BreakingMamatha Reddyeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/kcr35743f10-ddee-4710-a732-cb57f72ac8f9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/kcr35743f10-ddee-4710-a732-cb57f72ac8f9-415x250-IndiaHerald.jpgసీఎం కేసీఆర్ దత్తత గ్రామమైన వాసాలమర్రిలోని దళితవాడల్లో నేడు ఆయన పర్యటిస్తున్నారు. దళితవాడలో కాలినడకన ఇంటింటికి వెళ్లిన సీఎం కేసీఆర్ దళితబంధు పథకం గురించి దళితులకు ఎంతవరకు అవగాహన ఉందో అడిగి తెలుసుకున్నారు. సదరు పథకం ద్వారా వచ్చే అంత పెద్దkcr{#}KCR;CMదత్తత గ్రామాల్లో సీఎం కేసీఆర్ పర్యటనదత్తత గ్రామాల్లో సీఎం కేసీఆర్ పర్యటనkcr{#}KCR;CMWed, 04 Aug 2021 15:26:03 GMTసీఎం కేసీఆర్ దత్తత గ్రామమైన వాసాలమర్రిలో ని దళిత వాడల్లో నేడు ఆయన పర్యటిస్తున్నారు. దళిత వాడ లో కాలినడకన ఇంటింటి కి వెళ్లిన సీఎం కేసీఆర్ దళిత బంధు పథకం గురించి దళితుల కు ఎంత వరకు అవగాహన ఉందో అడిగి తెలుసుకున్నారు. సదరు పథకం ద్వారా వచ్చే అంత పెద్ద మొత్తం డబ్బు తో ఎలాంటి పని చేయబోతున్నారు అంటూ కొంత మంది దళితులని ప్రశ్నించారు సీఎం. తమ ఐదేళ్ల పాలనలో కేసీఆర్ ప్రవేశ పెట్టిన అత్యుత్తమ పథకం దళితబందు పథకం అని, దానిని వృధా చేసుకోరాదని, ప్రతి ఒక్క దళితుడు ఈ పథకం నుంచి లబ్ది పొందాలని సూచించారు. ఏకంగా దళిత వాడల్లో గంటకు పైగా కాలినడకన తిరిగిన కేసీఆర్ అక్కడ సర్పంచ్ అయిన ఆంజనేయులు ఇంటికి వెళ్లి భోజనం కూడా చేసారు.



ఎయిమ్స్ చీఫ్ హెచ్చరిక..ఎందుకంటే..?

పెళ్లి వార్త చెప్పనున్న పీవీ సింధూ?

ఇందిరా గాంధీగా ఆకట్టుకుంటున్న మిస్ యూనివర్స్.. నెటిజన్స్ ఫిదా..

ఓవ‌ర్ టు ఒలంపిక్స్ : అమ్మాయిలే గ్రేట్

శభాష్ పోలీస్

బిగ్ బ్రేకింగ్ :దేవినేని ఉమాకు బెయిల్

ఆర్ ఆర్ ఆర్ : దిగుమతి కథలు ఎగుమతి చేస్తారా ?

అంతన్నాడింతన్నాడు.. అర్థాంతరంగా ఆపేశాడు..

స‌స్పెన్ష‌న్ టైం : స‌చివాల‌యంలో కోల్డ్ వార్



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>