MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ntr7adf4104-cd5a-4df1-884e-16c6a4fbff18-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ntr7adf4104-cd5a-4df1-884e-16c6a4fbff18-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.టాలీవుడ్ లో ఎక్కువ క్రేజ్ వున్న హీరోలలో ఒకడిగా దూసుకుపోతున్నాడు. టెంపర్ సినిమా నుంచి వరుస హిట్లు అందుకుంటూ మంచి జోష్ మీద వున్నాడు. ఇక ఎన్టీఆర్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్లు రాజమౌళి తోనూ కొరటాల శివాతోనూ వున్నాయి. రాజమౌళితో స్టూడెంట్ నెంబర్ వన్ లాంటి డీసెంట్ హిట్ ఇంకా సింహాద్రి, యామదొంగ లాంటి మాస్ హిట్లు ఉండగా, కొరటాల శివాతో జనతా గ్యారేజ్ లాంటి కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ సినిమా వుంది. ఇక జనతా గ్యారేజ్ 138 కోట్ల గ్రాస్ వసూళntr{#}bharath;trivikram srinivas;Sri Bharath;Bahubali;Temper;Srimanthudu;Aravinda Sametha Veera Raghava;Blockbuster hit;koratala siva;Josh;mahesh babu;Darsakudu;Rajamouli;Director;NTR;Mass;Hero;Cinemaఎన్టీఆర్ ఈసారి కొరటాల సినిమాతో రాజమౌళి సెంటిమెంట్ బ్రేక్ చేస్తాడా?ఎన్టీఆర్ ఈసారి కొరటాల సినిమాతో రాజమౌళి సెంటిమెంట్ బ్రేక్ చేస్తాడా?ntr{#}bharath;trivikram srinivas;Sri Bharath;Bahubali;Temper;Srimanthudu;Aravinda Sametha Veera Raghava;Blockbuster hit;koratala siva;Josh;mahesh babu;Darsakudu;Rajamouli;Director;NTR;Mass;Hero;CinemaWed, 04 Aug 2021 14:50:00 GMTహీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.టాలీవుడ్ లో ఎక్కువ క్రేజ్ వున్న హీరోలలో ఒకడిగా దూసుకుపోతున్నాడు. టెంపర్ సినిమా నుంచి వరుస హిట్లు అందుకుంటూ మంచి జోష్ మీద వున్నాడు. ఇక ఎన్టీఆర్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్లు రాజమౌళి తోనూ కొరటాల శివాతోనూ వున్నాయి. రాజమౌళితో స్టూడెంట్ నెంబర్ వన్ లాంటి డీసెంట్ హిట్ ఇంకా సింహాద్రి, యామదొంగ లాంటి మాస్ హిట్లు ఉండగా, కొరటాల శివాతో జనతా గ్యారేజ్ లాంటి కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ సినిమా వుంది. ఇక జనతా గ్యారేజ్ 138 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి ఎన్టీఆర్ కెరీర్లోనే ఎక్కువ వసూళ్లు రాబట్టిన సినిమాగా నిలిచింది.ఇక త్రివిక్రమ్ డైరెక్షన్ లో చేసిన అరవింద సమేత వీర రాఘవ హిట్ అయిన కాని జనతా గ్యారేజ్ సినిమా వసూళ్లను దాటలేకపోయింది.ఇక రాజమౌళి సినిమాతో చేస్తున్న ఆర్ ఆర్ ఆర్ సినిమాతో ఖచ్చితంగా జనతా గ్యారేజ్ వసూళ్ళని దాటుతాడు.ఎలాగో రాజమౌళి సినిమా కాబట్టి కొత్త రికార్డులు సృష్టించడం ఖాయం.

ఇక ఆర్ ఆర్ ఆర్ సినిమా తరువాత ఎన్టీఆర్ కొరటాలతో చెయ్యబోతున్న సినిమాపైనే ఇప్పుడు ఫ్యాన్స్ దృష్టి వుంది. ఎందుకంటే రాజమౌళి తో చేసిన హీరోల తరువాత సినిమాలన్ని ప్లాప్ అవుతూ వస్తున్నాయి.అది సెంటిమెంట్ లా మారిపోయింది.ఇక ఏ హీరో కాని డైరెక్టర్ కాని ఆ సెంటిమెంట్ ని బ్రేక్ చెయ్యలేకపోయారు.ఇక ఎన్టీఆర్ అయినా కొరటాల సినిమాతో ఆ సెంటిమెంట్ ని బ్రేక్ చేస్తాడో లేదో చూడాలి. ఇక కొరటాల కూడా సామాన్య దర్శకుడు కాదు.సూపర్ స్టార్ మహేష్ బాబు లాంటి అగ్ర హీరోతో శ్రీమంతుడు లాంటి నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ ఇంకా భరత్ అను నేను లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తెరకెక్కించిన దర్శకుడు పైగా ఎన్టీఆర్ కి జనతా గ్యారేజ్ లాంటి కెరీర్ బిగ్గెస్ట్ హిట్ ఇచ్చిన దర్శకుడు.మరి చూడాలి కొరటాల అయినా ఎన్టీఆర్ తో హిట్ కొట్టి రాజమౌళి సెంటిమెంట్ ని బ్రేక్ చేస్తాడో లేదో..


దత్తత గ్రామాల్లో సీఎం కేసీఆర్ పర్యటన

ఓవ‌ర్ టు ఒలంపిక్స్ : అమ్మాయిలే గ్రేట్

శభాష్ పోలీస్

బిగ్ బ్రేకింగ్ :దేవినేని ఉమాకు బెయిల్

ఆర్ ఆర్ ఆర్ : దిగుమతి కథలు ఎగుమతి చేస్తారా ?

అంతన్నాడింతన్నాడు.. అర్థాంతరంగా ఆపేశాడు..

స‌స్పెన్ష‌న్ టైం : స‌చివాల‌యంలో కోల్డ్ వార్

ప‌త‌కం ఫ‌స్ట్ .. : ముందే కూసిన కోయిల..

ఒలంపిక్స్ లో ఒకరు పాతాళానికి.. ఒకరు ఆకాశానికి.. అసలేం జరిగింది..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>