BreakingGullapally Venkatesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/highcourt-5cb52f6b-419d-4249-8f14-00dd9ee06a1f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/highcourt-5cb52f6b-419d-4249-8f14-00dd9ee06a1f-415x250-IndiaHerald.jpgతెలంగాణాలో భూముల కబ్జా వ్యవహారం వివాదాస్పదంగా మారింది. కొన్ని ప్రాంతాల్లో భూములను కబ్జా చేసేందుకు అధికార పార్టీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు అనే ఆరోపణలు ఎక్కువగా వినపడుతున్నాయి. ఇక ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ లో కబ్జాలు అయ్యాయి అనే ఆరోపణల నేపధ్యంలో హైకోర్ట్ లో విచారణ జరిగింది. ఓయూ భూములు కబ్జా అవుతున్నాయన్న లేఖపై హైకోర్టు విచారణ జరిపింది. ఓయూ విద్యార్థి పి.రమణారావు లేఖపై హైకోర్టు విచారణ జరిపింది. సుమారు 3వేల గజాలకు పైగా భూమిని అక్రమ రిజిస్ట్రేషన్ చేసి ఆక్రమిస్తున్నారని లేఖ రాసారు. కబ్జాకు కాts{#}thulasi;University;Tulasi;Petta;High court;October;Letter;Hyderabad;Partyఓయూలో భూముల కబ్జా... హైకోర్ట్ కి చేరిన వ్యవహారం...?ఓయూలో భూముల కబ్జా... హైకోర్ట్ కి చేరిన వ్యవహారం...?ts{#}thulasi;University;Tulasi;Petta;High court;October;Letter;Hyderabad;PartyWed, 04 Aug 2021 17:02:00 GMTతెలంగాణాలో భూముల కబ్జా వ్యవహారం వివాదాస్పదంగా మారింది. కొన్ని ప్రాంతాల్లో భూములను కబ్జా చేసేందుకు అధికార పార్టీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు అనే ఆరోపణలు ఎక్కువగా వినపడుతున్నాయి. ఇక ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ లో కబ్జాలు అయ్యాయి అనే ఆరోపణల నేపధ్యంలో హైకోర్ట్ లో విచారణ జరిగింది. ఓయూ భూములు కబ్జా అవుతున్నాయన్న లేఖపై హైకోర్టు విచారణ జరిపింది.

ఓయూ విద్యార్థి పి.రమణారావు లేఖపై హైకోర్టు విచారణ జరిపింది. సుమారు 3వేల గజాలకు పైగా భూమిని అక్రమ రిజిస్ట్రేషన్ చేసి ఆక్రమిస్తున్నారని లేఖ రాసారు. కబ్జాకు కాకుండా చర్యలు తీసుకున్నట్టు తెలిపిన ఏజీ... తులసి హౌజింగ్ సొసైటీపై పోలీసులకు ఓయూ ఫిర్యాదు చేసిందని కోర్ట్ కి వివరించారు. దర్యాప్తు ఏ స్థాయిలో ఉందో నివేదిక సమర్పించాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. హైదరాబాద్ సీపీ, అంబర్ పేట పోలీసులను ప్రతివాదులుగా చేర్చిన కోర్ట్ అక్టోబర్ 20 కి విచారణ వాయిదా వేసింది.



ఎయిమ్స్ చీఫ్ హెచ్చరిక..ఎందుకంటే..?

పెళ్లి వార్త చెప్పనున్న పీవీ సింధూ?

ఇందిరా గాంధీగా ఆకట్టుకుంటున్న మిస్ యూనివర్స్.. నెటిజన్స్ ఫిదా..

ఓవ‌ర్ టు ఒలంపిక్స్ : అమ్మాయిలే గ్రేట్

శభాష్ పోలీస్

బిగ్ బ్రేకింగ్ :దేవినేని ఉమాకు బెయిల్

ఆర్ ఆర్ ఆర్ : దిగుమతి కథలు ఎగుమతి చేస్తారా ?

అంతన్నాడింతన్నాడు.. అర్థాంతరంగా ఆపేశాడు..

స‌స్పెన్ష‌న్ టైం : స‌చివాల‌యంలో కోల్డ్ వార్



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>