MoviesSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rrr97fd0aa0-bc51-4cfd-9f2f-c9ba52658c3e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rrr97fd0aa0-bc51-4cfd-9f2f-c9ba52658c3e-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ ప్రేక్షకులే కాకుండా మొత్తం సినీ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మోస్ట్ అవేయిటెడ్ మూవీ ఆర్ఆర్ఆర్. ఈ మూవీకి సంబంధించి ఇంత వరకు వచ్చిన అప్ డేట్లన్నీ తగినంత ప్రేక్షకాదరణ పొందాయి. ఈ మూవీకి రాజమౌళి ఆస్థాన సంగీత దర్శకుడు కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇప్పుడు ఈ మూవీ గురించి ఓ ఆసక్తికర విషయం ఫిలిం సర్కిళ్లలో చక్కర్లు కొడుతోంది. ఈ మూవీ కోసం కీరవాణి దిమ్మ తిరిగిపోయే పారితోషకం తీసుకున్నట్లు వినిపిస్తోంది. ఆయన దాదాపు ఈ సినిమాకు 18 కోట్ల రూపాయలు తీసుకున్నట్లు సమాచారం. కాగా ఈ మూవీని రాజమౌళrrr{#}Alia Bhatt;m m keeravani;Dussehra;RRR Movie;Sangeetha;Vijayadashami;October;Ram Charan Teja;Pawan Kalyan;Rajamouli;NTR;Music;India;Tollywood;Cinemaఆర్ఆర్ఆర్ మ్యూజిక్ డైరెక్టర్ షాకింగ్ రెమ్యూనరేషన్..?ఆర్ఆర్ఆర్ మ్యూజిక్ డైరెక్టర్ షాకింగ్ రెమ్యూనరేషన్..?rrr{#}Alia Bhatt;m m keeravani;Dussehra;RRR Movie;Sangeetha;Vijayadashami;October;Ram Charan Teja;Pawan Kalyan;Rajamouli;NTR;Music;India;Tollywood;CinemaWed, 04 Aug 2021 15:00:00 GMTటాలీవుడ్ ప్రేక్షకులే కాకుండా మొత్తం సినీ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మోస్ట్ అవేయిటెడ్ మూవీ ఆర్ఆర్ఆర్. ఈ మూవీకి సంబంధించి ఇంత వరకు వచ్చిన అప్ డేట్లన్నీ తగినంత ప్రేక్షకాదరణ పొందాయి. ఈ మూవీకి రాజమౌళి ఆస్థాన సంగీత దర్శకుడు కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇప్పుడు ఈ మూవీ గురించి ఓ ఆసక్తికర విషయం ఫిలిం సర్కిళ్లలో చక్కర్లు కొడుతోంది. ఈ మూవీ కోసం కీరవాణి దిమ్మ తిరిగిపోయే పారితోషకం తీసుకున్నట్లు వినిపిస్తోంది. ఆయన దాదాపు ఈ సినిమాకు 18 కోట్ల రూపాయలు తీసుకున్నట్లు సమాచారం. కాగా ఈ మూవీని రాజమౌళి తెరకెక్కిస్తుండగా... ఇందులో హీరోలుగా టాలీవుడ్ అగ్ర హీరోలు యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్నారు. పీరియాడికల్ మూవీగా వస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలున్నాయి.


ఇక ఈ మూవీ నుంచి ఇటీవలే విడుదలయిన దోస్తీ పాట యూ ట్యూబ్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. ఇప్పటికే ఈ పాటను దాదాపు 30 మిలియన్ల మంది చూసినట్లు తెలుస్తోంది. పాన్ ఇండియా చిత్రంగా ఆర్ఆర్ఆర్ తెరకెక్కుతుండడంతో ఇందులోని దోస్తీ పాటను ఐదు భాషల్లో విడుదల చేశారు. కాగా ఈ పాటకు అదిరిపోయే రెస్పాన్స్ రావడంతో మేకర్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. ఇలా హిట్ పాటలను కంపోజ్ చేస్తాడు కాబట్టే కీరవాణి అంతలా రెమ్యునరేషన్ తీసుకుని ఉంటాడని టాక్ వినిపిస్తోంది. కేవలం పాటలకు సంగీతం అందిచడమే కాకుండా తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో సినిమాలో సన్నివేశాల స్థాయిని ఎలివేట్ చేయడంలో కీరవాణి దిట్ట  అనే విషయం అందరికీ తెలిసిందే. కాగా ఈ మూవీని దసరా కానుకగా.. అక్టోబర్ 13 న రిలీజ్ చేయనున్నట్లు ఇప్పటికే చిత్ర బృందం ప్రకటించింది. కాగా ఈ మూవీలో ఎన్టీఆర్ సరసన ఒలివియా మోరిస్, రామ్ చరణ్ సరసన అలియా భట్ నటిస్తున్నారు.



అలాంటి సీన్ల‌కు భ‌క్తి పాట‌..చిత్ర యూనిట్ కు షాక్.. !

ఓవ‌ర్ టు ఒలంపిక్స్ : అమ్మాయిలే గ్రేట్

శభాష్ పోలీస్

బిగ్ బ్రేకింగ్ :దేవినేని ఉమాకు బెయిల్

ఆర్ ఆర్ ఆర్ : దిగుమతి కథలు ఎగుమతి చేస్తారా ?

అంతన్నాడింతన్నాడు.. అర్థాంతరంగా ఆపేశాడు..

స‌స్పెన్ష‌న్ టైం : స‌చివాల‌యంలో కోల్డ్ వార్

ప‌త‌కం ఫ‌స్ట్ .. : ముందే కూసిన కోయిల..

ఒలంపిక్స్ లో ఒకరు పాతాళానికి.. ఒకరు ఆకాశానికి.. అసలేం జరిగింది..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>