PoliticsRATNA KISHOREeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/kcrec11a16c-2e7e-46cd-abaf-bcf42cf6ac6c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/kcrec11a16c-2e7e-46cd-abaf-bcf42cf6ac6c-415x250-IndiaHerald.jpgఇప్ప‌టికే ఇర‌వై వేలు రూపాయ‌ల మేరకు రుణాలు తీసుకున్న రైతుల‌కు ల‌బ్ధి చేకూరుస్తూ ఆ లోన్లు కూడా ర‌ద్దు చేశారు.. కేసీ ఆర్ ..ఇక దళిత బంధు ప‌థ‌కంకు సంబంధించి కూడా కేసీఆర్ ఇవాళ వాసాల‌మ‌ర్రిలో స్ప‌ష్ట‌ మ‌ యిన స‌మాచారం ఇచ్చారు. ల‌బ్ధిదారు ల ఎంపిక త‌రువాత వాళ్లు ఎంచుకునే విద్య‌, ఉపాధి మార్గాలు అ న్నీ కూడా పార‌దర్శ‌కంగా సాగాల‌ని నిర్దేశించారు. ద‌ళిత వాడ‌ల్లో ప‌ర్య‌టించిన ఆయ‌న కొన్ని ఇళ్లు చూసి చ‌లించిపో యారు. kcr{#}facebook;Cabinet;KCR;Telanganaపైస‌లు ఇచ్చే త‌రీఖా ఇది!పైస‌లు ఇచ్చే త‌రీఖా ఇది!kcr{#}facebook;Cabinet;KCR;TelanganaWed, 04 Aug 2021 21:09:30 GMTపైస‌లు ఇచ్చే త‌రీఖా ఇది!

అడ‌గ‌కుండానే  ద‌క్కిన వ‌రం
వాసాల మ‌ర్రి

అడ‌గ‌కుండానే తెచ్చుకున్న వ‌రం
హుజూరాబాద్

అనుకోకుండానే ద‌క్కిన వ‌రం
హైద్రాబాద్

అనుకోకుండానే ద‌క్కిన పీఠం
సీఎం ఛైర్ ..
ఇన్నీ ఉన్నాయి ఎన్నో లేవు
కానీ డ‌బ్బులు మాత్రం పంచుడు షురూ!
 
యాభై వేలు రూపాయ‌ల లోపు అప్పు ఉంటే రుణ‌మాఫీ చేస్తాన‌ని తెలంగాణ సీఎం చెప్పారు.అందుకు ప్ర‌ణాళిక‌లు కూడా సిద్ధం చే శారు.ఆగ‌స్టు15 నుంచి ఈ ప‌థ‌కం అమ‌లుకు ఏర్పాట్లు మొద‌లయి  నెలాఖ‌రుకు పూర్త‌వ‌ నున్నాయి.రాష్ట్ర‌వ్యాప్తంగా ఆరు ల‌క్ష‌ల మంది రైతుల‌కు ల‌బ్ధి చేకూర్చేందుకు రాష్ట్ర క్యాబినెట్ నిర్ణ‌యించ‌డంతో సంబంధిత ప్ర‌క్రియ షురూ అయింది. తొలి విడత‌లో మూడు ల‌క్ష‌ల ఇర‌వై ఐదు వేల మందికి ల‌బ్ధి క‌ల‌గ‌నుంది. ఇదీ రైతు రుణ‌మాఫీకి సంబంధించిన ప్రాథ‌మిక స‌మాచారం.కేంద్రం ఓ వైపు తాము రైతు రుణాలు మాఫీ చేయ‌లేం అని చెబుతుంటే,కేసీఆర్ మాత్రం ఓ అడుగు ముందుకు వేసి,తన మాట నెగ్గించుకునే క్రమంలో సంబంధిత యంత్రాంగాన్ని స‌మాయ‌త్తం చేస్తున్నారు.

ఇప్ప‌టికే ఇర‌వై ఐదు  వేలు రూపాయ‌ల మేరకు రుణాలు తీసుకున్న రైతుల‌కు ల‌బ్ధి చేకూరుస్తూ ఆ లోన్లు కూడా ర‌ద్దు చేశారు.. కేసీ ఆర్ ..ఇక దళిత బంధు ప‌థ‌కంకు సంబంధించి కూడా కేసీఆర్ ఇవాళ వాసాల‌మ‌ర్రిలో స్ప‌ష్ట‌ మ‌ యిన స‌మాచారం ఇచ్చారు. ల‌బ్ధిదారు ల ఎంపిక త‌రువాత వాళ్లు ఎంచుకునే విద్య‌, ఉపాధి మార్గాలు అ న్నీ  కూడా పార‌దర్శ‌కంగా సాగాల‌ని నిర్దేశించారు. ద‌ళిత వాడ‌ల్లో ప‌ర్య‌టించిన ఆయ‌న కొన్ని ఇళ్లు  చూసి చ‌లించి పోయారు.కూలి పోయేందుకు సిద్ధం ఉన్న ఇళ్లను చూసి వీరికి డ‌బుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇవ్వాల‌ని,అందుకు ప్ర‌ణాళిక రూపొందించాల‌ని క‌లెక్ట‌ర్ కు సూచించారు.ఇప్పుడీ రెండు ప‌థ‌కాలు ఎన్నిక‌ల‌ను దృష్టిలో ఉంచుకుని అ మ‌లు షురూ అయినా వీటి ల‌బ్ధి పొందేవారంతా కేసీఆర్ వైపే ఉంటారా అన్న‌ది సంశ‌యం.వారానికో ఊరు కేసీఆర్ తిరిగి తే ఇంకొన్ని స‌మ‌స్య‌లు తెలుస్తాయి..అని అప్పుడు ఇంకొన్ని ప‌థ‌కాల రూప‌క‌ల్ప‌న సాధ్యం అవుతుంద‌ ని నెటిజ‌న్లు ఫేస్బుక్ లో న డుపుతున్న కేసీఆర్ అఫీషియ‌ల్ పేజ్ లో సూచ‌న‌లు చెబుతున్నారు.  






వైరల్ : టీవీ చానల్లోకి కత్తి, డాలు తో వచ్చిన వ్యక్తి.. ఏం చేసాడో తెలుసా?

విజయం మీదే: 'గాలిలో దీపం పెట్టి దేవుడా దేవుడా...' అనేవారిది తెలుసుకోండి ?

పెళ్లి వార్త చెప్పనున్న పీవీ సింధూ?

తెలుగులో కొత్త ఓటీటీ?

ఇందిరా గాంధీగా ఆకట్టుకుంటున్న మిస్ యూనివర్స్.. నెటిజన్స్ ఫిదా..

ఓవ‌ర్ టు ఒలంపిక్స్ : అమ్మాయిలే గ్రేట్

శభాష్ పోలీస్

బిగ్ బ్రేకింగ్ :దేవినేని ఉమాకు బెయిల్

ఆర్ ఆర్ ఆర్ : దిగుమతి కథలు ఎగుమతి చేస్తారా ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RATNA KISHORE]]>