MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pawankalayn-movie-bandla-sun-acting105402f2-4d59-465e-9d14-a3875eee9f17-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pawankalayn-movie-bandla-sun-acting105402f2-4d59-465e-9d14-a3875eee9f17-415x250-IndiaHerald.jpgపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినీ ఇండస్ట్రీలో అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా ఎదిగి, ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న ఏకైక వ్యక్తి అని చెప్పవచ్చు. ఇక్కడ ముఖ్యంగా చెప్పవలసిన విషయం ఏమిటంటే, ఏ హీరో కూడా ఇంత క్రేజ్ ను పాన్ ఇండియా స్టార్ గా ఎదిగకపోయినా సంపాదించుకోవడం గమనార్హం. సినీ ఇండస్ట్రీ నుంచి రాజకీయాల్లోకి వెళ్లి, తిరిగి రాజకీయాల నుంచి సినీ ఇండస్ట్రీలోకి వకీల్ సాబ్ అనే చిత్రం ద్వారా అడుగు పెట్టి, తిరిగి తన క్రేజ్ ను ఫామ్లో ఉంచాడు పవన్ కళ్యాణ్. ఇక వకీల్ సాబ్ సినిమా తర్వాత మలయPAWANKALAYN MOVIE BANDLA SUN ACTING{#}bandla ganesh;daggubati hitesh;Blockbuster hit;Film Industry;Chitram;rana daggubati;Remake;Manam;kalyan;Hero;media;Cinema;Indiaపవన్ సినిమాలో బండ్ల గణేష్ కొడుకు..!!పవన్ సినిమాలో బండ్ల గణేష్ కొడుకు..!!PAWANKALAYN MOVIE BANDLA SUN ACTING{#}bandla ganesh;daggubati hitesh;Blockbuster hit;Film Industry;Chitram;rana daggubati;Remake;Manam;kalyan;Hero;media;Cinema;IndiaWed, 04 Aug 2021 10:00:00 GMTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినీ ఇండస్ట్రీలో అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా ఎదిగి, ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న ఏకైక వ్యక్తి అని చెప్పవచ్చు. ఇక్కడ ముఖ్యంగా చెప్పవలసిన విషయం ఏమిటంటే, ఏ హీరో కూడా ఇంత క్రేజ్ ను పాన్ ఇండియా స్టార్ గా ఎదిగకపోయినా సంపాదించుకోవడం గమనార్హం. సినీ ఇండస్ట్రీ నుంచి రాజకీయాల్లోకి వెళ్లి, తిరిగి రాజకీయాల నుంచి సినీ ఇండస్ట్రీలోకి వకీల్ సాబ్ అనే చిత్రం ద్వారా అడుగు పెట్టి, తిరిగి తన క్రేజ్ ను ఫామ్లో ఉంచాడు పవన్ కళ్యాణ్.


ఇక వకీల్ సాబ్  సినిమా తర్వాత మలయాళంలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన అయ్యప్పనుమ్ కోషియుమ్ రీమేక్  సినిమాలో పవన్ నటిస్తున్న  విషయం తెలిసిందే. ఇందులో ఆయన  భీమ్లా నాయక్.  పాత్రలో నటిస్తున్నాడు ఇటీవల పవన్ కళ్యాణ్ నటిస్తున్న పాత్ర పేరు విడుదల కావడంతో సోషల్ మీడియాలో.. ఈ పేరు ఎక్కడ చూసినా తెగ హల్చల్ చేస్తోంది. ఇకపోతే ఈ సినిమాలో రానా కూడా సహాయనటుడిగా నటిస్తుండటం గమనార్హం. అంతేకాదు పవన్ కళ్యాణ్ తో సెట్ లో తను గడిపిన అనుభవాలను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నాడు రానా . అంతేకాదు ఆయన పవన్ కళ్యాణ్ నుంచి చాలా నేర్చుకోవాలి అని కూడా చెప్పాడు.


ఇకపోతే పవన్ కళ్యాణ్ త్వరలో మరొక సినిమాలో నటించడానికి సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే హరిహర వీరమల్లు సినిమా అనౌన్స్ మెంట్ కూడా రావడం జరిగింది. ఇక ఈ సినిమా ద్వారా పవన్ కళ్యాణ్ తన ప్రియ శిష్యుడు అయినటువంటి,  బండ్లగణేష్ కొడుకు హితేష్ నాగన్ ను సినీ ఇండస్ట్రీలోకి ప్రవేశ పెట్టబోతున్నట్లు సమాచారం. ఇక ఇప్పటికే బండ్ల గణేష్ తన కొడుకు ఫోటోని షేర్ చేయడం, షేర్ చేసిన కొద్ది సమయంలోనే బండ్ల గణేష్ బాల్యంలోని ఫోటో అని కొంత మంది నెటిజన్లు కూడా కామెంట్ చేయడం జరిగింది. ఏది ఏమైనా హితేష్ నాగన్ పవన్ సినిమాలో కనిపిస్తాడో, లేదో ఈ వార్తల్లో ఎంత నిజముందో.. అనే విషయం కోసం మనం వేచి చూడాల్సిందే.





ఆర్ఆర్ఆర్ : "దోస్తీ" సాంగ్ కాపీనా... ఇదిగో ప్రూఫ్...!

మన శరీరానికి కాపర్ అవసరాలను తీర్చే ఆహార పదార్థాలు..

కరోనా డేంజర్ సిగ్నల్.. ఆ నంబర్ పెరుగుతోంది..?

ఏపీలో కాంగ్రెస్ బలపడనుందా..?

సినిమాలకు కొట్టే క్లాప్ బోర్డ్ చరిత్ర... బట్టబయలు చేసిన డైరెక్టర్

ఏపీ : ఇంటర్ సప్లీ పరీక్షలపై క్లారిటీ.. !

మెడికల్ హబ్ దిశగా తెలంగాణ అడుగులు

మీ పిల్లలతో ఈ పూజ చేయించండి... ?

లాక్ డౌన్ దిశగా ఏపీ..? జిల్లాల్లో కఠిన ఆంక్షలు..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>