BreakingMamatha Reddyeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/murali-mohan61e4e95c-1fc7-4500-9887-392bb62ae6d7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/murali-mohan61e4e95c-1fc7-4500-9887-392bb62ae6d7-415x250-IndiaHerald.jpgఒక స్థలం వివాదం కేసులో ఇరుక్కున్న సినీ నటుడు మురళీమోహన్ కి మరియు అతడి కుటుంబ సభ్యులకు హైకోర్టులో ఊరట లభించింది. స్థలం తీసుకొని డబ్బులు ఇవ్వకుండా మోసం చేసారంటూ జయభేరి ప్రాపర్టీస్ ఛైర్మన్ మురళీమోహన్ పై ఒక భూయజమాని పిర్యాదు చేయగా, ఈ మేరకు ఎపీmurali mohan{#}murali mohan;thursday;Criminal;srinivas;Lawyer;editor mohanమురళీమోహన్ కు హైకోర్టులో ఊరటమురళీమోహన్ కు హైకోర్టులో ఊరటmurali mohan{#}murali mohan;thursday;Criminal;srinivas;Lawyer;editor mohanWed, 04 Aug 2021 16:54:00 GMTఒక స్థలం వివాదం కేసులో ఇరుక్కున్న సినీ నటుడు మురళీమోహన్ కి మరియు అతడి కుటుంబ సభ్యులకు హైకోర్టులో ఊరట లభించింది. స్థలం తీసుకొని డబ్బులు ఇవ్వకుండా మోసం చేసారంటూ జయభేరి ప్రాపర్టీస్ ఛైర్మన్ మురళీమోహన్ పై ఒక భూయజమాని పిర్యాదు చేయగా, ఈ మేరకు ఎపీ సీఐడీ కేసు నమోదు చేసి విచారణ చేపట్టింది. కాగా, 41A సెక్షన్ కింద మురళి మోహన్ కి, అతడి కుటుంబ సభ్యులకు నోటీసు ఇచ్చి గురువారం రోజు సీఐడీ విచారణకు హాజరు కావాలని కోరింది. అయితే ఈ పిటిషన్ పై మురళీ మోహన్ తరపు న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ హై కోర్ట్ లో క్వ్యాష్ పిటీషన్ వేయగా, హై కోర్ట్ సిఐడి తదనంతర విచారణ ఆపాలని సూచించింది. ఇది సివిల్ వివాదం అని, కానీ క్రిమినల్ కేసుగా మార్చడాన్ని కోర్ట్ తప్పు పట్టింది.





పుష్ప రాజ్ తో సాహసం చేస్తున్న సుకుమార్..!

పెళ్లి వార్త చెప్పనున్న పీవీ సింధూ?

ఇందిరా గాంధీగా ఆకట్టుకుంటున్న మిస్ యూనివర్స్.. నెటిజన్స్ ఫిదా..

ఓవ‌ర్ టు ఒలంపిక్స్ : అమ్మాయిలే గ్రేట్

శభాష్ పోలీస్

బిగ్ బ్రేకింగ్ :దేవినేని ఉమాకు బెయిల్

ఆర్ ఆర్ ఆర్ : దిగుమతి కథలు ఎగుమతి చేస్తారా ?

అంతన్నాడింతన్నాడు.. అర్థాంతరంగా ఆపేశాడు..

స‌స్పెన్ష‌న్ టైం : స‌చివాల‌యంలో కోల్డ్ వార్



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>