MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/allu-arjun39d9415c-7c6f-48ed-846d-aa7ab9251ad1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/allu-arjun39d9415c-7c6f-48ed-846d-aa7ab9251ad1-415x250-IndiaHerald.jpgసుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన హీరోయిన్ గా మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న సినిమా 'పుష్ప'. సుకుమార్ రామ్ చరణ్ హీరో గా, సమంత హీరోయిన్ గా నటించిన 'రంగస్థలం' సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టాడు. ఈ సినిమా తర్వాత ఈ దర్శకుడు ఎవరితో సినిమా చేస్తాడో..ఇలాంటి సినిమా చేస్తాడో.. అని అందరూ అనుకుంటున్న సమయంలోనే సుకుమార్ మైత్రి మూవీ మేకర్స్ లో అల్లు అర్జున్ హీరోగా అడవి నేపథ్యంలో లో ఒక సినిమా చేయబోతున్నట్లు ప్రకటించారు. దీనితో చాలామంది షాక్ అయ్యారు అని చెప్పవచ్చు. ఎందుకంటే అడవిAllu arjun{#}king;Posters;Mythri Movie Makers;Blockbuster hit;Hero;Samantha;Darsakudu;Director;Christmas;sukumar;rashmika mandanna;Allu Arjun;Heroine;Cinemaపుష్ప రాజ్ తో సాహసం చేస్తున్న సుకుమార్..!పుష్ప రాజ్ తో సాహసం చేస్తున్న సుకుమార్..!Allu arjun{#}king;Posters;Mythri Movie Makers;Blockbuster hit;Hero;Samantha;Darsakudu;Director;Christmas;sukumar;rashmika mandanna;Allu Arjun;Heroine;CinemaWed, 04 Aug 2021 18:19:00 GMTసుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన హీరోయిన్ గా movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న సినిమా 'పుష్ప'. సుకుమార్ రామ్ చరణ్ హీరో గా, సమంత హీరోయిన్ గా నటించిన 'రంగస్థలం' సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టాడు. ఈ సినిమా  తర్వాత ఈ దర్శకుడు ఎవరితో సినిమా చేస్తాడో..ఇలాంటి సినిమా చేస్తాడో.. అని అందరూ అనుకుంటున్న సమయంలోనే సుకుమార్ movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ లో అల్లు అర్జున్ హీరోగా అడవి నేపథ్యంలో లో ఒక సినిమా చేయబోతున్నట్లు ప్రకటించారు. దీనితో చాలామంది షాక్ అయ్యారు అని చెప్పవచ్చు. ఎందుకంటే అడవి నేపథ్యంలో సినిమా అంటే మామూలు విషయం కాదు. అందులోనూ ఒక స్టార్ హీరో తో చేయడం అంటే అంత ఆషామాషీ కాదు అని వారి అభిప్రాయం. కానీ వారి అంచనాలను తారుమారు చేస్తూ చిత్ర బృందం నుండి బయటకు వస్తున్న ఒక్కో అప్డేట్ సినిమాపై అంచనాలను పెంచుతుంది.


మొదట ఈ సినిమా పేరును 'పుష్ప' గా ఖరారు చేసే చేయడం, ఆ తర్వాత హీరో పేరు ఈసినిమాలో పుష్ప రాజు అంటూ రివిల్ చేయడంతో అంచనాలు తారస్థాయికి చేరాయి. ఇలా అంచనాలు పెరుగుతున్న సమయంలోనే సినిమాలో  ప్రతి నాయకుడిగా కనిపించబోయేది పాహద్ ఫాజిల్ అని  తెలియడంతో అల్లు అర్జున్ అభిమానులతో పాటు సినీ జనంలో కూడా ఈ సినిమాపై ఆసక్తి పెరిగింది అని చెప్పవచ్చు. దానికి ప్రధాన కారణం పాహద్ ఫాజిల్ నేరుగా తెలుగులో నటించబోయే మొదటి సినిమా ఇదే కావడం. ఇలా మొదట సుకుమార్సినిమా గురించి వివరించినప్పుడు చాలామంది సుకుమార్ చాలా సాహసం చేస్తున్నాడు అని అనుకున్నారు. కానీ ప్రస్తుతం మాత్రం సినిమాపై మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈమధ్య సినిమాను 2021 క్రిస్మస్ సందర్భంగా విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం అధికారిక పోస్టర్ ద్వారా తెలియజేసింది.



పుష్ప రాజ్ తో సాహసం చేస్తున్న సుకుమార్..!

పెళ్లి వార్త చెప్పనున్న పీవీ సింధూ?

ఇందిరా గాంధీగా ఆకట్టుకుంటున్న మిస్ యూనివర్స్.. నెటిజన్స్ ఫిదా..

ఓవ‌ర్ టు ఒలంపిక్స్ : అమ్మాయిలే గ్రేట్

శభాష్ పోలీస్

బిగ్ బ్రేకింగ్ :దేవినేని ఉమాకు బెయిల్

ఆర్ ఆర్ ఆర్ : దిగుమతి కథలు ఎగుమతి చేస్తారా ?

అంతన్నాడింతన్నాడు.. అర్థాంతరంగా ఆపేశాడు..

స‌స్పెన్ష‌న్ టైం : స‌చివాల‌యంలో కోల్డ్ వార్



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>