BreakingPodili Ravindranatheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/rayalaseema-lift7fea81f4-09cc-4f9f-8928-a881e1ae4923-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/rayalaseema-lift7fea81f4-09cc-4f9f-8928-a881e1ae4923-415x250-IndiaHerald.jpgకృష్ణా నదిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మిస్తున్న రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పథకం పరిశీలన మరోసారి వాయిదా పడింది. జాతీయ హరిత ట్రైబ్యునల్ సూచనల మేరకు రేపు ఉదయం కృష్ణా నది యాజమాన్య బోర్డు... కేఆర్ఎంబీ బృందం ఈ నెల 9 లోపు తన నివేదిక తయారు చేసి ఎన్జీటీకి సమర్పించాల్సి ఉంది. ఇందులో భాగంగా రేపు ఉదయం రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులను పరిశీలించేందుకు ఏపీ సర్కార్ అంగీకారం తెలిపింది. అయితే... ఈ బృందంలో తెలంగాణకు చెందిన వారు ఉండకూడదని కండీషన్ పెట్టింది. ఇదే విషయాన్ని ఎన్జీటీ దృష్టికి కూడా తీసుకువచ్చింది. ఏపీ సర్కాకrayalaseema{#}yajamanya;Godavari River;Krishna River;Rayalaseema;Hyderabad;Telangana;central government;Andhra Pradesh;Telugu;Letterసీమ ఎత్తిపోతల సందర్శన ఇప్పట్లో లేనట్లే...సీమ ఎత్తిపోతల సందర్శన ఇప్పట్లో లేనట్లే...rayalaseema{#}yajamanya;Godavari River;Krishna River;Rayalaseema;Hyderabad;Telangana;central government;Andhra Pradesh;Telugu;LetterWed, 04 Aug 2021 20:38:00 GMTకృష్ణా నదిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మిస్తున్న రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పథకం పరిశీలన మరోసారి వాయిదా పడింది. జాతీయ హరిత ట్రైబ్యునల్ సూచనల మేరకు రేపు ఉదయం కృష్ణా నది యాజమాన్య బోర్డు... కేఆర్ఎంబీ బృందం ఈ నెల 9 లోపు తన నివేదిక తయారు చేసి ఎన్జీటీకి సమర్పించాల్సి ఉంది. ఇందులో భాగంగా రేపు ఉదయం రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులను పరిశీలించేందుకు ఏపీ సర్కార్ అంగీకారం తెలిపింది. అయితే... ఈ బృందంలో తెలంగాణకు చెందిన వారు ఉండకూడదని కండీషన్ పెట్టింది. ఇదే విషయాన్ని ఎన్జీటీ దృష్టికి కూడా తీసుకువచ్చింది. ఏపీ సర్కాక్ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న ఎన్జీటీ... కమిటీలో తెలుగు వారే వద్దని ఆదేశించింది. అయితే ఈ సమయంలో కేఆర్ఎంబీ కమిటీ పర్యటన వాయిదా పడింది. పథకం పరిశీలన తేదీని త్వరలోనే వెల్లడిస్తామని కేఆర్ఎంబీ అధికారులు వెల్లడించారు. మరోవైపు ఈ నెల 9 న గోదావరి నదీ యాజమాన్య బోర్డు అత్యవసరంగా సమావేశం కానుంది. కేంద్ర ప్రభుత్వ గెజిట్ నోటిఫికేషన్ పై హైదరాబాద్ లోని జలసౌధలో నిర్వహించే సమావేశానికి హాజరు కావాలని జీఆర్ఎంబీ కార్యదర్శి ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు లేఖ రాశారు.





పైస‌లు ఇచ్చే త‌రీఖా ఇది!

విజయం మీదే: 'గాలిలో దీపం పెట్టి దేవుడా దేవుడా...' అనేవారిది తెలుసుకోండి ?

పెళ్లి వార్త చెప్పనున్న పీవీ సింధూ?

తెలుగులో కొత్త ఓటీటీ?

ఇందిరా గాంధీగా ఆకట్టుకుంటున్న మిస్ యూనివర్స్.. నెటిజన్స్ ఫిదా..

ఓవ‌ర్ టు ఒలంపిక్స్ : అమ్మాయిలే గ్రేట్

శభాష్ పోలీస్

బిగ్ బ్రేకింగ్ :దేవినేని ఉమాకు బెయిల్

ఆర్ ఆర్ ఆర్ : దిగుమతి కథలు ఎగుమతి చేస్తారా ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Podili Ravindranath]]>