MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/shilpasheete-sister-shamithashati-supupoted94d70128-220e-4703-b74a-2261baa892a2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/shilpasheete-sister-shamithashati-supupoted94d70128-220e-4703-b74a-2261baa892a2-415x250-IndiaHerald.jpgతాజాగా ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా, ఇటీవల అశ్లీల రాకెట్ నడుపుతున్నట్లు, ముంబై పోలీసులు జూలై 19 వ తేదీన అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఇక మరో 11 మంది కూడా ఈ అశ్లీల చిత్రాలను సృష్టించారని ఆరోపణలు కూడా వారిపై మోపపడ్డాయి. అంతేకాదు మరో 14 రోజుల పాటు.. జూలై 27 వ తేదీ నుంచి ముంబై కోర్ట్ రాజ్ కుంద్రా ను జ్యుడిషియల్ కస్టడీకి పంపించడం జరిగింది. ఇక ప్రస్తుతం మీడియా కథనం మేరకు ఎక్కడ చూసినా శిల్పాశెట్టి , ఆమె భర్త రాజ్ కుంద్రా కు సంబంధించిన అన్ని వార్తలు ఎప్పటికప్పుడు ప్SHILPASHEETE SISTER SHAMITHASHATI SUPUPOTED{#}Heroine;bollywood;News;Shilpa Shetty;Husband;raj;media;Mumbaiరాజ్ కుంద్రా ఫ్యామిలీకి శిల్పా చెల్లెలు సపోర్ట్ ఇస్తుందా..?రాజ్ కుంద్రా ఫ్యామిలీకి శిల్పా చెల్లెలు సపోర్ట్ ఇస్తుందా..?SHILPASHEETE SISTER SHAMITHASHATI SUPUPOTED{#}Heroine;bollywood;News;Shilpa Shetty;Husband;raj;media;MumbaiWed, 04 Aug 2021 09:00:00 GMTతాజాగా ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా, ఇటీవల అశ్లీల రాకెట్ నడుపుతున్నట్లు, ముంబై పోలీసులు జూలై 19 వ తేదీన అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఇక మరో 11 మంది కూడా ఈ అశ్లీల చిత్రాలను సృష్టించారని ఆరోపణలు కూడా వారిపై మోపపడ్డాయి. అంతేకాదు మరో 14 రోజుల పాటు.. జూలై 27 వ తేదీ నుంచి ముంబై కోర్ట్ రాజ్ కుంద్రా ను జ్యుడిషియల్ కస్టడీకి పంపించడం జరిగింది.


ఇక ప్రస్తుతం మీడియా కథనం మేరకు ఎక్కడ చూసినా శిల్పాశెట్టి , ఆమె భర్త రాజ్ కుంద్రా కు సంబంధించిన అన్ని వార్తలు ఎప్పటికప్పుడు ప్రేక్షకులలో ఒక సంచలనం సృష్టిస్తున్నాయి. దేశానికి విరుద్ధంగా, అమ్మాయిల భవిష్యత్తును నాశనం చేసి సొమ్ము చేసుకుంటున్నారు ..అని ఆరోపణలు వీరిపై రోజురోజుకు దుమారం రేపుతున్నాయి. ఇక అంతే కాదు వీరు మరో కొంతమంది బడాబాబుల తో కలిసి ఒక దందా నడుపుతున్నట్లు ముంబై పోలీసులు రుజువు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇక ఈ నేపథ్యంలోనే దేశమంతటా వీరికి వ్యతిరేకతలు పోటెత్తుతున్న సమయం,లో శిల్పా శెట్టి చెల్లెలు షమితా శెట్టి తనకు అండగా నిలుస్తుందని వార్తలు కూడా ఎక్కువగా వస్తున్నాయి.. అయితే ఇటీవల రాజ్ కుంద్రా పై మోపిన అభియోగాలను దృష్టిలో పెట్టుకొని,  శిల్పాశెట్టిని కూడా ముంబై  పోలీసుల విచారించడం జరిగింది. తనపై వస్తున్న వార్తలపై ఆమె నొచ్చుకోవడం కూడా  జరిగింది. అయితే ఇది చూసిన తన చెల్లెలు షమితా శెట్టి కూడా తనకు అండగా నిలుస్తానని చెప్పింది. అంతేకాదు వారికి ఏం జరిగినా సరే మంచి , చెడు ల లో కూడా ఎప్పుడూ మీతోనే ఉంటాను అని ఆమె తెలపడం గమనార్హం..

శిల్పాశెట్టి తన కుటుంబం కోసం లేదా పిల్లల కోసం అయిన తన గోప్యతను కొద్దిరోజులు గౌరవించాలని ఆమె మీడియా ను కోరింది. ఈమెతో పాటు మరో పలువురు సినీ స్టార్స్ కూడా శిల్పాశెట్టికి మద్దతుగా నిలుస్తున్నారు.





ఏపీలో కాంగ్రెస్ బలపడనుందా..?

మెడికల్ హబ్ దిశగా తెలంగాణ అడుగులు

మీ పిల్లలతో ఈ పూజ చేయించండి... ?

లాక్ డౌన్ దిశగా ఏపీ..? జిల్లాల్లో కఠిన ఆంక్షలు..

ఒలింపిక్స్ చెబుతున్న నిజం.. అమ్మాయిలే బంగారాలు..!

చిరు 'గాడ్ ఫాదర్' టైటిల్.. ఆ డైరక్టర్ దగ్గర ఉందట..!

వీర్రాజు వీరంగం ఆడేశాడు : పూజ వైసీపీది ఫ‌లితం బీజేపీది

పతకం గెలిచింది.. రోడ్డు వచ్చింది

షాకింగ్ : దేశంలో 24 ఫేక్ యూనివ‌ర్సిటీలు.. !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>