MoviesVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rajamouli-eega8d80b277-e0c2-44b7-95cb-ae1542713a4c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rajamouli-eega8d80b277-e0c2-44b7-95cb-ae1542713a4c-415x250-IndiaHerald.jpgఒక వైవిధ్యమైన లవ్ స్టోరీ తో, గ్రాఫిక్స్ తో కూడిన అటువంటి ఒక సినిమాను తెలుగు ప్రేక్షకులకు అందించాడు రాజమౌళి. ఇక అంతే కాకుండా ఈ సినిమాని మొదట అతి తక్కువ బడ్జెట్ తో తీయాలని నిర్ణయించుకున్నారట. కానీ రాజమౌళి తన అనుకున్న దాని కంటే ఎక్కువ మొత్తంలో ఈ సినిమాకి బడ్జెట్ ను పెట్టవలసివచ్చింది. సునీల్ తో మర్యాద రామన్న సినిమా తీసిన తర్వాత ఆయన ప్రభాస్ సినిమా కోసం కొద్ది రోజులు ఉండవలసిన సమయంలో.. ఒక సినిమాని తీద్దామని ఆలోచనతో వచ్చినది ఈగ సినిమా. Rajamouli Eega{#}Prabhas;Rajamouli;sunil;Telugu;Graphics;Eega;Maryada Ramanna;Love Story;producer;Producer;CBN;Cinemaరాజ‌మౌళి ఈగ‌తో సినిమా చేయ‌డానికి కార‌ణం ఇదే ?రాజ‌మౌళి ఈగ‌తో సినిమా చేయ‌డానికి కార‌ణం ఇదే ?Rajamouli Eega{#}Prabhas;Rajamouli;sunil;Telugu;Graphics;Eega;Maryada Ramanna;Love Story;producer;Producer;CBN;CinemaWed, 04 Aug 2021 14:00:00 GMTప్రముఖ దర్శక ధీరుడు రాజమౌళి తో సినిమా అంటే అటు ప్రేక్షకులు, ఇటు హీరోలు ఎంతో సంబరపడిపోతూ ఉంటారు. అయితే ఇక రాజమౌళి మగధీర సినిమా తీసిన తర్వాత తన రేంజ్ అమాంతం పెరిగి పోయింది. ఇక ఆ తరువాత రాజమౌళి ఒక ఈగ ని పెట్టి కూడా సినిమా తీయగలడని  నిరూపించుకున్నాడు. అయితే రాజమౌళి ఈగ ని ఎందుకు ఎంచుకున్నాడనే విషయం తెలుసుకుందాం.

ఒక వైవిధ్యమైన లవ్ స్టోరీ తో, గ్రాఫిక్స్ తో  కూడిన అటువంటి ఒక సినిమాను తెలుగు ప్రేక్షకులకు అందించాడు రాజమౌళి. ఇక అంతే కాకుండా ఈ సినిమాని మొదట అతి తక్కువ బడ్జెట్ తో తీయాలని నిర్ణయించుకున్నారట. కానీ రాజమౌళి తన అనుకున్న దాని కంటే ఎక్కువ మొత్తంలో ఈ సినిమాకి బడ్జెట్ ను పెట్టవలసివచ్చింది. సునీల్ తో మర్యాద రామన్న సినిమా తీసిన తర్వాత ఆయన ప్రభాస్ సినిమా కోసం కొద్ది రోజులు ఉండవలసిన సమయంలో.. ఒక సినిమాని తీద్దామని ఆలోచనతో వచ్చినది ఈగ సినిమా.

ఒక పురుగు మనిషిని పగ పడితే ఎలా ఉంటుందో..? అనే ఈ కోణంలో ఆలోచించి ఈ సినిమా తీయడం జరిగింది. మొదటగా ఈ సినిమాకి కేవలం రూ.రెండు కోట్ల నుంచి 3 కోట్ల వరకు బడ్జెట్ అనుకున్నారట. ఒక సాదాసీదా కెమెరాతో తీసి ఈ సినిమా తక్కువ థియేటర్లలో విడుదల చేయాలని సన్నాహాలు చేసుకున్నారట. ఇక ఈ సినిమాకీ బడ్జెట్ చాలా సమస్యగా మారిపోవడంతో.. అటువంటి సమయంలోనే నిర్మాత సురేష్ బాబు కల్పించుకొని.. ఈ సినిమాను మీరు ఎలా అనుకుంటున్నారు అలా తీయండి, బడ్జెట్ సంగతి నేను చూసుకుంటాను అని  చెప్పడంతో ఆ సినిమాని తెరకెక్కించారు రాజమౌళి. ఇక ఈ సినిమా విడుదల అయ్యి , ఎన్నో అవార్డుల పంట పండించింది. ఇక అంతే కాకుండా ఇందులో నటించిన నటీనటులకు మంచి గుర్తింపు వచ్చింది.



RC15: షూటింగ్ లేట్... వాళ్లకు తలనొప్పులే ?

బిగ్ బ్రేకింగ్ :దేవినేని ఉమాకు బెయిల్

ఆర్ ఆర్ ఆర్ : దిగుమతి కథలు ఎగుమతి చేస్తారా ?

అంతన్నాడింతన్నాడు.. అర్థాంతరంగా ఆపేశాడు..

స‌స్పెన్ష‌న్ టైం : స‌చివాల‌యంలో కోల్డ్ వార్

ప‌త‌కం ఫ‌స్ట్ .. : ముందే కూసిన కోయిల..

ఒలంపిక్స్ లో ఒకరు పాతాళానికి.. ఒకరు ఆకాశానికి.. అసలేం జరిగింది..?

ఆర్ఆర్ఆర్ : "దోస్తీ" సాంగ్ కాపీనా... ఇదిగో ప్రూఫ్...!

ఆచార్య కు ఇంకా ముహూర్తం కుదరలేదా!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>