BreakingChagantieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/cyberabad-traffic-police-12508cd3-7337-4a31-86bb-95a5e2d231c1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/cyberabad-traffic-police-12508cd3-7337-4a31-86bb-95a5e2d231c1-415x250-IndiaHerald.jpgరోడ్డుపై ఎవరైనా ట్రాఫిక్ నిబంధనలు పాటించాల్సిందే. లేదంటే వారైనా ప్రమాదం బారిన పడతారు లేదంటే వారి వల్ల ఇతరులు ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంటుంది. తాజాగా సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ ఓ మహానుభావుడు రోడ్డుపై చేసిన స్టంట్ కు సంబంధించిన ఫోటోను షేర్ చేస్తూ ఈ ఫోటో పై మీ అభిప్రాయం ఏమిటి అని అడిగారు. దీనికి నెటిజనులకు రకాలుగా స్పందిస్తున్నారు. ఆ ఫోటో లో యువకుడు హెల్మెట్ పెట్టుకుంటే సరి కదా బైక్ హ్యాండ్ పూర్తిగా వదిలేసి రెండు చేతులతో దండం పెడుతూ కనిపించాడు. ఇలాంటి స్టంట్స్ చేయడం సరదాగానే ఉన్నా ప్రమాదాలు తప్పవుCyberabad Traffic Police;{#}Bike;Mahanubhavudu;Traffic policeఇదెక్కడి మాస్ ఫీట్ రా అయ్యా...!ఇదెక్కడి మాస్ ఫీట్ రా అయ్యా...!Cyberabad Traffic Police;{#}Bike;Mahanubhavudu;Traffic policeWed, 04 Aug 2021 09:52:00 GMTరోడ్డుపై ఎవరైనా ట్రాఫిక్ నిబంధనలు పాటించాల్సిందే. లేదంటే వారైనా ప్రమాదం బారిన పడతారు లేదంటే వారి వల్ల ఇతరులు ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంటుంది. తాజాగా సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ ఓ మహానుభావుడు రోడ్డుపై చేసిన స్టంట్ కు సంబంధించిన ఫోటోను షేర్ చేస్తూ ఈ ఫోటో పై మీ అభిప్రాయం ఏమిటి అని అడిగారు. దీనికి నెటిజనులకు రకాలుగా స్పందిస్తున్నారు. ఆ ఫోటో లో యువకుడు హెల్మెట్ పెట్టుకుంటే సరి కదా బైక్ హ్యాండ్ పూర్తిగా వదిలేసి రెండు చేతులతో దండం పెడుతూ కనిపించాడు. ఇలాంటి స్టంట్స్ చేయడం సరదాగానే ఉన్నా ప్రమాదాలు తప్పవు. ఇక ఈ ఫోటోపై నెటిజన్లు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. అందులో ఓ నెటిజన్ "రోడ్డు, ఇతర వాహదారులు, ట్రాఫిక్ పోలీసులు మీద వున్న భక్తి... హెల్మెట్ పెట్టుకోకపోయినా... చేతులు వదిలేసి నడిపినా... అన్నిటికి ఆ దేవుడే దిక్కు అని అనికోవాలేమో..." అంటూ సెటైర్ పేల్చాడు. ఇలాంటి నిర్లక్ష్యపు పనులు చేస్తే పోయేది మన ప్రాణాలు... లేదంటే అవతలి వారివి. జాగ్రత్తలు పాటించమని చెప్పడం వరకే పోలిసుల బాధ్యత, పాటించడం మనవంతు.
" style="height: 866px;">
 



బాలీవుడ్ లో తెరకెక్కనున్న దిగ్గజ క్రీడాకారుడి బయోపిక్..?

మన శరీరానికి కాపర్ అవసరాలను తీర్చే ఆహార పదార్థాలు..

కరోనా డేంజర్ సిగ్నల్.. ఆ నంబర్ పెరుగుతోంది..?

ఏపీలో కాంగ్రెస్ బలపడనుందా..?

ఏపీ : ఇంటర్ సప్లీ పరీక్షలపై క్లారిటీ.. !

మెడికల్ హబ్ దిశగా తెలంగాణ అడుగులు

మీ పిల్లలతో ఈ పూజ చేయించండి... ?

లాక్ డౌన్ దిశగా ఏపీ..? జిల్లాల్లో కఠిన ఆంక్షలు..

ఒలింపిక్స్ చెబుతున్న నిజం.. అమ్మాయిలే బంగారాలు..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>