికి పీసీ సింధు వెళ్లనున్నారు. ఇక పీవీ సింధు మాట్లాడుతూ అందరి సహకారంతోనే ఒలంపిక్స్ లో మెడల్ సాధించానని పేర్కొన్నారు. భవిష్యత్తులో మరిన్ని పతకాలు తీసుకురావటానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. ఇక గచ్చిబౌలిలో ప్రాక్టీస్ కు అవకాశం ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు అని ఎయిర్ పోర్ట్ లో పీవీ.సింధు పేర్కొన్నారు. ఇక త్వరలోనే ఆమె ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసే అవకాశం ఉందని అంటున్నారు. చూడాలి మరి ఎప్పుడు కలుస్తారు అనేది.




ఈ అమ్మడు అందాలు చూస్తే.. అందరూ ఫిదా అవుతారంతే..!

ఇందిరా గాంధీగా ఆకట్టుకుంటున్న మిస్ యూనివర్స్.. నెటిజన్స్ ఫిదా..

ఓవ‌ర్ టు ఒలంపిక్స్ : అమ్మాయిలే గ్రేట్

శభాష్ పోలీస్

బిగ్ బ్రేకింగ్ :దేవినేని ఉమాకు బెయిల్

ఆర్ ఆర్ ఆర్ : దిగుమతి కథలు ఎగుమతి చేస్తారా ?

అంతన్నాడింతన్నాడు.. అర్థాంతరంగా ఆపేశాడు..

స‌స్పెన్ష‌న్ టైం : స‌చివాల‌యంలో కోల్డ్ వార్

ప‌త‌కం ఫ‌స్ట్ .. : ముందే కూసిన కోయిల..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>