PoliticsRATNA KISHOREeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ycp37c94144-32e5-41b1-aa9d-c8f81bce20de-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ycp37c94144-32e5-41b1-aa9d-c8f81bce20de-415x250-IndiaHerald.jpg కానీ ఈ ఎమ్మెల్యే మాత్రం త‌న‌కు ఈ చ‌ట్టం ఏంట‌న్న‌ది తెలియ‌ద‌ని తేల్చేశారు.దీంతో వివ‌రం అందుకున్న సీఎం జ‌గ‌న్ సీరియ‌స్ గా ఉన్నార‌ని తెలుస్తోంది.ఏ మాట్లాడినా మీడి యాకు ఏ వివ‌రం చెప్పినా ప్ర‌భుత్వం ప‌రువు పోయేలా ప్ర‌వ‌ర్తించ‌కూడ‌ద‌ని జ‌గ‌న్ ప‌దే ప‌దే చెబుతున్నా ఇవేవీ ప‌ట్ట‌ని రీతిలో ఆ ఎమ్మెల్యే నోరు జారేశారు.ycp{#}District;MLA;Reddy;Party;CMకంబాల వారింటి క‌య్యం : విధేయుడి వివాదంకంబాల వారింటి క‌య్యం : విధేయుడి వివాదంycp{#}District;MLA;Reddy;Party;CMWed, 04 Aug 2021 13:39:23 GMTసౌమ్యుడు రాజ‌కీయాల్లో
వివాద‌ర‌హితుడు ప్ర‌వ‌ర్త‌న‌లో
శ్రీ‌కాకుళంజిల్లా రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు

తాజాగా త‌న‌కు దిశ చ‌ట్టం అంటే ఏంటో తెలియ‌దు
అని చెప్పి కొత్త వివాదానికి తెర‌లేపారు..

ఒక‌వైపు కేంద్రం ఆ చ‌ట్టం ఒప్పుకోవ‌డం లేదు..మ‌రోవైపు కొత్త వివాదాల రేపి సొంత మ‌నుషులే నానా త‌ల‌నొప్పుల‌కూ కార‌ణం అ వుతున్నారు.ఏం మాట్లాడాలో తెలియ‌క‌పోతే ఇలాంటి వివాదాలు అనేకం రాజ‌కీయాల్లో రావ‌డం ఖాయం.సీఎం విధేయుడిగా ఉ న్న కంబాల వివాదం ఇప్పుడు ఏ మ‌లుపు తీసుకుంటుందో ...

ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌తిష్టాత్మ‌కంగా భావిస్తున్న చ‌ట్టం దిశ.దీనిపై కేంద్రం ఆమోద ముద్ర లేకున్నా,ఇందుకు సంబంధించిన ప్ర‌చారం మాత్రం ఆగ‌డం లేదు.యాప్ తీసుకువ‌చ్చి మ‌హిళ‌ల ర‌క్ష‌ణార్థం పోలీ సులు ఏ విధంగా ప‌నిచేయాలో చెప్పి, దిశ చ‌ట్టంపైనా, సంబంధిత తీరు తెన్నుల‌పైనా వీలున్నంత వ‌ర‌కూ అవ‌గాహన క‌ల్పిస్తూనే ఉన్నారు.కానీ ఓ ఎమ్మెల్యే మాత్రం త నకు ఈ చ‌ట్టం తెలియ‌ద‌ని తేల్చేయ‌డం శ్రీ‌కాకుళం రాజ‌కీయాల్లో చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఆ ఎమ్మెల్యే పేరు కంబాల జోగులు.. ప్రాతి నిధ్య నియోజ‌క‌వ‌ర్గం : రాజాం.....


వాస్త‌వానికి జిల్లా పోలీసులు ముఖ్య కూడ‌ళ్ల‌లో ఉంటూ ప‌లువురు మ‌హిళ‌లు త‌మ మొబైళ్ల‌లో ఈ యాప్ ఎలా డౌన్లోడ్ చేసుకోవా లో  చెబుతున్నారు.ఆప‌ద స‌మ‌యంలో తాము ఎలా స్పందిస్తామో త‌మ‌ను ఎలా సంప్ర‌దించాలో అన్న‌ది కూడా చెబుతున్నారు. కానీ ఈ ఎమ్మెల్యే మాత్రం త‌న‌కు ఈ చ‌ట్టం ఏంట‌న్న‌ది తెలియ‌ద‌ని తేల్చేశారు.దీంతో వివ‌రం అందుకున్న సీఎం జ‌గ‌న్ సీరియ‌స్ గా ఉన్నార‌ని  తెలుస్తోంది.ఏ మాట్లాడినా మీడియాకు ఏ వివ‌రం చెప్పినా ప్ర‌భుత్వం ప‌రువు పోయేలా ప్ర‌వ‌ర్తించ‌కూడ‌ద‌ని జ‌గ‌న్ ప‌దే ప‌దే చెబుతున్నా ఇవేవీ ప‌ట్ట‌ని రీతిలో ఆ ఎమ్మెల్యే నోరు జారేశారు.దిశ చ‌ట్టంపై రాజాంలో ఏర్పాటు చేసిన అవ‌గాహ‌న స‌ద స్సులోనే ఆయ‌నీ వ్యాఖ్య‌లు చేయ‌డం గ‌మ‌నార్హం.దీంతో ఎమ్మెల్యే వ్యాఖ్య‌లు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.కీల‌కం అయిన చ‌ట్టం అని ప్ర‌భుత్వం చెబుతున్నా,మ‌హిళ‌ల ర‌క్ష‌ణ‌కు ఇది ఆయుధం అని ప్ర‌చారాస్త్రాలు సంధిస్తున్నా సాక్షాత్తూ ఓ అధికార పార్టీ ఎమ్మెల్యే ఇలా మాట్లాడ‌డం జిల్లాలోనే కాదు రాష్ట్రంలోనే ఈ పరిణామం చ‌ర్చ‌నీయాంశ‌మ‌వుతోంది.






RC15: షూటింగ్ లేట్... వాళ్లకు తలనొప్పులే ?

బిగ్ బ్రేకింగ్ :దేవినేని ఉమాకు బెయిల్

ఆర్ ఆర్ ఆర్ : దిగుమతి కథలు ఎగుమతి చేస్తారా ?

అంతన్నాడింతన్నాడు.. అర్థాంతరంగా ఆపేశాడు..

స‌స్పెన్ష‌న్ టైం : స‌చివాల‌యంలో కోల్డ్ వార్

ప‌త‌కం ఫ‌స్ట్ .. : ముందే కూసిన కోయిల..

ఒలంపిక్స్ లో ఒకరు పాతాళానికి.. ఒకరు ఆకాశానికి.. అసలేం జరిగింది..?

ఆర్ఆర్ఆర్ : "దోస్తీ" సాంగ్ కాపీనా... ఇదిగో ప్రూఫ్...!

ఆచార్య కు ఇంకా ముహూర్తం కుదరలేదా!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RATNA KISHORE]]>