MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/karthikeya4cacee7b-4e6b-4e55-ad1f-9b8164f6ab9f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/karthikeya4cacee7b-4e6b-4e55-ad1f-9b8164f6ab9f-415x250-IndiaHerald.jpgసినిమా పరిశ్రమలో హుషారుగా ఉండకపోతే హిట్లు దక్కకపోతే హీరోల కెరీర్ కూడా కొన్ని సినిమాల వరకే పరిమితం అవుతుంది. ఇప్పటివరకు హిట్లు లేక సరైన అవకాశాలు రాక కొంతమంది హీరోలు ఫేడవుట్ అయిపోవడం మనం చాలా చూశాం. ఇప్పటి చాలా మంది హీరోలు సరైన సినిమాలు ఎంచుకోకుండ కొన్ని సినిమాలకే ఫేడ్ అవుట్ అయిపోతున్నారు. అలా టాలీవుడ్ లో తొలి సినిమాతోనే సూపర్ హిట్ అందుకొని ఆ తర్వాత వరుస ప్లాపులతో సతమతం అవుతూ మెల్ల మెల్లగా కనుమరుగవుతున్నాడు కార్తికేయ.karthikeya{#}Nani;ajay;ajith kumar;karthikeya;kartikeya;raja;tanya;Heroine;Kathanam;Gang Leader;Ajit Pawar;RX100;Santosham;sree;Tollywood;Hero;Director;Darsakudu;Industries;Chitram;Cinema;Manamత్వరలో ఈ హీరో కెరీర్ ముగియబోతుందా ?త్వరలో ఈ హీరో కెరీర్ ముగియబోతుందా ?karthikeya{#}Nani;ajay;ajith kumar;karthikeya;kartikeya;raja;tanya;Heroine;Kathanam;Gang Leader;Ajit Pawar;RX100;Santosham;sree;Tollywood;Hero;Director;Darsakudu;Industries;Chitram;Cinema;ManamWed, 04 Aug 2021 15:00:00 GMTసినిమా పరిశ్రమలో హుషారుగా ఉండకపోతే హిట్లు దక్కకపోతే హీరోల కెరీర్ కూడా కొన్ని సినిమాల వరకే పరిమితం అవుతుంది. ఇప్పటివరకు హిట్లు లేక సరైన అవకాశాలు రాక కొంతమంది హీరోలు ఫేడవుట్ అయిపోవడం మనం చాలా చూశాం. ఇప్పటి చాలా మంది హీరోలు సరైన సినిమాలు ఎంచుకోకుండ కొన్ని సినిమాలకే ఫేడ్ అవుట్ అయిపోతున్నారు. అలా టాలీవుడ్ లో తొలి సినిమాతోనే సూపర్ హిట్ అందుకొని ఆ తర్వాత వరుస ప్లాపులతో సతమతం అవుతూ మెల్ల మెల్లగా  కనుమరుగవుతున్నాడు కార్తికేయ.

అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఎక్స్ 100 సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. టాలీవుడ్ సినిమా పరిశ్రమ ను ఒక్కసారిగా కుదిపేసిన సినిమా ఇది. సరికొత్త కథనం తో వెరైటీ కథతో వచ్చిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను ఎంతగానో మెప్పించాగా కార్తికేయ ను కూడా హీరోగా యాక్సెప్ట్ చేశారు. అలా తొలి సినిమాతోనే హీరో గా నిలదొక్కుకున్న కార్తికేయ ఆ తర్వాత తీసిన చిత్రాలతో ప్రేక్షకులను ఏమాత్రం మెప్పించలేకపోయాడు. హిప్పీ, గుణ, 90ML, చావు కబురు చల్లగా సినిమాలు ఆయనకు భారీ ఫ్లాప్ తెచ్చి పెట్టడంతో ఆయన ఇపుడు విలన్ వేషాలు వేసుకోవాల్సి వస్తుంది. 

నాని హీరోగా నటించిన గ్యాంగ్ లీడర్ సినిమా లో విలన్ గా నటించి తొలి ప్రయత్నంతోనే పర్వాలేదు అనిపించుకున్న కార్తికేయ తమిళంలో అజిత్ హీరోగా తెరకెక్కుతున్న వాలిమై చిత్రంలో కూడా విలన్ గా నటిస్తున్నాడు. అంతేకాకుండా రాజా విక్రమార్క అనే సినిమాలో హీరోగా కూడా చేస్తున్నాడు.  ఈ రెండు సినిమాలు ఆయన భవిష్యత్తును నిర్ణయించే సినిమాలు గా మారాయి. హీరోగా విలన్ గా రెండు రకాలుగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న కార్తికేయ కెరియర్ ముందు ముందు ఇంకా ఎలా ఉంటుందో చూడాలి. తొలి సినిమాతోనే జీ సినీ అవార్డు ను, సంతోషం అవార్డును బెస్ట్ యాక్టర్ గా అందుకున్న కార్తికేయ మళ్ళీ తిరిగి ఫామ్ లోకి ఎప్పుడు వస్తాడో చూడాలి. ఆయన తాజా చిత్రం రాజా విక్రమార్క కు సంబంధించిన ఫస్ట్ లుక్ ను ఇటీవలే విడుదల కాగా అది మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. శ్రీ సరిపల్లి అనే ఓ కొత్త దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. తన్య రవిచంద్ర హీరోయిన్ గా నటిస్తుంది. 






అలాంటి సీన్ల‌కు భ‌క్తి పాట‌..చిత్ర యూనిట్ కు షాక్.. !

ఓవ‌ర్ టు ఒలంపిక్స్ : అమ్మాయిలే గ్రేట్

శభాష్ పోలీస్

బిగ్ బ్రేకింగ్ :దేవినేని ఉమాకు బెయిల్

ఆర్ ఆర్ ఆర్ : దిగుమతి కథలు ఎగుమతి చేస్తారా ?

అంతన్నాడింతన్నాడు.. అర్థాంతరంగా ఆపేశాడు..

స‌స్పెన్ష‌న్ టైం : స‌చివాల‌యంలో కోల్డ్ వార్

ప‌త‌కం ఫ‌స్ట్ .. : ముందే కూసిన కోయిల..

ఒలంపిక్స్ లో ఒకరు పాతాళానికి.. ఒకరు ఆకాశానికి.. అసలేం జరిగింది..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>