Politicspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/modi-a5af79c0-a20d-44da-b0c0-a7f783fbef86-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/modi-a5af79c0-a20d-44da-b0c0-a7f783fbef86-415x250-IndiaHerald.jpgదేశవ్యాప్తంగా పెగాసస్ ఫోన్ టాపింగ్ వ్యవహారం ఎంతలా సంచలనంగా మారింది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రతిపక్షాలు మొత్తం ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. పార్లమెంటు సమావేశాల్లో కూడా ఇదే విషయాన్ని ప్రస్తావన తీసుకు వచ్చాయి ప్రతిపక్ష పార్టీలు. అయితే అటు కేంద్ర ప్రభుత్వం మాత్రం పెగాసస్ పై పార్లమెంటులో చర్చకు అంగీకరించడం లేదు. దీంతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న పెగాసస్ ఫోన్ టాపింగ్ ఆరోపణలపై పార్లమెంట్లో తప్పనిసరిగా చర్చలు జరపాలని గత కొన్ని రోజుల నుంచి విపక్షModi{#}Smart phone;central government;Parliament;Letter;Sexతగ్గేదేలే అంటున్న విపక్షాలు.. తలపట్టుకుంటున్న మోడీ?తగ్గేదేలే అంటున్న విపక్షాలు.. తలపట్టుకుంటున్న మోడీ?Modi{#}Smart phone;central government;Parliament;Letter;SexWed, 04 Aug 2021 15:53:00 GMTదేశవ్యాప్తంగా పెగాసస్  ఫోన్ టాపింగ్ వ్యవహారం ఎంతలా  సంచలనంగా మారింది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.  ప్రతిపక్షాలు మొత్తం ఈ  విషయంపై కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.  పార్లమెంటు సమావేశాల్లో కూడా ఇదే విషయాన్ని ప్రస్తావన తీసుకు వచ్చాయి ప్రతిపక్ష పార్టీలు. అయితే అటు కేంద్ర ప్రభుత్వం మాత్రం పెగాసస్ పై పార్లమెంటులో చర్చకు అంగీకరించడం లేదు. దీంతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న పెగాసస్ ఫోన్ టాపింగ్ ఆరోపణలపై పార్లమెంట్లో తప్పనిసరిగా చర్చలు జరపాలని గత కొన్ని రోజుల నుంచి విపక్ష పార్టీలన్నీ కూడా డిమాండ్ చేస్తున్నాయి అన్న విషయం తెలిసిందే. అయితే ప్రతిపక్ష పార్టీలు ఎంతలా డిమాండ్ చేస్తున్నప్పటికీ అటు కేంద్ర ప్రభుత్వం మాత్రం పార్లమెంట్లో చర్చలు జరిపేందుకు అంగీకరించడం లేదు.



 దీంతో పార్లమెంటు సమావేశాలు కాస్త గందరగోళం గా మారిపోతున్నాయి. ఉభయ సభల్లో కూడా విపక్ష పార్టీలకు చెందిన నేతలు అందరూ కూడా ఆందోళనకు దిగుతుండడంతో ఇక గందరగోళ పరిస్థితులు నెలకొంటున్నాయి. దీంతో ఇక పార్లమెంటులో ప్రతి రోజు కూడా వాయిదాల పర్వమే కొనసాగుతూ వస్తోంది. అయితే పెగాసస్ పై ఎట్టి పరిస్థితుల్లో పార్లమెంటులో చర్చ జరిగేలా చూడాలని కోరుతూ ఇటీవల ఏడు ప్రతిపక్ష పార్టీలు ఏకంగా రాష్ట్రపతికి లేఖ రాయడం మారిపోయింది. ఇక ఇప్పుడు 14 ప్రతిపక్ష పార్టీల నాయకులు పార్లమెంటు వద్ద సమావేశమయ్యారు.



 పెగసెస్ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం ఎంతో బాధ్యతాయుతంగా వ్యవహరించాలి అని ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు కోరుతున్నారు. విపక్షాల ఉమ్మడి డిమాండ్లను వెంటనే అంగీకరించాలని పార్లమెంటులో పెగాసస్ పై విచారణ జరపాలని ఇటీవలే లేఖలో కోరారు. పార్లమెంటులో అంతరాయానికి విపక్షాలు కారణం అంటూ కేంద్రం తప్పుదోవ పట్టించేందుకు ప్రచారం చేస్తుంది అంటూ వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వం అహంకారపూరితంగా వ్యవహరిస్తోందని అంటూ ఇటీవలే ప్రతిపక్ష పార్టీలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశాయ్. మెగా సెక్స్ వ్యవహారంపై పార్లమెంటులో చర్చలు జరపాల్సిందే అంటూ ఇక ప్రతిపక్ష పార్టీలు అని ఏకమవుతున్న సమయంలో  దీనిపై కేంద్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది.



హైదరాబాద్ మెట్రో మెంటల్ : చెవులకు చిల్లులు కన్నా కాసులు మిన్న

ఇందిరా గాంధీగా ఆకట్టుకుంటున్న మిస్ యూనివర్స్.. నెటిజన్స్ ఫిదా..

ఓవ‌ర్ టు ఒలంపిక్స్ : అమ్మాయిలే గ్రేట్

శభాష్ పోలీస్

బిగ్ బ్రేకింగ్ :దేవినేని ఉమాకు బెయిల్

ఆర్ ఆర్ ఆర్ : దిగుమతి కథలు ఎగుమతి చేస్తారా ?

అంతన్నాడింతన్నాడు.. అర్థాంతరంగా ఆపేశాడు..

స‌స్పెన్ష‌న్ టైం : స‌చివాల‌యంలో కోల్డ్ వార్

ప‌త‌కం ఫ‌స్ట్ .. : ముందే కూసిన కోయిల..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>