MoviesRATNA KISHOREeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ks-chitra-721632bf-1a5b-426f-b5de-ecc483f65d92-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ks-chitra-721632bf-1a5b-426f-b5de-ecc483f65d92-415x250-IndiaHerald.jpgఅలాంటి పాట‌లు ఎన్నో పాడారు అమ్మ.. అమ్మ‌ను ప్రేమిస్తూ..అమ్మ‌కు వంద‌నాలు చెల్లిస్తూ..ఓ మాధ్య‌మంలో ప్ర‌సారితం అయిన చిత్ర‌మ్మ ఇంట‌ర్వ్యూ ఆధారంగా రాస్తున్నానీ క‌థ‌నం.. గురువు సంగీతంలో కొన్ని ఓన‌మాలు నేర్పారు..ఈ పాప‌కు నేనే సంగీతం నేర్పుతాను చెప్పారు..స్వ‌ర‌భిక్ష పెట్టారు అని రాయాలి..అవును!అలా కేర‌ళ‌లో సంగీతం పాఠాలు నేర్చిన ఆ కోయిల‌కు తెలుగు వాకిలి అంటే ఎంతో ఇష్టం. కృష్ణన్ నాయ‌ర్ శాంత కుమారి చిత్ర ..ks chitra {#}Avunu;Father;Music;Teluguల‌వ్ యూ చిత్ర‌మ్మా : టీచ‌ర్ కాస్త సింగ‌ర్ అయ్యారా!ల‌వ్ యూ చిత్ర‌మ్మా : టీచ‌ర్ కాస్త సింగ‌ర్ అయ్యారా!ks chitra {#}Avunu;Father;Music;TeluguWed, 04 Aug 2021 11:48:56 GMTపాట‌లు పాడే చిత్ర‌మ్మ
మన ఇంటి కోయిల‌మ్మ

అమ్మ‌కు తెలుగు రాదా
త‌ప్పు అలా అన‌కూడ‌దు
కోయిల స్వ‌రానికి భాష‌తో ప‌నేముంది?

చిన్న‌ప్పటి పాట..ఎదలో ఏదో ఒక రాగం
వినిపించిన పాట..విల‌పించిన పాట
పాడ‌లేను ప‌ల్ల‌వైన భాష రాని దాన‌ను అని చెప్పిన పాట
 
అలాంటి పాట‌లు ఎన్నో పాడారు అమ్మ.. అమ్మ‌ను ప్రేమిస్తూ..అమ్మ‌కు వంద‌నాలు చెల్లిస్తూ..ఓ మాధ్య‌మంలో ప్ర‌సారితం అయిన చిత్ర‌మ్మ ఇంట‌ర్వ్యూ ఆధారంగా రాస్తున్నానీ క‌థ‌నం.. గురువు సంగీతంలో కొన్ని ఓన‌మాలు నేర్పారు..ఈ పాప‌కు నేనే సంగీతం నేర్పుతాను చెప్పారు..స్వ‌ర‌భిక్ష పెట్టారు అని రాయాలి..అవును!అలా కేర‌ళ‌లో సంగీతం పాఠాలు నేర్చిన ఆ కోయిల‌కు తెలుగు వాకిలి అంటే ఎంతో ఇష్టం. కృష్ణన్ నాయ‌ర్ శాంత కుమారి చిత్ర ..

తెలుగు నేర్చుకుంటున్నారా..అదేంటి ఎప్ప‌టి నుంచో నేర్చుకుంటున్నాను కదండి.. బాలు గారే నాకు అక్ష‌రాలు రాసి చూపించా రు.బాలు గారితో పాడ‌డం వ‌ల్లే తెలుగు వ‌చ్చింది.ఆయ‌నే నా త‌ప్పులు దిద్దారు అంటూ గ‌తంలో కి తొంగి చూస్తారు చిత్ర‌మ్మ. నా కెరియ‌ర్ ను ఇంత గొప్ప‌గా మ‌లిచిన వారిలో బాలూ గారు ఒక‌రు..అంటూ కృత‌జ్ఞ‌త‌లు చెల్లించారు. ఇంకా ఈ ఇంటర్వ్యూలో ఎన్నో సంగ‌తులు చెప్పారు. ఇళ‌య‌రాజా త‌న‌పై కోపం తెచ్చుకున్న రోజు,ఇళ‌యరాజా త‌న‌ను దీవించిన రోజు,నాన్న త‌న స‌క్సెస్ చూసి సంతోషించిన రోజు, నాన్న తన ఓట‌మిలో అండ‌గా ఉన్న రోజు..ఇలా అన్నీ.. త‌ల్లీ తండ్రీ గురువూ దైవం అన్నీ అయిన సంగీతంలో ఆమె ఈ రోజు మ‌నంద‌రికీ సుప‌రిచిత స‌ర‌స్వ‌తి.. వాగ్దేవి. ఆ వాగ్దేవికి న‌మ‌స్సులు.అన్న‌ట్లు టీచ‌ర్ కావాల‌నుకున్నారు అని చెప్పాను క‌దా! హా అవును సంగీతం నేర్చుకుంటూ ఉంటే క‌లిగిన భావ‌న ఇది కానీ నాకు రాసిపెట్టి ఉంది ఇక్క‌డికి వ‌చ్చాను.. నా ప‌రిస‌రాల ప్ర‌భావం అప్ప‌ట్లో అలా ఉండేది మ‌రి!అని అంటూ న‌వ్వులు పూయించారు చిత్ర‌మ్మ.. ఇంకొన్ని సంగ‌తులు మ‌రో రైట‌ప్ లో...





శభాష్ పోలీస్

బిగ్ బ్రేకింగ్ :దేవినేని ఉమాకు బెయిల్

ఆర్ ఆర్ ఆర్ : దిగుమతి కథలు ఎగుమతి చేస్తారా ?

అంతన్నాడింతన్నాడు.. అర్థాంతరంగా ఆపేశాడు..

స‌స్పెన్ష‌న్ టైం : స‌చివాల‌యంలో కోల్డ్ వార్

ప‌త‌కం ఫ‌స్ట్ .. : ముందే కూసిన కోయిల..

ఒలంపిక్స్ లో ఒకరు పాతాళానికి.. ఒకరు ఆకాశానికి.. అసలేం జరిగింది..?

ఆర్ఆర్ఆర్ : "దోస్తీ" సాంగ్ కాపీనా... ఇదిగో ప్రూఫ్...!

ఆచార్య కు ఇంకా ముహూర్తం కుదరలేదా!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RATNA KISHORE]]>