BreakingChagantieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/saheb-nagar-46292e36-f76b-4c66-9c30-e76b5e85f719-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/saheb-nagar-46292e36-f76b-4c66-9c30-e76b5e85f719-415x250-IndiaHerald.jpgరాష్ట్ర రాజధాని హైదరాబాదులో ఎక్కడికక్కడ తెరుచుకుని ఉండే మ్యాన్ హోల్ లు మనుషుల పాలిట యమ పాశంగా మారాయి. ఇటీవల కాలంలో ఇలాంటి ఘటనల తీవ్రత తగ్గినా అక్కడక్కడా చోటు చేసుకోవడం మాత్రం ఆగలేదు. తాజాగా జరిగిన ఓ ఘటన అందరినీ దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. సాహెబ్ నగర్ లోని ఓ మ్యాన్ హోల్ ఇద్దరు జీహెచ్ఎంసీ కార్మికుల మృతికి కారణం అయింది. ప్రస్తుతం మ్యాన్ హోల్ లో గల్లంతైన మృతదేహం కోసం జిహెచ్ఎంసి అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. 10 బృందాలు ఈ గాలింపు చర్యల్లో భాగం అయ్యాయి. జెసిబి సాయంతో మ్యాన్ హోల్ కు సమాంతరంగా ఒకSaheb Nagar;{#}Capital;Huzur Nagar;Bharatiya Janata Partyమింగేసిన మ్యాన్ హోల్స్.. ఇంకా దొరకని ఆచూకీమింగేసిన మ్యాన్ హోల్స్.. ఇంకా దొరకని ఆచూకీSaheb Nagar;{#}Capital;Huzur Nagar;Bharatiya Janata PartyWed, 04 Aug 2021 12:16:00 GMTరాష్ట్ర రాజధాని హైదరాబాదులో ఎక్కడికక్కడ తెరుచుకుని ఉండే మ్యాన్ హోల్ లు మనుషుల పాలిట యమ పాశంగా మారాయి. ఇటీవల కాలంలో ఇలాంటి ఘటనల తీవ్రత తగ్గినా అక్కడక్కడా చోటు చేసుకోవడం మాత్రం ఆగలేదు. తాజాగా జరిగిన ఓ ఘటన అందరినీ దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. సాహెబ్ నగర్ లోని ఓ మ్యాన్ హోల్ ఇద్దరు జీహెచ్ఎంసీ కార్మికుల మృతికి కారణం అయింది. ప్రస్తుతం మ్యాన్ హోల్ లో గల్లంతైన మృతదేహం కోసం జిహెచ్ఎంసి అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. 10 బృందాలు ఈ గాలింపు చర్యల్లో భాగం అయ్యాయి. జెసిబి సాయంతో మ్యాన్ హోల్ కు సమాంతరంగా ఒక గుంతను తవ్వి మృతదేహాన్ని కనిపెట్టే ప్రయత్నాలను చేస్తున్నారు. ఆ ఇద్దరు జిహెచ్ఎంసి కార్మికుల మృతికి బల్దియా అధికారులు కారణమని మృతుల కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మరోవైపు సంఘటన స్థలం వద్దకు చేరుకున్న ఎల్బీనగర్ బీజేపీ కార్పొరేటర్లు ఆందోళనకు దిగారు.



శభాష్ పోలీస్

బిగ్ బ్రేకింగ్ :దేవినేని ఉమాకు బెయిల్

ఆర్ ఆర్ ఆర్ : దిగుమతి కథలు ఎగుమతి చేస్తారా ?

అంతన్నాడింతన్నాడు.. అర్థాంతరంగా ఆపేశాడు..

స‌స్పెన్ష‌న్ టైం : స‌చివాల‌యంలో కోల్డ్ వార్

ప‌త‌కం ఫ‌స్ట్ .. : ముందే కూసిన కోయిల..

ఒలంపిక్స్ లో ఒకరు పాతాళానికి.. ఒకరు ఆకాశానికి.. అసలేం జరిగింది..?

ఆర్ఆర్ఆర్ : "దోస్తీ" సాంగ్ కాపీనా... ఇదిగో ప్రూఫ్...!

ఆచార్య కు ఇంకా ముహూర్తం కుదరలేదా!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>