BreakingPodili Ravindranatheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/corona-positive-for-doctors-in-telangana1defdb42-6622-40eb-ac20-f7880a507d8d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/corona-positive-for-doctors-in-telangana1defdb42-6622-40eb-ac20-f7880a507d8d-415x250-IndiaHerald.jpgతెలంగాణ రాష్ట్రాన్ని దేశానికే మెడికల్ హబ్ గా మార్చేందుకు కేసీఆర్ సర్కార్ వేగంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిని మల్టీ మోడల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా తయారు చేస్తున్న తెలంగాణ సర్కార్... హైదరాబాద్ నగరంలో కూడా అదే స్థాయి ఆసుపత్రులను నిర్మించేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే అందుబాటులో ఉన్న గాంధీ, ఉస్మానియా ఆసుపత్రులు వాటి పరిమితి దాటి వైద్య సేవలు అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొత్తగా ఆసుపత్రులు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో హైదరాబాదులో ఏర్పాటు Medical Hub{#}prasanth;Prashant Kishor;srinivas;Warangal;Government;Hyderabad;Telangana Chief Minister;KCR;Telanganaమెడికల్ హబ్ దిశగా తెలంగాణ అడుగులుమెడికల్ హబ్ దిశగా తెలంగాణ అడుగులుMedical Hub{#}prasanth;Prashant Kishor;srinivas;Warangal;Government;Hyderabad;Telangana Chief Minister;KCR;TelanganaWed, 04 Aug 2021 08:11:00 GMTతెలంగాణ రాష్ట్రాన్ని దేశానికే మెడికల్ హబ్ గా మార్చేందుకు కేసీఆర్ సర్కార్ వేగంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిని మల్టీ మోడల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా తయారు చేస్తున్న తెలంగాణ సర్కార్... హైదరాబాద్ నగరంలో కూడా అదే స్థాయి ఆసుపత్రులను నిర్మించేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే అందుబాటులో ఉన్న గాంధీ, ఉస్మానియా ఆసుపత్రులు వాటి పరిమితి దాటి వైద్య సేవలు అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొత్తగా ఆసుపత్రులు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో హైదరాబాదులో ఏర్పాటు చేయబోయే సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణ దిశలో అడుగులు పడుతున్నాయి. ఈ మేరకు ఎర్రగడ్డ ప్రభుత్వ ఛాతీ ఆసుపత్రి, అల్వాల్ , గడ్డీ అన్నారం లో మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆసుపత్రి నిర్మాణానికి ఉద్దేశించిన స్థలాలను పరిశీలించారు. సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రులు... మూడు స్థలాలపై నివేదికలు తయారు చేసి ముఖ్యమంత్రి అందజేయనున్నారు. ఈ ఆసుపత్రులు అందుబాటులోకి వస్తే... దేశానికే మెడికల్ హబ్ గా హైదరాబాద్ తయారు కానుంది.






కర్ణాటక మంత్రివర్గ విస్తరణకు ముహర్తం..కొత్త ముఖాలు ఇవే ?

మెడికల్ హబ్ దిశగా తెలంగాణ అడుగులు

మీ పిల్లలతో ఈ పూజ చేయించండి... ?

లాక్ డౌన్ దిశగా ఏపీ..? జిల్లాల్లో కఠిన ఆంక్షలు..

ఒలింపిక్స్ చెబుతున్న నిజం.. అమ్మాయిలే బంగారాలు..!

చిరు 'గాడ్ ఫాదర్' టైటిల్.. ఆ డైరక్టర్ దగ్గర ఉందట..!

వీర్రాజు వీరంగం ఆడేశాడు : పూజ వైసీపీది ఫ‌లితం బీజేపీది

పతకం గెలిచింది.. రోడ్డు వచ్చింది

షాకింగ్ : దేశంలో 24 ఫేక్ యూనివ‌ర్సిటీలు.. !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Podili Ravindranath]]>