PoliticsRATNA KISHOREeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/mp-ramu-6dc9ab43-0df3-4603-9474-92164304cb4d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/mp-ramu-6dc9ab43-0df3-4603-9474-92164304cb4d-415x250-IndiaHerald.jpg నిన్నటికి నిన్న విశాఖ స్టీల్ ప్లాంట్ సమస్యలపై కూడా రామూ తనదైన వివరణతో కూడిన ప్రసంగం చేశారు.ఊకదంపుడు మాటలకు చోటివ్వకుండా తానేం చేశానో చెప్పారు. దేశానికి ఆ క్సిజన్ ఇస్తే మీరు దేశం ఊపిరి ఆపేస్తారా అంటూ నిలదీశారు కేంద్రాన్ని..అదేవిధంగా రాష్ట్ర ప్రయోజనాలపై కూడా సంబంధిత మంత్రుల దృష్టికి సమస్యలు తీసుకువెళ్తున్నారు.మొన్నటికి మొన్న చెన్నయ్ దగ్గర చిక్కుకుపోయిన మత్స్యకారులు తీరానికి చేరేలా కృషి చేయాలని సంబంధిత మంత్రిని కలిసి యంత్రాగాన్ని అప్రమత్తం చేశారు. mp ramu {#}Vishakapatnam;District;TDP;Kanna Lakshminarayana;MP;YCP;Letterబాస్ చెబితే చేస్తాడంతే.. : ద‌టీజ్ రామూబాస్ చెబితే చేస్తాడంతే.. : ద‌టీజ్ రామూmp ramu {#}Vishakapatnam;District;TDP;Kanna Lakshminarayana;MP;YCP;LetterWed, 04 Aug 2021 16:30:11 GMT
అధినేత ఆదేశిస్తే
ఎంపీ రామూ పాటిస్తారు

ఎవ్వరు తను ఆశ్రయించినా
కనీసం వారి కోసం ఏంచేయాలో
అన్నది ఆలోచిస్తారు
మిగతా నాయకుల్లో అది
కొరవడుతోంది

టీడీపీ నాయకులు ఆత్మ పరిశీలనకు
ప్రాధాన్యం ఇస్తారా?

శ్రీకాకుళం ఎంపీ రామూ ఇవాళ కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ను కలుసుకుని ఓ వినతి పత్రం ఇచ్చారు.ఇవాళ జాతీయ ఖాదీ దినోత్సవం సంద్భంగా తన తరఫు ప్రతిపాదనలు పేర్కొంటూ ఓ లేఖ అందించి,సంబంధిత ప్రతిపాదనలకున్న నేపథ్యం, ప్రాధాన్యం వివరించారు.ఇదే కాదు ప్రతి విషయమై కూడా ఎంపీ రామూ స్పందించే తీరు మిగిలిన ఎంపీల కన్నా భిన్నం.కరోనా వేళ స్పందిం చినా, జిల్లా కేంద్రంలో పది పడకలతో కూడిన ఐసీయూ ఏర్పాటు కోసం తన ఎన్ ఆర్ ఐ స్నేహితులతో కలిసి పనిచేసినా ఇలా ఏదయినా ఆయన ముందుంటున్నారు.వేగం పెంచుతున్నారు.

తన కార్యాలయంకు వచ్చే ప్రతి ఒక్కరి సమస్య పరిష్కారానికీ కృషి చేస్తున్నారు. రామూతో పోలిస్తే కొందరు యాక్టివ్ గా లేరు. కేవలం ధర్నాలూ,నిరసనలూ పాల్గొనేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు తప్ప ప్రభుత్వాన్ని దారికి తెచ్చుకునేందుకు చేయాల్సిన ప్రత్యక్ష కార్యాచరణలో భాగం కావడం లేదు. దీంతో అధినేత ఆదేశాలూ కొన్నిచోట్ల అమలు కావడం లేదు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఎంపీ రామూ ఎన్నో సందర్భాల్లో తన వంతు ఒంటరి పోరాటం లోక్ సభలో చేశారు.

తోటి ఎంపీలకు దీటుగా మాట్లాడి కేంద్రాన్ని ఆలోచింపజేశారు.ముఖ్యంగా రైల్వే జోన్ విషయమై కానీ,హోదా విషయ మై కానీ ఆయన చూపిన చొరవ మిగతా ఎంపీలతో పోలిస్తే చాలా ఎక్కువ. నిన్నటికి నిన్న విశాఖ స్టీల్ ప్లాంట్ సమస్యలపై కూడా రామూ తనదైన వివరణతో కూడిన ప్రసంగం చేశారు.ఊకదంపుడు మాటలకు చోటివ్వకుండా తానేం చేశానో చెప్పారు. దేశానికి ఆ క్సిజన్ ఇస్తే మీరు దేశం ఊపిరి ఆపేస్తారా అంటూ నిలదీశారు కేంద్రాన్ని..అదేవిధంగా రాష్ట్ర ప్రయోజనాలపై కూడా సంబంధిత మంత్రుల దృష్టికి సమస్యలు తీసుకువెళ్తున్నారు.మొన్నటికి మొన్న చెన్నయ్ దగ్గర చిక్కుకుపోయిన మత్స్యకారులు తీరానికి చేరేలా కృషి చేయాలని సంబంధిత మంత్రిని కలిసి యంత్రాగాన్ని అప్రమత్తం చేశారు.రామూతో పోలిస్తే అంత వేగంగా అంత చొరవతో అధినేత ఆదేశాలు అమలు చేసేవారే లేరు అన్నది వాస్తవం.





పుష్ప రాజ్ తో సాహసం చేస్తున్న సుకుమార్..!

పెళ్లి వార్త చెప్పనున్న పీవీ సింధూ?

ఇందిరా గాంధీగా ఆకట్టుకుంటున్న మిస్ యూనివర్స్.. నెటిజన్స్ ఫిదా..

ఓవ‌ర్ టు ఒలంపిక్స్ : అమ్మాయిలే గ్రేట్

శభాష్ పోలీస్

బిగ్ బ్రేకింగ్ :దేవినేని ఉమాకు బెయిల్

ఆర్ ఆర్ ఆర్ : దిగుమతి కథలు ఎగుమతి చేస్తారా ?

అంతన్నాడింతన్నాడు.. అర్థాంతరంగా ఆపేశాడు..

స‌స్పెన్ష‌న్ టైం : స‌చివాల‌యంలో కోల్డ్ వార్



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RATNA KISHORE]]>