TechnologyDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/technology/sports_videos/mobile-battery-life-spoieale217f6ab-8f37-40db-864b-7f16861eaed4-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/technology/sports_videos/mobile-battery-life-spoieale217f6ab-8f37-40db-864b-7f16861eaed4-415x250-IndiaHerald.jpgస్మార్ట్ ఫోన్ లను ఎక్కువగా అందరం వినియోగిస్తున్నా ము. ఇక అంతే కాకుండా ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లతో మన ముందుకు వస్తుంటాయి.. అనేక మైనటువంటి యాప్స్. ఇక ఈ యాప్ లను ఎక్కువగా ఉంచుకోవడం వల్ల మన బ్యాటరీల జీవితాన్ని తగ్గించేస్తుందట. అయితే అటువంటి వాటిలో చాలా యాప్స్ ఉన్నాయి.వాటి గురించి తెలుసుకుందాం. 1).zoom: ఈ యాప్ ని ఎక్కువగా ఉంచుకోవడం వల్ల.. బ్యాటరీ లైఫ్ ని ఎక్కువగా ఉపయోగిస్తుంది. 2).youtube: ఇందులో ఎటువంటి వీడియోలను ప్రత్యేకంగా చూస్తూనే ఉంటాం.అందుచేతనే బ్యాటరీ లైఫ్ నెమ్మదిగా తగ్గడం జరుగుతుంది. MOBILE BATTERY LIFE SPOIEAL{#}Amazon;Smart phone;News;Manamబుల్లిపిట్ట: మొబైల్ బ్యాటరీని హరింపచేసేవి ఇవే...బుల్లిపిట్ట: మొబైల్ బ్యాటరీని హరింపచేసేవి ఇవే...MOBILE BATTERY LIFE SPOIEAL{#}Amazon;Smart phone;News;ManamWed, 04 Aug 2021 13:01:03 GMTస్మార్ట్ ఫోన్ లను ఎక్కువగా అందరం వినియోగిస్తున్నా ము. ఇక అంతే కాకుండా ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లతో మన ముందుకు వస్తుంటాయి.. అనేక మైనటువంటి యాప్స్. ఇక ఈ యాప్ లను ఎక్కువగా ఉంచుకోవడం వల్ల మన బ్యాటరీల జీవితాన్ని తగ్గించేస్తుందట. అయితే అటువంటి వాటిలో చాలా యాప్స్ ఉన్నాయి.వాటి గురించి తెలుసుకుందాం.

1).zoom:
ఈ యాప్ ని ఎక్కువగా ఉంచుకోవడం వల్ల.. బ్యాటరీ లైఫ్ ని ఎక్కువగా ఉపయోగిస్తుంది.

2).youtube:
ఇందులో ఎటువంటి వీడియోలను ప్రత్యేకంగా చూస్తూనే ఉంటాం.అందుచేతనే బ్యాటరీ లైఫ్ నెమ్మదిగా తగ్గడం జరుగుతుంది.

3).Amazon:
ప్రముఖ దిగ్గజ సంస్థలలో అమెజాన్ కూడా ఒకటి. వీటిని తరచూ చూస్తూ ఉంటే బ్యాటరీ లైఫ్ తగ్గుతుంది.

4).facebook:
ఫేస్ బుక్ ను అత్యధికంగా ఉపయోగిస్తూనే ఉంటాం మనమందరం. అయితే వీటిని తరచూ ఓపెన్ చేస్తే, బ్యాటరీ తగ్గుతుంది.


5).telegram:
ఈ యాప్ ద్వారా మనం మెసేజెస్, మరియు వీడియో కాల్ వంటి ఉపయోగించుకోవచ్చు. వీటిని తరచూ ఉపయోగించడం వల్ల బ్యాటరీ స్పీడ్ తక్కువగా ఉంటుంది.

6).snapchat:
ఈ స్నాప్ చాట్ ద్వారా ఎమోజిస్ వంటివి ఉపయోగించుకోవడం వల్ల, బ్యాటరీ లైట్ తక్కువగ వస్తుంది.

7).instgram:
ఇంస్టాగ్రామ్ ప్రతి ఒక్కరూ ఉపయోగించుకునే సోషల్ మీడియాలో ఒకటీ,.ఇక అంతే కాకుండా ఇందులో ఎటువంటి సమాచారం అయినా పోస్ట్ అయిన వెంటనే తెలుసుకోవచ్చు. వీటిని కూడా తరచుగా ఉపయోగిస్తే బ్యాటరీ అమాంతం తగ్గిపోతుంది.

8).uber:
ఈ యాప్ ను మనం ఏదైనా సిటీలో మనకి దగ్గరలో ఉండేటువంటి, కార్స్, బైక్స్ వంటి వాటిని తీసుకొని మనం ఎక్కడికి  వెళ్లాలో అక్కడికి వెళ్ళచ్చు. అయితే తరచూ వీటిని ఎక్కువగా వాడడం వల్ల బ్యాటరీ సమస్యతో బాధపడతారు.

ప్రస్తుతం ఇవే కాకుండా ఇంకా అనేక మైనటువంటి యాప్ లు ఉన్నాయి. వాటిని ఎక్కువగా ఉపయోగిస్తే బ్యాటరీ అనేది చాలా వీక్ అయిపోతుందట.

కాబట్టి ఇటువంటి అప్పులను మన మొబైల్ లో ఉంటే వాడకం తగ్గించడం/అవసరం లేని యాప్ డిలీట్ చేయడం మంచిది.





టీడీపీలో క్లారిటీ.. టికెట్ ఆ నేత‌కే అని బాబు సంకేతాలు..!

బిగ్ బ్రేకింగ్ :దేవినేని ఉమాకు బెయిల్

ఆర్ ఆర్ ఆర్ : దిగుమతి కథలు ఎగుమతి చేస్తారా ?

అంతన్నాడింతన్నాడు.. అర్థాంతరంగా ఆపేశాడు..

స‌స్పెన్ష‌న్ టైం : స‌చివాల‌యంలో కోల్డ్ వార్

ప‌త‌కం ఫ‌స్ట్ .. : ముందే కూసిన కోయిల..

ఒలంపిక్స్ లో ఒకరు పాతాళానికి.. ఒకరు ఆకాశానికి.. అసలేం జరిగింది..?

ఆర్ఆర్ఆర్ : "దోస్తీ" సాంగ్ కాపీనా... ఇదిగో ప్రూఫ్...!

ఆచార్య కు ఇంకా ముహూర్తం కుదరలేదా!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>