MoviesVimalathaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pawan-kalyan00fd05f1-1590-4c0b-ace5-bec86ca4ab34-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pawan-kalyan00fd05f1-1590-4c0b-ace5-bec86ca4ab34-415x250-IndiaHerald.jpgపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుసగా సినిమాలను లైన్ లో పెట్టేశారు. "వకీల్ సాబ్"తో రీఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ భారీ బ్లాక్ బస్టర్ ను తన ఖాతాలో వేసుకున్నారు. ఇక ఆ తర్వాత క్రిష్ దర్శకత్వంలో "హరిహర వీరమల్లు", సాగర్ చంద్ర దర్శకత్వంలో "అయ్యప్పనుమ్ కోషియమ్" రీమేక్ కు ఓకే చెప్పారు. అంతేకాదు ఆ తరువాత హరీష్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమాకు, బండ్ల గణేష్ నిర్మాతగా మరో మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇంకేముంది మెగా అభిమానులకు వరుస సినిమాల జాతర అనుకుంటుండగా... అభిమానుల సంతోషంపై కరోనా చల్లటి నీళ్లు చల్లేసింది. ఇప్పటికేPawan Kalyan;{#}harish shankar;Remake;bandla ganesh;January;Blockbuster hit;Pawan Kalyan;kalyan;Makar Sakranti;Coronavirus;september;Cinemaపవన్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్... "పిఎస్పికే28" అప్డేట్ అప్పుడే...!?పవన్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్... "పిఎస్పికే28" అప్డేట్ అప్పుడే...!?Pawan Kalyan;{#}harish shankar;Remake;bandla ganesh;January;Blockbuster hit;Pawan Kalyan;kalyan;Makar Sakranti;Coronavirus;september;CinemaWed, 04 Aug 2021 18:00:00 GMTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుసగా సినిమాలను లైన్ లో పెట్టేశారు. "వకీల్ సాబ్"తో రీఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ భారీ బ్లాక్ బస్టర్ ను తన ఖాతాలో వేసుకున్నారు. ఇక ఆ తర్వాత క్రిష్ దర్శకత్వంలో "హరిహర వీరమల్లు", సాగర్ చంద్ర దర్శకత్వంలో "అయ్యప్పనుమ్ కోషియమ్" రీమేక్ కు ఓకే చెప్పారు. అంతేకాదు ఆ తరువాత హరీష్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమాకు, బండ్ల గణేష్ నిర్మాతగా మరో మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇంకేముంది మెగా అభిమానులకు వరుస సినిమాల జాతర అనుకుంటుండగా... అభిమానుల సంతోషంపై కరోనా చల్లటి నీళ్లు చల్లేసింది. ఇప్పటికే షూటింగ్ అయిపోవాల్సిన "హరిహర వీరమల్లు" బడ్జెట్ కారణంగా నిలిచిపోయింది. దీంతో పవన్, రానాతో కలిసి మలయాళ రీమేక్ పై దృష్టి సారించాడు. ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ సినిమాను రిలీజ్ చేస్తామని ఇటీవల మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమా పూర్తయ్యేలోపు "హరిహర వీరమల్లు" దర్శకులు ఎలాగోలా సినిమా నిర్మాణానికి కావలసిన డబ్బును సర్దేస్తే పవన్ ఆ సినిమాని పూర్తి చేస్తారు.

అనంతరం హరీష్ శంకర్ దర్శకత్వంలో "పిఎస్పీకే28" ప్రారంభమవుతుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి అధికారికంగా అనౌన్స్మెంట్ వచ్చేసింది. కానీ ఇంకా స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయి. అయితే ఈ ఏడాది ఉగాదికి సినిమా టైటిల్ ఫస్ట్ లుక్ అనౌన్స్ చేయాల్సి ఉంది. కానీ కరోనా వల్ల అప్డేట్ కు బ్రేక్ పడింది. దీంతో సమయం కోసం వేచి చూస్తున్న హరీష్ శంకర్ త్వరలోనే పవర్ స్టార్ అభిమానులకు శుభవార్త చెప్పనున్నట్టు తెలుస్తోంది. సెప్టెంబర్ 2న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు. మెగా అభిమానులకు పండగ రోజు అయిన ఆ రోజే "పిఎస్పీకే28" నుంచి టైటిల్ అనౌన్స్ మెంట్ రాబోతుందని అంటున్నారు. ఈ అప్డేట్ నిజంగా పవన్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూసే మరి.



పుష్ప రాజ్ తో సాహసం చేస్తున్న సుకుమార్..!

పెళ్లి వార్త చెప్పనున్న పీవీ సింధూ?

ఇందిరా గాంధీగా ఆకట్టుకుంటున్న మిస్ యూనివర్స్.. నెటిజన్స్ ఫిదా..

ఓవ‌ర్ టు ఒలంపిక్స్ : అమ్మాయిలే గ్రేట్

శభాష్ పోలీస్

బిగ్ బ్రేకింగ్ :దేవినేని ఉమాకు బెయిల్

ఆర్ ఆర్ ఆర్ : దిగుమతి కథలు ఎగుమతి చేస్తారా ?

అంతన్నాడింతన్నాడు.. అర్థాంతరంగా ఆపేశాడు..

స‌స్పెన్ష‌న్ టైం : స‌చివాల‌యంలో కోల్డ్ వార్



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vimalatha]]>