MoviesSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/annnaya9b6349ad-0d59-4aba-b82f-697e2709cb8e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/annnaya9b6349ad-0d59-4aba-b82f-697e2709cb8e-415x250-IndiaHerald.jpgఈ అమ్మడు అందాలు చూస్తే.. అందరూ ఫిదా అవుతారంతే..! టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ రేంజ్ ప్రజెంట్ బాగా పెరిగిపోయిందన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టాలీవుడ్ సినిమాలన్నీ దాదాపుగా ఇతర భాషల్లోనూ విడుదల అయ్యేందుకు సిద్ధమవుతున్నాయి. పాన్ ఇండియా ఫిల్మ్స్‌గా తెలుగు సినిమాలు రాణిస్తున్నాయి. డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ డైరెక్షన్‌లో ప్రజెంట్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ ‘లైగర్’ ఫిల్మ్ చేస్తున్నారు. ఈ చిత్రంలో విజయ్‌కు జోడీగా బాలీవుడ్ బ్యూటిఫుల్ హీరోయిన్ అనన్యా పాండే నటిస్తోంది. ఈ ముద్దుగుమ్మ annnaya{#}Fidaa;Film Industry;Tollywood;India;Telugu;Director;Hero;Devarakonda;bollywood;Heroine;bhama;Ananya Pandey;ananya;Ananya Nagalla;Industryఈ అమ్మడు అందాలు చూస్తే.. అందరూ ఫిదా అవుతారంతే..!ఈ అమ్మడు అందాలు చూస్తే.. అందరూ ఫిదా అవుతారంతే..!annnaya{#}Fidaa;Film Industry;Tollywood;India;Telugu;Director;Hero;Devarakonda;bollywood;Heroine;bhama;Ananya Pandey;ananya;Ananya Nagalla;IndustryWed, 04 Aug 2021 17:30:00 GMT
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ రేంజ్ ప్రజెంట్ బాగా పెరిగిపోయిందన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టాలీవుడ్ సినిమాలన్నీ దాదాపుగా ఇతర భాషల్లోనూ విడుదల అయ్యేందుకు సిద్ధమవుతున్నాయి. పాన్ ఇండియా ఫిల్మ్స్‌గా తెలుగు సినిమాలు రాణిస్తున్నాయి. డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ డైరెక్షన్‌లో ప్రజెంట్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ ‘లైగర్’ ఫిల్మ్ చేస్తున్నారు. ఈ చిత్రంలో విజయ్‌కు జోడీగా బాలీవుడ్ బ్యూటిఫుల్ హీరోయిన్ అనన్యా పాండే నటిస్తోంది. ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్‌గా ఉంటుంది. కాగా, తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఫొటోలు చూస్తే అందరూ ఫిదా అవుతారనడంలో ఎలాంటి అతశయోక్తి లేదేమో.

ఇప్పటి వరకు బాలీవుడ్ చిత్రాలలోనే కనిపించిన ఈ భామ ‘లైగర్’ మూవీతో సౌత్‌లోనూ కనిపించబోతుంది. ఈమె తాజాగా ఫొటో చేసిన ఫొటోను చూసి నెటిజన్లు హ్యపీగా ఫీలవుతున్నారు. సెక్సీ అండ్ స్టైలిష్ హీరోయిన్ అనన్య అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఫొటోలను చూసి సామాన్యులతో పాటు సినీ ప్రముఖులూ స్పందిస్తున్నారు. అందమైన అనన్య ఇండస్ట్రీలో ఉండటం అందరి అదృష్టం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ‘స్టూడెంట్ ఆప్ ది ఇయర్ 2’ చిత్రంతో అనన్య బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వస్తున్న ‘లైగర్’ సినిమాతో పాటు శకున్ బత్రా డైరెక్షన్‌లో వస్తున్న ఓ సినిమాలో ఫిమేల్ లీడ్ రోల్ ప్లే చేస్తోంది అనన్య. అనన్య డ్యాన్సింగ్ స్టైల్ పట్ల చాలా మంది ఇండస్ట్రీ ప్రముఖులు పాజిటివ్‌గా స్పందించిన సందర్భాలు బోలెడు ఉండటం విశేషం. స్టంట్ హీరో టైగర్ ష్రాఫ్‌కు జోడీగా అనన్య డ్యాన్స్ మూమెంట్స్ చూస్తే ప్రతీ ఒక్కరు వావ్ అనాల్సిందే. స్క్రీన్‌పై తన క్యూట్ ప్రజెన్స్‌తో పాటు యాక్టింగ్ పట్ల కూడా శ్రద్ధ వహిస్తున్నది అనన్య. ఈ క్రమంలోనే డిఫరెంట్ మోడ్ ఆఫ్ మూవీస్‌ను అనన్య పాండే సెలక్ట్ చేసుకుంటోంది. ‘పతి పత్ని ఔర్ వో’ చిత్రంలో తపస్య సింగ్ అనే పాత్రను అనన్య చాలా బాగా ప్లే చేసిందని సినీ లవర్స్‌తో పాటు విమర్శకులు ప్రశంసలు కురిపించడం విశేషం. కాగా, ‘లైగర్’లో అనన్య రోల్ ఎలా ఉండబోతుంది? అనే దానిపైన అంచనాలు భారీగానే ఉన్నాయి.


పెళ్లి వార్త చెప్పనున్న పీవీ సింధూ?

ఏపీలో మెట్రో పరుగులు లేనట్లే

ఇందిరా గాంధీగా ఆకట్టుకుంటున్న మిస్ యూనివర్స్.. నెటిజన్స్ ఫిదా..

ఓవ‌ర్ టు ఒలంపిక్స్ : అమ్మాయిలే గ్రేట్

శభాష్ పోలీస్

బిగ్ బ్రేకింగ్ :దేవినేని ఉమాకు బెయిల్

ఆర్ ఆర్ ఆర్ : దిగుమతి కథలు ఎగుమతి చేస్తారా ?

అంతన్నాడింతన్నాడు.. అర్థాంతరంగా ఆపేశాడు..

స‌స్పెన్ష‌న్ టైం : స‌చివాల‌యంలో కోల్డ్ వార్



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>