MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/alluarjunbc2ed7d9-f1bf-4d4e-899c-ec46f0155502-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/alluarjunbc2ed7d9-f1bf-4d4e-899c-ec46f0155502-415x250-IndiaHerald.jpgదక్షిణాది సినిమా రంగంలో బన్నీకి చాల మంచి పేరుంది. కేరళలో అనేకమంది యూత్ బన్నీని బాగా ఆదరిస్తారు. అయితే అల్లు అర్జున్ మ్యానియా బాలీవుడ్ లో ఏమాత్రం లేదు. ప్రభాస్ కు బాలీవుడ్ లో చాలామంది అభిమానులు ఉన్నారు కానీ బన్నీ విషయంలో అక్కడ యూత్ లో ఎటువంటి మ్యానియా కనిపించదుఅయితే ఇప్పుడు ఆ విషయాన్ని పట్టించుకోకుండా అల్లు అర్జున్ తన ‘పుష్ప’ మూవీని క్రిస్మస్ సీజన్ లో విడుదల చేయడమే కాకుండా ఏకంగా బాలీవుడ్ టాప్ స్టార్ అమీర్ ఖాన్ మూవీ ‘లాల్ సింగ్ చద్దా’ తో పోటీ పడటం బాలీవుడ్ మీడియాకు ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉండటalluarjun{#}Aamir Khan;Allu Arjun;kalyan;Athadu;Christmas;Prabhas;Makar Sakranti;Hero;bollywood;Shakti;war;Telugu;Cinemaబాలీవుడ్ మీడియాకు షాక్ ఇస్తున్న అల్లు అర్జున్ సాహసం !బాలీవుడ్ మీడియాకు షాక్ ఇస్తున్న అల్లు అర్జున్ సాహసం !alluarjun{#}Aamir Khan;Allu Arjun;kalyan;Athadu;Christmas;Prabhas;Makar Sakranti;Hero;bollywood;Shakti;war;Telugu;CinemaWed, 04 Aug 2021 09:00:00 GMTదక్షిణాది సినిమా రంగంలో బన్నీకి చాల మంచి పేరుంది. కేరళలో అనేకమంది యూత్  బన్నీని బాగా ఆదరిస్తారు. అయితే అల్లు అర్జున్ మ్యానియా బాలీవుడ్ లో ఏమాత్రం లేదు. ప్రభాస్ కు బాలీవుడ్ లో చాలామంది అభిమానులు ఉన్నారు కానీ బన్నీ విషయంలో అక్కడ యూత్ లో ఎటువంటి మ్యానియా కనిపించదు.


అయితే ఇప్పుడు ఆ విషయాన్ని పట్టించుకోకుండా అల్లు అర్జున్ తన ‘పుష్ప’ మూవీని క్రిస్మస్ సీజన్ లో విడుదల చేయడమే కాకుండా ఏకంగా బాలీవుడ్ టాప్ స్టార్ అమీర్ ఖాన్ మూవీ ‘లాల్ సింగ్ చద్దా’ తో పోటీ పడటం బాలీవుడ్ మీడియాకు ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉండటంతో అమీర్ ఖాన్ ను ‘ఢి’ కొట్టే శక్తి ఒక తెలుగు హీరోకి ఉందా అంటూ బాలీవుడ్ మీడియా ఆశ్చర్య పోతోంది.  


వాస్తవానికి గత కొన్ని సంవత్సరాలుగా అమీర్ ఖాన్ నటిస్తున్న సినిమాలు అన్నీ ఫ్లాప్ అవుతున్నాయి. దీనికితోడు ఈమధ్యనే ఈ బాలీవుడ్ హీరో కుటుంబంలో కూడ కొన్ని సమస్యలు రావడంతో అతడు భార్య నుండి విడాకులు తీసుకున్నాడు. అయినప్పటికీ అమీర్ ఖాన్ ‘లాల్ సింగ్ చద్దా’ మూవీ పై చాల శ్రద్ధపెట్టి ఈమూవీ తీసాడు అని అంటున్నాడు. గతంలో అమీర్ ఖాన్ సినిమాలు అనేకం బాలీవుడ్ కలక్షన్స్ రికార్డులను తిరగ రాసాయి.


ఇప్పుడు ‘పుష్ప’ మూవీతో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న బన్నీ అమీర్ ఖాన్ ల మధ్య జరగబోతున్న ఈ రేసులో బన్నీ విజయం సాదిస్తే అతడు ఖచ్చితంగా నేషనల్ స్థాయి హీరో అయిపోతాడు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాలలో భారీ అంచనాలు ఉన్న ఈమూవీని ముందుగా సంక్రాంతి రేస్ కు తీసుకు రావాలి అనుకున్నారు. అయితే సంక్రాంతి రేస్ లో ప్రభాస్ పవన్ కళ్యాణ్ మహేష్ ల మధ్య వార్ గా మారడంతో ఆ వార్ లో దిగడం కంటే జాతీయ స్థాయిలో ఇమేజ్ ఉన్న అమీర్ ఖాన్ తో పోటీ పడటం తన కెరియర్ సాహసానికి ఎంతో మేలు జరుగుతుంది అన్న ఆలోచనతో బన్నీ ఈసాహసానికి దిగుతున్నాడు అనుకోవాలి..







ఏపీలో కాంగ్రెస్ బలపడనుందా..?

మెడికల్ హబ్ దిశగా తెలంగాణ అడుగులు

మీ పిల్లలతో ఈ పూజ చేయించండి... ?

లాక్ డౌన్ దిశగా ఏపీ..? జిల్లాల్లో కఠిన ఆంక్షలు..

ఒలింపిక్స్ చెబుతున్న నిజం.. అమ్మాయిలే బంగారాలు..!

చిరు 'గాడ్ ఫాదర్' టైటిల్.. ఆ డైరక్టర్ దగ్గర ఉందట..!

వీర్రాజు వీరంగం ఆడేశాడు : పూజ వైసీపీది ఫ‌లితం బీజేపీది

పతకం గెలిచింది.. రోడ్డు వచ్చింది

షాకింగ్ : దేశంలో 24 ఫేక్ యూనివ‌ర్సిటీలు.. !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>