Politicspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/attack27aa44d8-6145-4f42-94ad-3423da11bd2c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/attack27aa44d8-6145-4f42-94ad-3423da11bd2c-415x250-IndiaHerald.jpgసాధారణంగా టీవీ ఛానల్ అన్న తర్వాత ఎంత హడావిడి ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎప్పటికప్పుడు తాజా న్యూస్ ని కవర్ చేస్తూ ఎవరి బిజీలో వారు ఉంటారు. ఇక ఏ టీవీ చానెల్ ఆఫీసులో అయిన ఇలాంటిదే జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ టీవీ ఆఫీస్ లో అందరూ తమ తమ పనిలో నిమగ్నమయ్యారు. కానీ అంతలో ఊహించని ఘటన జరిగింది. ఆ టీవీ ఛానల్ ఆఫీస్ లోకి ఒక వ్యక్తి వచ్చాడు. ఆ వ్యక్తి చూడటానికి కాస్త తేడా గా ఉన్నాడు. అయినప్పటికీ ఏదో పని ఉండి వచ్చాడులే అనుకున్నారు అందరు. కానీ అంతలో ఆ వ్యక్తి ప్రవర్తించిన తీరు మాత్రం అందరినీAttack{#}television;Katthi;Siva Kumar;police;News;sathyam;Bahubali;Smart phoneవైరల్ : టీవీ చానల్లోకి కత్తి, డాలు తో వచ్చిన వ్యక్తి.. ఏం చేసాడో తెలుసా?వైరల్ : టీవీ చానల్లోకి కత్తి, డాలు తో వచ్చిన వ్యక్తి.. ఏం చేసాడో తెలుసా?Attack{#}television;Katthi;Siva Kumar;police;News;sathyam;Bahubali;Smart phoneWed, 04 Aug 2021 21:20:00 GMTసాధారణంగా టీవీ ఛానల్ అన్న తర్వాత ఎంత హడావిడి ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎప్పటికప్పుడు తాజా న్యూస్ ని కవర్ చేస్తూ ఎవరి బిజీలో వారు ఉంటారు. ఇక ఏ టీవీ చానెల్ ఆఫీసులో అయిన ఇలాంటిదే జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ టీవీ ఆఫీస్ లో అందరూ తమ తమ పనిలో నిమగ్నమయ్యారు. కానీ అంతలో ఊహించని ఘటన జరిగింది. ఆ టీవీ ఛానల్ ఆఫీస్ లోకి ఒక వ్యక్తి వచ్చాడు. ఆ వ్యక్తి చూడటానికి కాస్త తేడా గా ఉన్నాడు.  అయినప్పటికీ ఏదో పని ఉండి వచ్చాడులే అనుకున్నారు అందరు.



 కానీ అంతలో ఆ వ్యక్తి ప్రవర్తించిన తీరు మాత్రం అందరినీ భయాందోళనకు గురి చేసింది. దీంతో అందరూ ప్రాణ భయంతో వణికి పోయారు. ఆ వ్యక్తి ఏం చేశాడు అని అంటారా.  ఒక సాదాసీదా వ్యక్తి గా టీవీ ఛానల్ ఆఫీస్ లోకి ఎంట్రీ ఇచ్చిన సదరు వ్యక్తి వేగంగా బాహుబలి సినిమాలో విలన్ గా మారిపోయాడు. తన దగ్గర ఉన్న పెద్ద కత్తిని తీయడమే కాదు ఒక డాలు ను కూడా చేతిలో పట్టుకున్నాడు. ఇక యుద్ధానికి సిద్ధం అనే విధంగా ఆ టీవీ ఛానల్ ఆఫీస్ లో నిలబడ్డాడు. దీంతో టీవీ ఛానల్ లో పనిచేస్తున్న వారందరూ అతను చూసి ఒక్కసారిగా అవాక్కయ్యారు.



 అయితే పెద్ద కత్తి డాలు పట్టుకుని ఆ వ్యక్తి ఏకంగా అక్కడ ఉన్న వారందరినీ కూడా బెదిరిస్తూ హల్చల్ చేశాడు. అంతే కాదు అక్కడ ఉన్న ఎంతో సామాగ్రిని కూడా పగలగొట్టాడు  తమిళనాడులోని ప్రముఖ ఛానల్ అయిన సత్యం టీవీ కార్యాలయంలో ఈ ఘటన చోటుచేసుకుంది  ఓ వ్యక్తి ఆయుధాలతో వచ్చి హల్చల్ చేశాడు. కత్తి డాలు పట్టుకుని అందరిని చంపేస్తాను అంటూ నానా హంగామా సృష్టించాడు. కార్యాలయంలో ఉన్న  అద్దాలు ఫోన్ లు కంప్యూటర్లు బద్దలు కొట్టాడు. దీంతో భయాందోళనకు గురైన ఉద్యోగులు వెంటనే పోలీసులకు సమాచారం అందించగా రంగంలోకి దిగిన పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు శివకుమార్ గా గుర్తించారు.



మెగా ఫెస్టివల్స్ అందరూ సెట్ చేసుకున్నారు గా!!

విజయం మీదే: 'గాలిలో దీపం పెట్టి దేవుడా దేవుడా...' అనేవారిది తెలుసుకోండి ?

పెళ్లి వార్త చెప్పనున్న పీవీ సింధూ?

తెలుగులో కొత్త ఓటీటీ?

ఇందిరా గాంధీగా ఆకట్టుకుంటున్న మిస్ యూనివర్స్.. నెటిజన్స్ ఫిదా..

ఓవ‌ర్ టు ఒలంపిక్స్ : అమ్మాయిలే గ్రేట్

శభాష్ పోలీస్

బిగ్ బ్రేకింగ్ :దేవినేని ఉమాకు బెయిల్

ఆర్ ఆర్ ఆర్ : దిగుమతి కథలు ఎగుమతి చేస్తారా ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>