BreakingGullapally Venkatesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/jasprit-bumrah-is-the-highest-bowler-to-have-bowled-7-maiden-overs-in-international-t20-harbhajan-singh-also-included-in-top-5567100de-9a8a-444f-862f-f17cdc22eae4-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/jasprit-bumrah-is-the-highest-bowler-to-have-bowled-7-maiden-overs-in-international-t20-harbhajan-singh-also-included-in-top-5567100de-9a8a-444f-862f-f17cdc22eae4-415x250-IndiaHerald.jpgనేటి నుంచి ఇంగ్లాండ్, భారత జట్ల మధ్య మొదలైన తొలి టెస్ట్ లో టీం ఇండియా మొదటి ఓవర్లోనే ఇంగ్లాండ్ ని దెబ్బ కొట్టింది. టీం ఇండియా స్టార్ బౌలర్ జస్ప్రిట్ బూమ్రా తొలి ఓవర్లోనే ఇంగ్లాండ్ కి షాక్ ఇచ్చాడు. ఇంగ్లాండ్ ఓపెనర్ రోరీ బర్న్స్ ని ఎల్బీడబ్ల్యూ గా వెనక్కు పంపాడు. పిచ్ నుంచి లభిస్తున్న స్వింగ్ ని బూమ్రా సద్వినియోగం చేసుకుని బర్న్స్ వికెట్ తీసాడు. అంపైర్ అవుట్ ఇవ్వగా... ఇంగ్లాండ్ రివ్యూకి వెళ్ళింది. రివ్యూ లో అంపైర్ కాల్ కి ఇవ్వడంతో అప్పటికే అంపైర్ అవుట్ ఇవ్వడంతో ఇంగ్లాండ్ వికెట్ కోల్పోయింది. ఈ మ్bhumra{#}England;Kollu Ravindra;Indiaబ్రేకింగ్: ఫస్ట్ ఓవర్లోనే బ్రేక్ ఇచ్చిన బూమ్రాబ్రేకింగ్: ఫస్ట్ ఓవర్లోనే బ్రేక్ ఇచ్చిన బూమ్రాbhumra{#}England;Kollu Ravindra;IndiaWed, 04 Aug 2021 15:48:00 GMTనేటి నుంచి ఇంగ్లాండ్, భారత జట్ల మధ్య మొదలైన తొలి టెస్ట్ లో టీం ఇండియా మొదటి ఓవర్లోనే ఇంగ్లాండ్ ని దెబ్బ కొట్టింది. టీం ఇండియా స్టార్ బౌలర్ జస్ప్రిట్ బూమ్రా తొలి ఓవర్లోనే ఇంగ్లాండ్ కి షాక్ ఇచ్చాడు. ఇంగ్లాండ్ ఓపెనర్ రోరీ బర్న్స్ ని ఎల్బీడబ్ల్యూ గా వెనక్కు పంపాడు. పిచ్ నుంచి లభిస్తున్న స్వింగ్ ని బూమ్రా సద్వినియోగం చేసుకుని బర్న్స్ వికెట్ తీసాడు.

అంపైర్  అవుట్ ఇవ్వగా... ఇంగ్లాండ్ రివ్యూకి వెళ్ళింది. రివ్యూ లో అంపైర్ కాల్ కి ఇవ్వడంతో అప్పటికే అంపైర్ అవుట్ ఇవ్వడంతో ఇంగ్లాండ్ వికెట్ కోల్పోయింది. ఈ మ్యాచ్ లో టీం పేస్ మీద ఎక్కువగా ఆధారపడింది. ఏకంగా అయిదుగురు పేసర్లతో బరిలోకి దిగింది. ఆల్ రౌండర్ గా రవీంద్ర జడేజాను తుది జట్టులో ఉంచాడు కోహ్లీ.



దేశం కోసం ఫుట్ బాల్ ఆడాలనుకున్న : టైగర్ ష్రాఫ్

ఇందిరా గాంధీగా ఆకట్టుకుంటున్న మిస్ యూనివర్స్.. నెటిజన్స్ ఫిదా..

ఓవ‌ర్ టు ఒలంపిక్స్ : అమ్మాయిలే గ్రేట్

శభాష్ పోలీస్

బిగ్ బ్రేకింగ్ :దేవినేని ఉమాకు బెయిల్

ఆర్ ఆర్ ఆర్ : దిగుమతి కథలు ఎగుమతి చేస్తారా ?

అంతన్నాడింతన్నాడు.. అర్థాంతరంగా ఆపేశాడు..

స‌స్పెన్ష‌న్ టైం : స‌చివాల‌యంలో కోల్డ్ వార్

ప‌త‌కం ఫ‌స్ట్ .. : ముందే కూసిన కోయిల..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>