MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tapsee-movie-newsc9026672-7d06-48ff-a59f-584d159cc019-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tapsee-movie-newsc9026672-7d06-48ff-a59f-584d159cc019-415x250-IndiaHerald.jpgసొట్టబుగ్గల సుందరి తాప్సీ మంచు మనోజ్ హీరోగా, కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన 'ఝుమ్మంది నాదం' సినిమా తో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పర్వాలేదు అనిపించుకుంది. ఈ సినిమాలో ఈ హాట్ బ్యూటీ అంద చందాలకు, నటనకు మంచి మార్కులే పడడంతో తెలుగులో వరుస ఆఫర్లు దక్కాయి. అందులో భాగంగా వెంకటేష్, రవితేజ, ప్రభాస్ వంటి స్టార్ హీరోలతో నటించిన ఈ ముద్దుగుమ్మ తెలుగులో సినిమా అవకాశాలు వస్తున్న సమయంలోనే బాలీవుడ్ వైపు అడుగులు వేసింది. 'చస్మే బద్దూర్' అనే సినిమాతో బాలీవుడ్ జనాలను పలకరించthapsee{#}vikram;Hindi;Tiger;Tapsee Pannu;Prabhas;Telugu;manchu manoj kumar;News;producer;Producer;bollywood;BEAUTY;Cinemaతాప్సీ సినిమాలో విలక్షణ నటుడు..!తాప్సీ సినిమాలో విలక్షణ నటుడు..!thapsee{#}vikram;Hindi;Tiger;Tapsee Pannu;Prabhas;Telugu;manchu manoj kumar;News;producer;Producer;bollywood;BEAUTY;CinemaWed, 04 Aug 2021 15:39:00 GMTసొట్టబుగ్గల సుందరి తాప్సీ మంచు మనోజ్ హీరోగా, కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన 'ఝుమ్మంది నాదం' సినిమా తో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పర్వాలేదు అనిపించుకుంది. ఈ సినిమాలో ఈ హాట్ బ్యూటీ అంద చందాలకు, నటనకు మంచి మార్కులే పడడంతో తెలుగులో వరుస ఆఫర్లు దక్కాయి. అందులో భాగంగా వెంకటేష్,  రవితేజ,  ప్రభాస్ వంటి స్టార్ హీరోలతో నటించిన ఈ ముద్దుగుమ్మ తెలుగులో  సినిమా అవకాశాలు వస్తున్న సమయంలోనే బాలీవుడ్ వైపు అడుగులు వేసింది. 'చస్మే బద్దూర్' అనే సినిమాతో బాలీవుడ్ జనాలను పలకరించిన ఈ సొట్ట బుగ్గల సుందరి ఈ సినిమా మంచి విజయం సాధించడంతో బాలీవుడ్ లో వరుస ఆఫర్లు దక్కాయి.  కానీ తాప్సీ తన పాత్రకు ప్రాధాన్యత ఉన్న కథలను మాత్రమే ఎంచుకొని బాలీవుడ్ లో సినిమాలు చేస్తూ వస్తుంది. 

అందులో భాగంగానే పింక్, హసేన్ దిల్రుబా లాంటి లేడి ఓరియెంటెడ్ సినిమాల్లో కనిపించి మెప్పించింది. ప్రస్తుతం ఈ హాట్ బ్యూటీ 'మిషన్ ఇంపాజిబుల్' అనే సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాను తెలుగు , హిందీ భాషలలో నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు 'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ' తో బ్లాక్ బాస్టర్ హిట్ ను అందుకున్న స్వ‌రూప్ ఆర్.ఎస్‌.జె దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే ఈ సినిమాలో  ఒక  ముఖ్యమైన పాత్ర కోసం మలయాళ విలక్షణ నటుడు అయిన హ‌రీశ్ పేర‌డీ ను తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. స్పైడ‌ర్‌, ఎరిడ,  మెర్స‌ల్‌, పులి మురుగన్‌, మ‌నోహ‌ర‌, మ‌డ్డి, లెఫ్ట్ రైట్ లెఫ్ట్‌, విక్రమ్ వేద లాంటి సినిమాలలో హ‌రీశ్ పేర‌డీ నటించాడు. ఈ సినిమాతో తాప్సి తిరిగి మరోసారి తెలుగు ప్రేక్షకులను పలకరించ బోతుంది. తాప్సి కేవలం సినిమాలలో నటించడం మాత్రమే కాకుండా ప్రొడ్యూసర్ గా సినిమాలను కూడా నిర్మిస్తాను అని ఈ మధ్యనే ప్రకటించింది.



పెళ్లి వార్త చెప్పనున్న పీవీ సింధూ?

ఇందిరా గాంధీగా ఆకట్టుకుంటున్న మిస్ యూనివర్స్.. నెటిజన్స్ ఫిదా..

ఓవ‌ర్ టు ఒలంపిక్స్ : అమ్మాయిలే గ్రేట్

శభాష్ పోలీస్

బిగ్ బ్రేకింగ్ :దేవినేని ఉమాకు బెయిల్

ఆర్ ఆర్ ఆర్ : దిగుమతి కథలు ఎగుమతి చేస్తారా ?

అంతన్నాడింతన్నాడు.. అర్థాంతరంగా ఆపేశాడు..

స‌స్పెన్ష‌న్ టైం : స‌చివాల‌యంలో కోల్డ్ వార్

ప‌త‌కం ఫ‌స్ట్ .. : ముందే కూసిన కోయిల..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>