EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/chinaf3e3a2c8-a995-47ed-8f1a-3818be8db37c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/chinaf3e3a2c8-a995-47ed-8f1a-3818be8db37c-415x250-IndiaHerald.jpgకరోనా పుట్టింది చైనాలోనే అని అందరికీ తెలుసు.. కానీ అందుకు ఆధారాలు మాత్రం లేవు.. అసలు పరిశోధన చేయడానికి చైనా అంగీకరిస్తే కదా.. పరిశోధన కోసం వచ్చిన ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధులను కూడా బెదిరించిన చరిత్ర చైనాది. అయితే ఇలాంటి సమయంలో ఓ అమెరికన్ నివేదిక కరోనా పుట్టింది చైనాలోనే అని ప్రకటించింది. కరోనా వైరస్‌ చైనాలోని వుహాన్‌ ల్యాబ్‌ నుంచే పుట్టినట్లు రుజువైందని తేల్చి చెప్పింది. కరోనా వైరస్ చైనాలోని వుహాన్ ల్యాబ్‌లోనే పుట్టిందనే వాదనలకు ఈ అమెరికా నివేదక బలం చేకూరుస్తోంది. చైనా పరిశోధన కేంద్రం నుంచchina{#}American Samoa;Wuhan;history;Hanu Raghavapudi;Coronavirusకరోనా పుట్టింది చైనాలోనే.. నిగ్గుతేల్చిన అమెరికన్ రిపోర్ట్‌..!కరోనా పుట్టింది చైనాలోనే.. నిగ్గుతేల్చిన అమెరికన్ రిపోర్ట్‌..!china{#}American Samoa;Wuhan;history;Hanu Raghavapudi;CoronavirusWed, 04 Aug 2021 10:00:00 GMTకరోనా పుట్టింది చైనాలోనే అని అందరికీ తెలుసు.. కానీ అందుకు ఆధారాలు మాత్రం లేవు.. అసలు పరిశోధన చేయడానికి చైనా అంగీకరిస్తే కదా.. పరిశోధన కోసం వచ్చిన ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధులను కూడా బెదిరించిన చరిత్ర చైనాది. అయితే ఇలాంటి సమయంలో ఓ అమెరికన్ నివేదిక కరోనా పుట్టింది చైనాలోనే అని ప్రకటించింది. కరోనా వైరస్‌ చైనాలోని వుహాన్‌ ల్యాబ్‌ నుంచే పుట్టినట్లు రుజువైందని తేల్చి చెప్పింది.


కరోనా వైరస్ చైనాలోని వుహాన్ ల్యాబ్‌లోనే పుట్టిందనే వాదనలకు ఈ అమెరికా నివేదక బలం చేకూరుస్తోంది. చైనా పరిశోధన కేంద్రం నుంచే మహమ్మారి పుట్టినట్లు అమెరికాలోని రిపబ్లికన్ ప్రతినిధి మైక్‌ మెక్‌కాల్ అంటున్నారు. వుహాన్‌ ల్యాబ్‌లో కరోనా వైరస్‌ మానవులకు సోకేలా జన్యుపరమైన మార్పులు చేశారని రిపబ్లికన్లు చెబుతున్నారు. చైనా ఆ సంగతి దాచి పెట్టిందని చెబుతున్నారు. తమ వాదనలకు తగిన సాక్ష్యాలు ఉన్నాయంటన్నారు రిపబ్లికన్లు.


చైనాలోని వుహాన్ ల్యాబ్‌ వద్ద పటిష్టమైన భద్రతా చర్యలు లేవని.. ప్రమాదకర వ్యర్ధాలను ఎప్పటికప్పుడు శుద్ధి చేసే వ‌్యవస్థ కూడా సరిగా లేదని రిపబ్లికన్లు ఆరోపిస్తున్నారు. చైనా చేసిన ఈ నిర్లక్ష్యపు పని కారణంగా కరోనా పుట్టి రెండేళ్లలో ప్రపంచ వ్యాప్తంగా 44 లక్షల మంది మరణించారంటూ రిపబ్లికన్లు ఆవేదన వ్యక్తం చేశారు. అంతే కాదు.. ఈ కరోనా వైరస్‌ సీ ఫుడ్ మార్కెట్‌ ద్వారా జంతువుల నుంచి మనుషులకు వ్యాపించిందని చైనా చెబుతున్న వింత వాదనను కూడా ఈ రిపబ్లికన్ల నివేదిక పూర్తిగా తప్పుబట్టింది.


కరోనా ముమ్మాటికీ వుహాన్‌ ల్యాబ్‌ నుంచే కరోనా వైరస్‌ లీకైందని రిపబ్లికన్ల రిపోర్ట్ కుండబద్దలు కొట్టింది. 2019 సెప్టెంబర్‌ 12కు ముందే కరోనా వైరస్ వుహాన్ ల్యాబ్ నుంచి లీకైందని రిపబ్లికన్లు చెబుతున్నారు. అయితే ఇన్ని ఆరోపణలు వస్తున్నా చైనా మాత్రం తన మంకుపట్టు వీడటం లేదు. వుహాన్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ తన సమాచారాన్ని ఎవరితోనూ పంచుకోవడం లేదు.





ఆర్ఆర్ఆర్ : "దోస్తీ" సాంగ్ కాపీనా... ఇదిగో ప్రూఫ్...!

మన శరీరానికి కాపర్ అవసరాలను తీర్చే ఆహార పదార్థాలు..

కరోనా డేంజర్ సిగ్నల్.. ఆ నంబర్ పెరుగుతోంది..?

ఏపీలో కాంగ్రెస్ బలపడనుందా..?

సినిమాలకు కొట్టే క్లాప్ బోర్డ్ చరిత్ర... బట్టబయలు చేసిన డైరెక్టర్

ఏపీ : ఇంటర్ సప్లీ పరీక్షలపై క్లారిటీ.. !

మెడికల్ హబ్ దిశగా తెలంగాణ అడుగులు

మీ పిల్లలతో ఈ పూజ చేయించండి... ?

లాక్ డౌన్ దిశగా ఏపీ..? జిల్లాల్లో కఠిన ఆంక్షలు..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>