BreakingGullapally Venkatesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/sharmila0d1c5b86-7c7b-4de9-897e-fe56c7dbdf5d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/sharmila0d1c5b86-7c7b-4de9-897e-fe56c7dbdf5d-415x250-IndiaHerald.jpgతెలంగాణాలో పార్టీ బలోపేతానికి సంబంధించి ఇప్పుడు కాస్త జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు వైఎస్ షర్మిల. ఈ నేపధ్యంలోనే రాష్ట్రంలో ఆమె వరుసగా నాయకులతో సమావేశాలు నిర్వహిస్తూ వస్తున్నారు. అలాగే నిరుద్యోగ సమస్యను షర్మిల ఎక్కువగా టార్గెట్ చేసి దీక్షలు చేస్తూ వస్తున్నారు. ఇక ఇప్పుడు పార్టీ బలోపేతం కోసం వ్యూహాత్మకంగా ముందుకు అడుగులు వేస్తున్నారు. రేపు వైఎస్సార్ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరగనున్న నేపధ్యంలో అందరూ కూడా ఆసక్తిగా చూస్తున్నారు. పార్లమెంట్ కన్వీనర్లు,కో కన్వీనర్ లు అలాగే కార్యవర్గ సభ్యులుsharmila{#}Y. S. Rajasekhara Reddy;Parliment;Sharmila;Partyపార్టీ మీద ఫోకస్ పెట్టిన షర్మిల... కీలక అడుగులు...?పార్టీ మీద ఫోకస్ పెట్టిన షర్మిల... కీలక అడుగులు...?sharmila{#}Y. S. Rajasekhara Reddy;Parliment;Sharmila;PartyWed, 04 Aug 2021 12:25:00 GMTతెలంగాణాలో పార్టీ బలోపేతానికి సంబంధించి ఇప్పుడు కాస్త జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు వైఎస్ షర్మిల. ఈ నేపధ్యంలోనే రాష్ట్రంలో ఆమె వరుసగా నాయకులతో సమావేశాలు నిర్వహిస్తూ వస్తున్నారు. అలాగే నిరుద్యోగ సమస్యను షర్మిల ఎక్కువగా టార్గెట్ చేసి దీక్షలు చేస్తూ వస్తున్నారు. ఇక ఇప్పుడు పార్టీ బలోపేతం కోసం వ్యూహాత్మకంగా ముందుకు అడుగులు వేస్తున్నారు.

రేపు వైఎస్సార్ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరగనున్న నేపధ్యంలో అందరూ కూడా ఆసక్తిగా చూస్తున్నారు. పార్లమెంట్ కన్వీనర్లు,కో కన్వీనర్ లు అలాగే కార్యవర్గ సభ్యులు హాజరు అవుతారు. రేపు పార్టీ కార్యాలయం లో  జెండా ఆవిష్కరించనున్న వైఎస్ షర్మిల... ఆ తర్వాత పార్టీ నేతలకు పలు సూచనలు చేస్తారు. కమిటీ ల నిర్వహణ,  అలాగే సభ్యత్వ నమోదు, ప్రజా సమస్యల పై నివేదికలు లాంటి అంశాల పై చర్చ జరగనుంది.



అరిపించిన విశాఖ స్టీల్ ప్లాంట్... ఏ రేంజ్ లో అంటే...?

బిగ్ బ్రేకింగ్ :దేవినేని ఉమాకు బెయిల్

ఆర్ ఆర్ ఆర్ : దిగుమతి కథలు ఎగుమతి చేస్తారా ?

అంతన్నాడింతన్నాడు.. అర్థాంతరంగా ఆపేశాడు..

స‌స్పెన్ష‌న్ టైం : స‌చివాల‌యంలో కోల్డ్ వార్

ప‌త‌కం ఫ‌స్ట్ .. : ముందే కూసిన కోయిల..

ఒలంపిక్స్ లో ఒకరు పాతాళానికి.. ఒకరు ఆకాశానికి.. అసలేం జరిగింది..?

ఆర్ఆర్ఆర్ : "దోస్తీ" సాంగ్ కాపీనా... ఇదిగో ప్రూఫ్...!

ఆచార్య కు ఇంకా ముహూర్తం కుదరలేదా!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>