ViralSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/viral/127/vairal2affbdd2-0c81-46cb-9fa9-ed6f4f734248-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/viral/127/vairal2affbdd2-0c81-46cb-9fa9-ed6f4f734248-415x250-IndiaHerald.jpgప్రపంచంలో కొన్ని కొన్న విషయాలు మనకు ఆశ్చర్యం కల్పిస్తాయి. అలా కొన్ని రకాల జంతువుల ధరలను చూస్త షాక్ తినడం ఖాయం. అలాగే కొన్ని రకాల జంతువుల విడి బాగాలకు కూడా దిమ్మ తిరిగే రేంజ్ లో ధర ఉంటుందని చాలా మందికి తెలియదు. మన దేశంలో కంటే అంతర్జాతీయ మార్కెట్ లో జంతువుల భాగాలకు ధర కొండెక్కి కూర్చుంటుంది. దీంతో అనేక మంది సంచార జాతుల వారు ఆ జంతువులను పట్టి అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నారు. అధిక ధర ఉన్న పక్షులు కానీ జంతువులు కానీ అంత ఈజీగా దొరకవు. వాటిని సంపాదించడానికి కొన్ని తెగల వారు రాత్రింబవళ్లు కష్టపడతారు. అంvairal{#}Kanna Lakshminarayana;INTERNATIONALవైరల్: వామ్మో.. ఈ పక్షి ఈకల ధర చూస్తే షాక్ అవ్వాల్సిందే..!వైరల్: వామ్మో.. ఈ పక్షి ఈకల ధర చూస్తే షాక్ అవ్వాల్సిందే..!vairal{#}Kanna Lakshminarayana;INTERNATIONALWed, 04 Aug 2021 14:00:00 GMTప్రపంచంలో కొన్ని కొన్న విషయాలు మనకు ఆశ్చర్యం కల్పిస్తాయి. అలా కొన్ని రకాల జంతువుల ధరలను చూస్త షాక్ తినడం ఖాయం. అలాగే కొన్ని రకాల జంతువుల విడి బాగాలకు కూడా దిమ్మ తిరిగే రేంజ్ లో ధర ఉంటుందని చాలా మందికి తెలియదు. మన దేశంలో కంటే అంతర్జాతీయ మార్కెట్ లో జంతువుల భాగాలకు ధర కొండెక్కి కూర్చుంటుంది. దీంతో అనేక మంది సంచార జాతుల వారు ఆ జంతువులను పట్టి అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నారు. అధిక ధర ఉన్న పక్షులు కానీ జంతువులు కానీ అంత ఈజీగా దొరకవు. వాటిని సంపాదించడానికి కొన్ని తెగల వారు రాత్రింబవళ్లు కష్టపడతారు. అందుకే వాటికి అంత విలువ ఉందని చాలా మంది చెబుతారు. అలాంటిదే ఈడర్ పోలార్ డక్ కూడా. ఈ పక్షి ఒక ఐస్ లాండ్ లో జీవిస్తుంటుంది. ఈ పక్షి ఈకలకు వచ్చిన ధర గురించి తెలిస్తే అందరూ తప్పని సరిగా షాక్ అవుతారు. వామ్మో బాతు ఈకలకు ఇంత ధరా అని ముక్కున వేలేసుకుంటారు.

ఇలా ఆ బాతు ఈకలో అంతలా ధర చెల్లించాల్సిన విషయం ఏముంటుందని అందరూ ఆశ్చర్యపోతుంటారు. కానీ ఆ బాతు ఈకలో అనేక రకాలుగా ఉపయోగపడే ఫైబర్ ఉండడంతో దానికి అత్యధిక డిమాండ్ పలుకుతోంది. ఇలా లభించే 800 గ్రాముల ఫైబర్ కు దాదాపు 5000 డాలర్ల కన్నా అధిక ధర పలుకుతుందంటేనే అర్థం చేసుకోవచ్చు. దాని వల్ల ఎన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయో అని. ఇలా కొందరు ఆ బాతుల ఈకలను సేకరించే తమ జీవితాలను వెళ్లదీస్తారట. కానీ వారు ఆ బాతుల ఈకలను సంపాదించే క్రమంలో వాటిని చంపకుండా ఉండేందుకే ప్రయత్నిస్తారట. ఇది చాలా గొప్ప విషయం కదా. ఇలా సేకరించిన బాతు ఈకలను అమ్ముకుంటూ కొన్ని తెగల వారు వారి జీవనాన్ని సాగిస్తూ ఉండడం విశేషం.



RC15: షూటింగ్ లేట్... వాళ్లకు తలనొప్పులే ?

బిగ్ బ్రేకింగ్ :దేవినేని ఉమాకు బెయిల్

ఆర్ ఆర్ ఆర్ : దిగుమతి కథలు ఎగుమతి చేస్తారా ?

అంతన్నాడింతన్నాడు.. అర్థాంతరంగా ఆపేశాడు..

స‌స్పెన్ష‌న్ టైం : స‌చివాల‌యంలో కోల్డ్ వార్

ప‌త‌కం ఫ‌స్ట్ .. : ముందే కూసిన కోయిల..

ఒలంపిక్స్ లో ఒకరు పాతాళానికి.. ఒకరు ఆకాశానికి.. అసలేం జరిగింది..?

ఆర్ఆర్ఆర్ : "దోస్తీ" సాంగ్ కాపీనా... ఇదిగో ప్రూఫ్...!

ఆచార్య కు ఇంకా ముహూర్తం కుదరలేదా!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>