BreakingMamatha Reddyeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/teenmar-mallanna55df324e-61c0-485c-9d1c-84a1d342fd32-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/teenmar-mallanna55df324e-61c0-485c-9d1c-84a1d342fd32-415x250-IndiaHerald.jpgతెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో తీన్మార్ మల్లన్న వివాదం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. నిన్న రాత్రి రెండు గంటల పాటు తనను తన కార్యాలయంలో బందించి తన హార్డ్ డిస్క్ లు ఎత్తుకెళ్లారని తీన్మార్ మల్లన్న సంచలన వ్యాఖ్యలు చేసారు. 7200 మూవ్ మెంట్ కార్యాచరణ కిtheenmar mallanna{#}Gangula Kamalakar;politics;Huzurabad;KCR;Party;CMకేసీఆర్ మీద ఒట్టు, రాజకీయాలు చేయను: తీన్మార్ మల్లన్నకేసీఆర్ మీద ఒట్టు, రాజకీయాలు చేయను: తీన్మార్ మల్లన్నtheenmar mallanna{#}Gangula Kamalakar;politics;Huzurabad;KCR;Party;CMWed, 04 Aug 2021 17:15:09 GMTతెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో తీన్మార్ మల్లన్న వివాదం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. నిన్న రాత్రి రెండు గంటల పాటు తనను తన కార్యాలయంలో బందించి తన హార్డ్ డిస్క్ లు ఎత్తుకెళ్లారని తీన్మార్ మల్లన్న సంచలన వ్యాఖ్యలు చేసారు. 7200 మూవ్ మెంట్ కార్యాచరణ కి సంబందించిన హార్డ్ డిస్క్ ని మాత్రం తస్కరించలేకపోయారని,అది తనతోనే ఉందని మల్లన్న తెలిపారు. గంగుల కమలాకర్ కి చెందిన గ్రానైట్ రాయి, మైహోమ్ రామేశ్వరరావు కంపెనీ కి చెందిన సిమెంటు తో సీఎం కేసీఆర్ కు రాజకీయ సమాధి కడతాను అంటు మల్లన్న తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లో ఆగస్టు 29 న కేసీఆర్ ను కోర్టులోకి తెస్తా అంటు సవాల్ చేసారు. కేసీఆర్ ఒక పాస్ పోర్ట్ బ్రోకర్ అని, తెలంగాణకు రాజధానిగా ప్రకటించాలని డిమాండ్ చేసారు. హుజురాబాద్ ఉపఎన్నికల్లో టీఆరెస్ పార్టీ దారుణంగా ఓడిపోతుందని జోశ్యం చెప్పారు మల్లన్న. ప్రజలకు మెరుగైన వైద్య, విద్యా అందాల్సిన అవసరం ఉంది అని అలాగే ప్రజారాజ్య స్థాపనే 7200 మూవ్ మెంట్ లక్ష్యం అంటు పేర్కొన్నారు. ఇక కేసీఆర్ మీద ఒట్టేసి చెబుతున్నా నేను రాజకీయాలు చేయను అంటు తెలిపారు.



జమ్మూ లో ఓపెన్ ఎయిర్ స్కూల్స్

పెళ్లి వార్త చెప్పనున్న పీవీ సింధూ?

ఇందిరా గాంధీగా ఆకట్టుకుంటున్న మిస్ యూనివర్స్.. నెటిజన్స్ ఫిదా..

ఓవ‌ర్ టు ఒలంపిక్స్ : అమ్మాయిలే గ్రేట్

శభాష్ పోలీస్

బిగ్ బ్రేకింగ్ :దేవినేని ఉమాకు బెయిల్

ఆర్ ఆర్ ఆర్ : దిగుమతి కథలు ఎగుమతి చేస్తారా ?

అంతన్నాడింతన్నాడు.. అర్థాంతరంగా ఆపేశాడు..

స‌స్పెన్ష‌న్ టైం : స‌చివాల‌యంలో కోల్డ్ వార్



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>