BreakingMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/andhrapradesh-supply-exmas-date-announcedc42905a4-584f-4adf-8439-5128ae5b2f31-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/andhrapradesh-supply-exmas-date-announcedc42905a4-584f-4adf-8439-5128ae5b2f31-415x250-IndiaHerald.jpgప్రస్తుతం కరోనా కేసులు సంఖ్య కాస్త తగ్గుముఖం పట్టిన సంగతి తెలిసిందే. దాంతో పరీక్షలను నిర్వహించేందుకు ఇంటర్ బోర్డు సిద్ధమవుతోంది. ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షల నిర్వహణ పై తాజాగా ఇంటర్ బోర్డ్ క్లారిటీ ఇచ్చింది. అక్టోబర్ 4 నుండి 7వ తేదీ వరకు రెండు విడతల్లో పరీక్ష నిర్వహిస్తామని ప్రకటించింది. ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను సెప్టెంబర్ 15వ తేదీ నుండి 23వ తేదీ వరకు నిర్వహించనున్న ట్టు ఇదివరకే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక మార్చ్ లో ఫీజు చెల్లించని విద్యార్థులకు ఇంటర్ బోర్డు మరో ఆఫర్ ఇచ్చింAndhrapradesh{#}October;september;Coronavirusఏపీ : ఇంటర్ సప్లీ పరీక్షలపై క్లారిటీ.. !ఏపీ : ఇంటర్ సప్లీ పరీక్షలపై క్లారిటీ.. !Andhrapradesh{#}October;september;CoronavirusWed, 04 Aug 2021 09:00:00 GMTప్రస్తుతం కరోనా కేసులు సంఖ్య కాస్త తగ్గుముఖం పట్టిన సంగతి తెలిసిందే. దాంతో పరీక్షలను నిర్వహించేందుకు ఇంటర్ బోర్డు సిద్ధమవుతోంది. ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షల నిర్వహణ పై తాజాగా ఇంటర్ బోర్డ్ క్లారిటీ ఇచ్చింది. అక్టోబర్ 4 నుండి 7వ తేదీ వరకు రెండు విడతల్లో పరీక్ష నిర్వహిస్తామని ప్రకటించింది. ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను సెప్టెంబర్ 15వ తేదీ నుండి 23వ తేదీ వరకు నిర్వహించనున్న ట్టు ఇదివరకే ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఇక మార్చ్ లో ఫీజు చెల్లించని విద్యార్థులకు ఇంటర్ బోర్డు మరో ఆఫర్ ఇచ్చింది. హాజరు మినహాయింపు పొందే ప్రైవేట్ అభ్యర్థులకు ఈ నెల 15 లోపు పరీక్ష ఫీజు చెల్లించేందుకు గడువు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా నేపథ్యంలో సప్లమెంటరీ పరీక్షలు మరియు ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలను నిబంధనల మధ్య నిర్వహించబోతున్నారు. విద్యార్థుల మధ్య సామాజిక దూరం ఉండేలా, మాస్కు ధరించాలే చర్యలు తీసుకుని పరీక్ష నిర్వహించనున్నారు.



ఏపీలో కాంగ్రెస్ బలపడనుందా..?

మెడికల్ హబ్ దిశగా తెలంగాణ అడుగులు

మీ పిల్లలతో ఈ పూజ చేయించండి... ?

లాక్ డౌన్ దిశగా ఏపీ..? జిల్లాల్లో కఠిన ఆంక్షలు..

ఒలింపిక్స్ చెబుతున్న నిజం.. అమ్మాయిలే బంగారాలు..!

చిరు 'గాడ్ ఫాదర్' టైటిల్.. ఆ డైరక్టర్ దగ్గర ఉందట..!

వీర్రాజు వీరంగం ఆడేశాడు : పూజ వైసీపీది ఫ‌లితం బీజేపీది

పతకం గెలిచింది.. రోడ్డు వచ్చింది

షాకింగ్ : దేశంలో 24 ఫేక్ యూనివ‌ర్సిటీలు.. !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>