MoviesN.ANJIeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ntr-2b9ff1dd-5fb1-40d9-a850-b20372a116c5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ntr-2b9ff1dd-5fb1-40d9-a850-b20372a116c5-415x250-IndiaHerald.jpgప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్.. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో ఎన్టీఆర్ కొమురం భీం పాత్రలో నటిస్తున్నారు. హీరో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నారు. బాలీవుడ్‌కు చెందిన ప్రముఖ నటుడు ఈ సినిమాలో ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారు.NTR {#}Balakrishna;mikkilineni;Alluri Seetha Rama Raju;Leader;Alluri Sitarama Raju;trivikram srinivas;Jr NTR;Chitram;Varsham;ram pothineni;India;koratala siva;Shiva;lord siva;RRR Movie;NTR;Rajamouli;Hero;Chiranjeevi;Cinemaఎన్టీఆర్ 30వ సినిమా షూటింగ్ ప్రారంభమెప్పుడో..?ఎన్టీఆర్ 30వ సినిమా షూటింగ్ ప్రారంభమెప్పుడో..?NTR {#}Balakrishna;mikkilineni;Alluri Seetha Rama Raju;Leader;Alluri Sitarama Raju;trivikram srinivas;Jr NTR;Chitram;Varsham;ram pothineni;India;koratala siva;Shiva;lord siva;RRR Movie;NTR;Rajamouli;Hero;Chiranjeevi;CinemaWed, 04 Aug 2021 11:16:00 GMTజూనియర్ ఎన్టీఆర్.. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో ఎన్టీఆర్ కొమురం భీం పాత్రలో నటిస్తున్నారు. హీరో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నారు. బాలీవుడ్‌కు చెందిన ప్రముఖ నటుడు ఈ సినిమాలో ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. రిలీజ్ డేట్‌ను కూడా చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఆర్ఆర్ఆర్ సినిమా విడుదలతో చాలా వరకు సినిమాలు తమ సినిమాలను పోస్ట్ పోన్ చేసుకున్నాయి. నందమూరి బాలకృష్ణ నటించిన ‘అఖండ’ మాత్రం ఈ సినిమాకు పోటీకి సిద్ధమవుతున్నట్లు సమాచారం.

ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ 30వ సినిమా రిలీజ్‌పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. గతంలో త్రివిక్రమ్ దర్శకత్వంలో తన నెక్ట్ మూవీలో నటించనున్నట్లు ప్రకటించారు. కానీ అనివార్య కారణాల వల్ల ఆ సినిమా ప్రాజెక్ట్ సిద్ధం కాలేదు. దీంతో ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో సినిమా నటించనున్నట్లు సమాచారం. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్‌లో ‘జనతా గ్యారేజ్’ సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డుల వర్షం కురిపించింది. ఆ తర్వాత వీరి కాంబినేషన్‌లో మరో సినిమా విడుదల కానుంది. నేషనల్ వైడ్ రిలీజ్ చేసేందుకు సినిమా తెరకెక్కిస్తున్నట్లు కొరటాల శివ ప్లాన్ చేస్తున్నారు. ప్యాన్ ఇండియా సినిమాగా రూపొందిస్తున్నట్లు కొరటాల శివ క్లారిటీ ఇచ్చేశారు.

ఎన్టీఆర్ అభిమానులకు తగ్గట్లు కొరటాల శివ భారీ మార్పులు చేయనున్నట్లు సమాచారం. ఈ సినిమాను నందమూరి తారకరామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై నిర్మంచనున్నారు. మిక్కిలినేని సుధాకర్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. హీరో కళ్యాణ్ రామ్ సమర్పణలో.. వచ్చే ఏడాది చిత్రం విడుదల చేయనున్నట్లు సమాచారం. గత నెల సినిమాకు సంబంధించి షూటింగ్ విడుదల చేయడానికి ప్లాన్ చేశారు. కానీ అనివార్య కారణాల వల్ల షూటింగ్ లైట్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. పొలిటికల్ కథా నేపథ్యంలో ఈ సినిమా ఉండబోతుంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ యూత్ లీడర్ నాయకుడిగా కనిపించనున్నట్లు సమాచారం. అప్పటివరకు ఆర్ఆర్ఆర్ సినిమా షెడ్యూల్స్ పూర్తి చేసుకోనున్నారు. కాగా, ప్రస్తుతం కొరటాల శివ.. చిరంజీవి హీరోగా ఆచార్య సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కూడా త్వరలోనే పూర్తి కానుంది.



ప్యాన్ ఇండియా బిగ్ జోక్ !

బిగ్ బ్రేకింగ్ :దేవినేని ఉమాకు బెయిల్

ఆర్ ఆర్ ఆర్ : దిగుమతి కథలు ఎగుమతి చేస్తారా ?

అంతన్నాడింతన్నాడు.. అర్థాంతరంగా ఆపేశాడు..

స‌స్పెన్ష‌న్ టైం : స‌చివాల‌యంలో కోల్డ్ వార్

ప‌త‌కం ఫ‌స్ట్ .. : ముందే కూసిన కోయిల..

ఒలంపిక్స్ లో ఒకరు పాతాళానికి.. ఒకరు ఆకాశానికి.. అసలేం జరిగింది..?

ఆర్ఆర్ఆర్ : "దోస్తీ" సాంగ్ కాపీనా... ఇదిగో ప్రూఫ్...!

ఆచార్య కు ఇంకా ముహూర్తం కుదరలేదా!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>