BreakingPodili Ravindranatheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/the-rayalaseema-upliftment-scheme-is-being-heard-in-the-national-green-tribunaldcfc0496-3edf-427a-b54c-c948ee9272cc-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/the-rayalaseema-upliftment-scheme-is-being-heard-in-the-national-green-tribunaldcfc0496-3edf-427a-b54c-c948ee9272cc-415x250-IndiaHerald.jpgరాయలసీమ ఎత్తిపోతల పథకం పరిశీలన విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా నిక్కచ్చిగా వ్యవహరిస్తోంది. రేపు జరిగే పర్యటనలో తెలంగాణకు చెందిన ఏ ఒక్కరు కూడా ఉండేదుకు అంగీకరించేది లేదని ముందుగానే చెప్పిన ఏపీ సర్కార్... ఆ మాటకే కట్టుబడి ఉంది. తనిఖీ బృందంలో హైదరాబాద్ కు చెందిన దేవేందర్ రావు పేరును చేర్చడంపై కూడా ఏపీ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇదే విషయాన్ని జాతీయ హరిత ట్రైబ్యునల్... ఎన్జీటీలో దాఖలు చేసిన పిటిషన్ లో కూడా స్పష్టం చేసింది. దేవేందర్ రావు సీడబ్ల్యూసీలో పని చేస్తున్న అధికారి అయినప్పటికీ... Krishna{#}Krishna River;Rayalaseema;Telangana;Andhra Pradesh;Hyderabad;Teluguఅక్కడికి తెలుగు వారికి నో ఎంట్రీ...అక్కడికి తెలుగు వారికి నో ఎంట్రీ...Krishna{#}Krishna River;Rayalaseema;Telangana;Andhra Pradesh;Hyderabad;TeluguWed, 04 Aug 2021 14:42:23 GMTరాయలసీమ ఎత్తిపోతల పథకం పరిశీలన విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా నిక్కచ్చిగా వ్యవహరిస్తోంది. రేపు జరిగే పర్యటనలో తెలంగాణకు చెందిన ఏ ఒక్కరు కూడా ఉండేదుకు అంగీకరించేది లేదని ముందుగానే చెప్పిన ఏపీ సర్కార్... ఆ మాటకే కట్టుబడి ఉంది. తనిఖీ బృందంలో హైదరాబాద్ కు చెందిన దేవేందర్ రావు పేరును చేర్చడంపై కూడా ఏపీ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇదే విషయాన్ని జాతీయ హరిత ట్రైబ్యునల్... ఎన్జీటీలో దాఖలు చేసిన పిటిషన్ లో కూడా స్పష్టం చేసింది. దేవేందర్ రావు సీడబ్ల్యూసీలో పని చేస్తున్న అధికారి అయినప్పటికీ... ఆయన పేరును జాబితాలో చేర్చడంపై ఏపీ అభ్యంతరం చెప్పింది. దీంతో జాతీయ హరిత ట్రైబ్యునల్ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఏపీ అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకున్న ఎన్జీటీ... తెలుగు వ్యక్తులు లేకుండా వెళ్లాలని కృష్ణా బోర్డుకు ఆదేశాలు జారీ చేసింది. రేపు రాయలసీమ ప్రాజెక్టులో పర్యటించనున్న కృష్ణా బోర్డు సభ్యులు... ఈ నెల 9న జాతీయ హరిత ట్రైబ్యునల్ కు నివేదిక అందజేయాల్సి ఉంది. అటు ఏపీ ప్రభుత్వం చెబుతున్న అభ్యంతరాలపై తెలంగాణ సర్కార్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.





అలాంటి సీన్ల‌కు భ‌క్తి పాట‌..చిత్ర యూనిట్ కు షాక్.. !

ఓవ‌ర్ టు ఒలంపిక్స్ : అమ్మాయిలే గ్రేట్

శభాష్ పోలీస్

బిగ్ బ్రేకింగ్ :దేవినేని ఉమాకు బెయిల్

ఆర్ ఆర్ ఆర్ : దిగుమతి కథలు ఎగుమతి చేస్తారా ?

అంతన్నాడింతన్నాడు.. అర్థాంతరంగా ఆపేశాడు..

స‌స్పెన్ష‌న్ టైం : స‌చివాల‌యంలో కోల్డ్ వార్

ప‌త‌కం ఫ‌స్ట్ .. : ముందే కూసిన కోయిల..

ఒలంపిక్స్ లో ఒకరు పాతాళానికి.. ఒకరు ఆకాశానికి.. అసలేం జరిగింది..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Podili Ravindranath]]>