BreakingPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/ajith0fbe2b0e-5228-4799-8732-9f5be8428f71-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/ajith0fbe2b0e-5228-4799-8732-9f5be8428f71-415x250-IndiaHerald.jpgతమిళ స్టార్ హీరో అజిత్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.కోలీవుడ్ లో బీభత్సమైన క్రేజ్ వున్న స్టార్ హీరో.అజిత్ సినిమా అంటే చాలు ఫ్యాన్స్ పిచ్చెక్కిపోతారు.ఇక సినిమా టాక్ తో సంబంధం లేకుండా ఓపెనింగ్స్ రికార్డు స్థాయిలో రాబడతాడు. అందుకే అజిత్ ని కింగ్ ఆఫ్ ఓపెనింగ్స్ అంటారు. ఇక 'విశ్వాసం' లాంటి మాస్ హిట్ తరువాత అజిత్ ఎన్నో అంచనాలతో చేస్తున్న సినిమా 'వాలిమై'. 'ఖాకి' ఫేమ్ హెచ్ వినోత్ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తుండగా బాలీవుడ్ ప్రొడ్యూసర్ బోనీ కపూర్ ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. పాన్ ఇండియా లెవెల్ లో సినిమajith{#}Boney Kapoor;ajith kumar;king;Music;King;Ajit Pawar;Mass;bollywood;Tollywood;Hero;shankar;India;Cinemaయూట్యూబ్ లో రికార్డులు సృష్టిస్తున్న అజిత్ సాంగ్..యూట్యూబ్ లో రికార్డులు సృష్టిస్తున్న అజిత్ సాంగ్..ajith{#}Boney Kapoor;ajith kumar;king;Music;King;Ajit Pawar;Mass;bollywood;Tollywood;Hero;shankar;India;CinemaWed, 04 Aug 2021 14:18:36 GMTతమిళ స్టార్ హీరో అజిత్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.కోలీవుడ్ లో బీభత్సమైన క్రేజ్ వున్న స్టార్ హీరో.అజిత్ సినిమా అంటే చాలు ఫ్యాన్స్ పిచ్చెక్కిపోతారు.ఇక సినిమా టాక్ తో సంబంధం లేకుండా ఓపెనింగ్స్ రికార్డు స్థాయిలో రాబడతాడు. అందుకే అజిత్ ని కింగ్ ఆఫ్ ఓపెనింగ్స్ అంటారు. ఇక 'విశ్వాసం' లాంటి మాస్ హిట్ తరువాత అజిత్ ఎన్నో అంచనాలతో చేస్తున్న సినిమా 'వాలిమై'. 'ఖాకి' ఫేమ్ హెచ్ వినోత్ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తుండగా బాలీవుడ్ ప్రొడ్యూసర్ బోనీ కపూర్ ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. పాన్ ఇండియా లెవెల్ లో సినిమాని విడుదల చెయ్యబోతున్నారు. ఇక ఇటీవల వాలిమై సినిమా నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ ని విడుదల చేశారు.నాంగ వేర మారి అంటూ సాగే ఈ పాటని టాలీవుడ్ సెన్సేషనల్ సింగర్ అనురాగ్ కులకర్ణి ఆలపించాడు. యువన్ శంకర్ రాజా సంగీతం అందించాడు. యువన్ మ్యూజిక్ సో సో గా వున్నా కాని అనురాగ్ పాడటంతో ఈ పాట యూ ట్యూబ్ లో తెగ దూసుకుపోతుంది.ఇక కేవలం గడిచిన 24 గంటల్లో ఈ పాట 9.5 మిలియన్ వ్యూస్ సాధించగా 1 మిలియన్ లైక్స్ అందుకుంది.
" style="height: 370px;">


https://youtu.be/gjOLk0L830c



యూట్యూబ్ లో రికార్డులు సృష్టిస్తున్న అజిత్ సాంగ్..

శభాష్ పోలీస్

బిగ్ బ్రేకింగ్ :దేవినేని ఉమాకు బెయిల్

ఆర్ ఆర్ ఆర్ : దిగుమతి కథలు ఎగుమతి చేస్తారా ?

అంతన్నాడింతన్నాడు.. అర్థాంతరంగా ఆపేశాడు..

స‌స్పెన్ష‌న్ టైం : స‌చివాల‌యంలో కోల్డ్ వార్

ప‌త‌కం ఫ‌స్ట్ .. : ముందే కూసిన కోయిల..

ఒలంపిక్స్ లో ఒకరు పాతాళానికి.. ఒకరు ఆకాశానికి.. అసలేం జరిగింది..?

ఆర్ఆర్ఆర్ : "దోస్తీ" సాంగ్ కాపీనా... ఇదిగో ప్రూఫ్...!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>