BreakingGullapally Venkatesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/kohli-773a4bea-670d-4146-a2a1-429425e9e7ab-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/kohli-773a4bea-670d-4146-a2a1-429425e9e7ab-415x250-IndiaHerald.jpgప్రపంచ టెస్ట్ చాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ లో టీం ఇండియా ఓటమికి ప్రధాన కారణం బౌలింగ్. న్యూజిలాండ్ అప్పుడు పక్కా బౌలింగ్ లైనప్ తో బరిలోకి దిగితే ఇండియా మాత్రం స్పిన్నర్ల మీద ఆధారపడింది అనే ఆరోపణలు ప్రధానంగా వినిపించాయి. ఈ నేపధ్యంలో ప్రస్తుతం ట్రెంట్ బ్రిడ్జ్ లో ఇంగ్లాండ్ తో మొదలైన ఫస్ట్ టెస్ట్ లో విరాట్ కోహ్లీ ఆ తప్పు చేయడానికి ఇష్టపడలేదు. ఏకంగా నలుగురు పేసర్లను బరిలోకి దించాడు కోహ్లీ. సీనియర్ పేసర్ గా శమి బౌలింగ్ టీం కి నాయకత్వం వహిస్తుండగా యువ బౌలర్లు జస్ప్రిట్ బూమ్రా, మహ్మద్ సిరాజ్, శార్దుల్ ఠాkohli{#}VIRAT KOHLI;Ravindra Jadeja;Shardul Thakur;England;New Zealand;Yuva;Indiaఅక్కడ జరిగిన తప్పు ఇక్కడ చేయని కోహ్లీ...?అక్కడ జరిగిన తప్పు ఇక్కడ చేయని కోహ్లీ...?kohli{#}VIRAT KOHLI;Ravindra Jadeja;Shardul Thakur;England;New Zealand;Yuva;IndiaWed, 04 Aug 2021 15:54:03 GMTప్రపంచ టెస్ట్ చాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ లో టీం ఇండియా ఓటమికి ప్రధాన కారణం బౌలింగ్. న్యూజిలాండ్ అప్పుడు పక్కా బౌలింగ్ లైనప్ తో బరిలోకి దిగితే ఇండియా మాత్రం స్పిన్నర్ల మీద ఆధారపడింది అనే ఆరోపణలు ప్రధానంగా వినిపించాయి. ఈ నేపధ్యంలో ప్రస్తుతం ట్రెంట్ బ్రిడ్జ్ లో ఇంగ్లాండ్ తో మొదలైన ఫస్ట్ టెస్ట్ లో విరాట్ కోహ్లీ ఆ తప్పు చేయడానికి ఇష్టపడలేదు.

ఏకంగా నలుగురు పేసర్లను బరిలోకి దించాడు కోహ్లీ. సీనియర్ పేసర్ గా శమి బౌలింగ్ టీం కి నాయకత్వం వహిస్తుండగా యువ బౌలర్లు జస్ప్రిట్ బూమ్రా, మహ్మద్ సిరాజ్, శార్దుల్ ఠాకూర్ ని బరిలోకి దించాడు. సీనియర్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా జట్టులో ఉన్నాడు. పిచ్ నుంచి లభిస్తున్న సహకారాన్ని భారత బౌలర్లు ఏ విధంగా వాడుకుంటారు అనేది కీలకంగా మారింది.



పవన్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్... "పిఎస్పికే28" అప్డేట్ అప్పుడే...!?

పెళ్లి వార్త చెప్పనున్న పీవీ సింధూ?

ఇందిరా గాంధీగా ఆకట్టుకుంటున్న మిస్ యూనివర్స్.. నెటిజన్స్ ఫిదా..

ఓవ‌ర్ టు ఒలంపిక్స్ : అమ్మాయిలే గ్రేట్

శభాష్ పోలీస్

బిగ్ బ్రేకింగ్ :దేవినేని ఉమాకు బెయిల్

ఆర్ ఆర్ ఆర్ : దిగుమతి కథలు ఎగుమతి చేస్తారా ?

అంతన్నాడింతన్నాడు.. అర్థాంతరంగా ఆపేశాడు..

స‌స్పెన్ష‌న్ టైం : స‌చివాల‌యంలో కోల్డ్ వార్



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>